Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మార్పు ఎజెండాగా ఖాజామైనద్దీన్‌ చల్లారని నిప్పు రవ్వలు | సాహిత్యం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సాహిత్యం
  • ➲
  • స్టోరి
  • Jan 22,2023

మార్పు ఎజెండాగా ఖాజామైనద్దీన్‌ చల్లారని నిప్పు రవ్వలు

           1972 నుంచి తెలుగు సాహిత్యంతో, సాహితీ సాంస్కృతిక సంఘాలతో, ఉపాధ్యాయ సంఘాలతో కలిసి పనిచేసిన ఖాజామైనద్దీన్‌ సీనియర్‌ కవి, కథకులు. వీరి అర్ధ శతాబ్ది అక్షర కృషికి వీరి పుస్తకాలే నిదర్శనాలు. చెమట ప్రవాహమై పారినా (2016), ఆమె మార్పు ఎజెండా (2022), చల్లారని నిప్పు రవ్వలు (2022), మండుతున్న సూర్యులు, కలాలు సజీవమే లాంటి పుస్తకాల్ని వెలువరించారు. అభ్యుదయ ప్రగతిశీల దృక్పథంతో రచనలు చేసే ఖాజామైనద్దీన్‌ తెలంగాణ సాహితి ముఖ్య నాయకులు...
           బతుకుపుస్తకంలో కులం లేని / అధ్యాయం ఎప్పుడు చేరుతుంది? పశువులకిచ్చిన విలువ / మనిషికివ్వని సంస్కృతి / రాజకీయ మనుధర్మ మంత్రం ! అంటూ అసమాన వ్యవస్థను సూటిగా ప్రశ్నించే ఈ కవి... సావిత్రీ బాయిఫూలే స్ఫూర్తిగా 'ఆమె మార్పు ఎజెండా' అనే కవితా సంకలనాన్ని 2023లో విడుదల చేయనున్నారు. వివిధ పత్రికల్లో పలు సాహిత్య వేదికలపై చదివి ప్రశంసలు, ప్రచురణలు పొందిన కవితలతో 'చల్లారని నిప్పు రవ్వలు' అనే కవిత్వ సంపుటాన్ని 2023లో ఆవిష్కరణ జరుపుకునే ఖాజామైనద్దీన్‌ నిబద్ధత, నిమగత గల వామపక్ష శ్రేయోభిలాష గల కవి.
స్వాభిమానజండా ఎగరేస్తం / వీరభాషకు గొంతుకలం / క్రాంతి పంచే పాటకు ప్రాణాలం / అని నినదించిన జనం పోరు / ఉద్యమాల చరిత్రకు మొదటిపాఠం' అని చల్లారని అక్షర నిప్పురవ్వలు మండించే ఖాజా కవిత్వం అట్టడుగు శ్రమజీవులకు ఓ భరోసాగా ఉంటుంది.
నేలతల్లి ప్రేమను కోరతాం / ముసాఫిరాలా జీవిస్తాం / ఎక్కడ ఏ అలజడులు జరిగినా / మాపై శీతకన్ను ! ఈ సిల్‌సిలా ఎంత వరకు ? అని ప్రశ్నించే ఖాజా అన్ని సమాజ రుగ్మతలపై కలంతో కాలంపై అక్షరనిప్పులు కురిపిస్తారు. బలమైన అభివ్యక్తి వీరి కలం సొంతం..
వీరి కవిత్వాన్ని జనజ్వాల, పరిమళ్‌, వల్లభాపురం జనార్థన లాంటి సాహితీ పెద్దలు శ్లాఘించి ప్రోత్సహించారు. అమృతోత్సవ భారతంలో ఆకలి చావుల్ని, మైనార్టీలపై దాడుల్ని అతివలపై అత్యాచారాల్ని ప్రశ్నించి నిలదీస్తాడు. ''కవి ఉన్నాడు అంటే ఆ రాజ్యంలో రెండో ప్రభుత్వం ఉన్నట్టే'' అంటాడు చలం. ఇంకా వర్తమాన కాలంలోని రుగ్మతలపై కవులు బలంగా ఎంతో రాయాల్సి వుంది. నేడు సెక్యులర్‌ భారతిలో మతం ముసుగులో సాగే విభజనపై సాహితీ - సాంస్కృతిక యుద్ధంలో 'ఖాజా' ముందుండాలని.. భావ ప్రకటనా పతాకం చేబూని... అభ్యుదయ సాహిత్యోద్యమంలో ప్రత్యేక పాత్ర పోషించాలని, సాహితీ కార్యకర్తగా, కావ్యకర్తగా ప్రయాణించాలి అని ఆశిస్తూ కవికి అభినందనలతో...
చల్లారని నిప్పురవ్వలు (కవిత్వం)
రచయిత : మహమ్మద్‌ ఖాజామైనద్దీన్‌,
పేజీలు : 104, వెల : రూ.50/-
ఆమె మార్పు ఎజండా (కవిత్వం)
పేజీలు : 110, వెల : రూ. 50/-
ప్రతులకు : తెలంగాణ సాహితి ఆఫీసు, ఇం.నెం. 1-10-85/18, షాషాబ్‌ గుట్ట, మహబూబ్‌ నగర్‌, తెలంగాణ రాష్ట్రం.
సెల్‌ : 9396626276;
నవతెలంగాణ బుక్‌ హౌస్‌ అన్ని బ్రాంచీలలో..
- తంగిరాల చక్రవర్తి , 9393804472

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కథల పోటీకి ఆహ్వానం
31న 'ఊహలకే ఊపిరొస్తే' ఆవిష్కరణ
కవితలకు ఆహ్వానం
వేమూరి బలరామ్‌ 'స్వాతి చినుకులు' గ్రంథానికి పురస్కారం
తెలుగు బాల సాహిత్యానికి వెలుగుల కవన సిరి 'డాక్టర్‌ సిరి'
బహుభాషా జాతీయస్థాయి కవి సమ్మేళనంలో నెల్లుట్ల సునీతకు ఘనసత్కారం
ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం...
బాల సాహిత్యాన్ని కవితా చిత్రాలతో సుసంపన్నం చేస్తున్న గృహలక్ష్మి 'ఎడ్ల లక్ష్మి'
కదిలే బొమ్మల కథ
సాదత్‌ హసన్‌ మంటు కథల సంపుటి - అనార్కలి..
సిద్ధిపేట బాల సాహితీవేత్త, వికాస కార్యకర్త ఉండ్రాల రాజేశం
జీవితానుభవాల సమాహారం 'రాల్లకుచ్చె'
నోరు మంచిది అయితే ఊరు మంచిది అయితది
అరుదైన వ్యక్తిత్వమున్న ఓ స్త్రీ కథ ''పుదు వసంతం''
కథకుల కరదీపిక
నీలి గోరింట...
ఆధునిక పంచతంత్రం
ఊరి సామెత
బాల సాహిత్యంలోనూ ఘనాపాటి రేగులపాటి కిషన్‌రావు
శారీరక అవసరాలు, నీతి సూత్రాల మధ్య నలిగిపోతున్న ఆధునిక స్త్రీ కథ నాతి చరామి
సకలకళా వల్లభి సారంగి
బాలల భక్తి సాహిత్య పరిశోధకుడు డా. గౌరవరాజు సతీష్‌కుమార్‌
మా అవ్వగారి కొడవలి అయితే...
గజదొంగ గంగన్న
పిల్లల 'చిట్టి కథ'ల ఆసామి 'తిరుమల వెంకటస్వామి'
అరవై ఏళ్ళనాటి రంగనాయకమ్మ నవల కృష్ణవేణిపై పునర్విమర్శ
ఇటెటు రమ్మంటే ఇల్లంత నాదే అన్నడట
స్త్రీ ఇష్టాన్ని పట్టించుకోని వ్యవ్యస్థలో నలిగిన ఇద్దరు తల్లి కూతుళ్ల కథ 'దానా పానీ'
ఓరుగల్లు బాలల కథల హరివిల్లు 'మాదారపు వాణిశ్రీ'
బహిరంగ ప్రకటన

తాజా వార్తలు

06:12 AM

డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలుచుకున్న ముంబయి ఇండియన్స్ ..

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

03:01 PM

పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.