Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
''నాది దు:ఖం వీడని దేశం'' | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Mar 27,2022

''నాది దు:ఖం వీడని దేశం''

        ఎన్‌.వేణుగోపాల్‌ ముందుమాటలో కవి కలం వేగాన్ని పరిచయం చేసారు. 50కి పైగా వున్న ఈ కవితల్లో కదిలించేవి ఎన్నో వున్నాయి. మానవ జీవనసారంగా ఉన్నాయి. వేణుగోపాల్‌ అన్నట్లుగా సకల పీడిత అస్తిత్వాల దు:ఖాన్ని తన స్వరంలో వ్యక్తీకరిస్తూ; మూర్తీభవిస్తూ... ఒక ముస్లింగా; తెలంగాణ బిడ్డగా; ఒక కార్మికునిగా; అడవి అంచు గ్రామవాసిగా; ఒక చైతన్యవంతమైన బుద్ధిజీవిగా; కార్మికోద్యమ, విప్లవోద్యమ ఆవరణలోని వ్యక్తిగా; హనీఫ్‌ అద్భుత కవిత్వం అందించారు.
       'నాది దు:ఖం లేని; దు:ఖం వీడిన దేశం కావాలి' అనే ఆర్తినీ, ఆక్రోశాన్ని, ఆకాంక్షనూ వ్యక్తం చేస్తూ రాసిన ఈ కవిత్వంలోని ప్రతివాక్యం ఆలోచింపజేస్తుంది. అలజడి రేకెత్తిస్తుంది. కవి జీవన వేదన నుంచి పెల్లుబికిన తాత్త్వికతే, భావస్ఫోరకమైన కవిత్వమైంది. ఆదివాసులు, దళిత బహుజనులు, స్త్రీలు, ముస్లింలు, ఇతర మైనారిటీ మతస్థులు అణిచివేతకూ పీడనకు గురవుతున్న ప్రాంతీయ, భాషా సమూహాలు; ఈ దేశంలోని సమస్త పీడిత అస్తిత్వాలూ తమలో తాము అనుకోదగిన మాట ''నాది దు:ఖం వీడని దేశం''- అని. ఇది నిజమే కదా! భిన్నమైన వ్యక్తీకరణలో సామాజిక కోణాన్ని నేరుగా పాఠకులకు కవిత్వం ద్వారా పరిచయం చేస్తారు. షేక్‌లకు బలి పశువులుగా తరలి వెళ్తున్న చిన్నారి ఫాతిమాలు.. ఏ వర్గాల పిల్లలో చెపుతారు. రిక్షా కార్మికుల; పారిశుధ్య కార్మి కులు, దర్జీల, పాచిపనులు చేసే శ్రామిక అట్టడుగు వర్గాల పేద పిల్లలంటారు. మచ్చుకు రెండు, మూడు కవితలు చూద్దాం!
''చేదు జ్ఞాపకాలు వ్రణాల్లా పుష్పిస్తాయి / తడి దేహాలు కదా! మొక్కలు, మొక్కలుగానే మొలుస్తూనే వుంటాయి. నా దేశం నిండా / దు:ఖపు రిజర్వాయర్లు''- (పేజీ : 24) అంటారు కవి హనీఫ్‌...
''అబ్బా ఎసట్లోకి తెచ్చేటోడే గాని / ఎస రులా వుడికేటోడు కాదు -అమ్మీని ఏమన్నా అంటే వూకుండ / బుద్ద వదు / దూరపోడైతే... కత్తి దీస్కోని నరకబుద్దౌద్ధి'' (పేజీ : 37) అంటారు 'అమ్మీజాన్‌' కవితలో... ఇటీవల నస్రీంఖాన్‌ రాసిన కవిత గుర్తుకొస్తుంది...
'పది దృశ్యాలు' (పేజీ : 95) కవితలో ఇలా అంటారు కవి...
''పూలు / పరిసరాలకు సుగంధాన్ని పూస్తారు / డ్రైనేజీలు దుర్గంధాన్ని విరచిస్తారు / మతాలు రక్తాన్ని విరచిమ్ముతాయి'' అంటారు నేటి పాలకుల పని తీరు - రెచ్చగొట్టి మతోన్మాదం కనిపిస్తూనే ఉన్నాయి.
''కుతుబ్‌షాహీల సౌందర్యలాలసే / ఎందరో నీరోలు తమ ఉత్చ్వాసే అని వాపోతుంటారు. రోజూ వారి కూలీ కార్మికుల రెక్కల కష్టమే / అలసిన వారి కండల వీరత్వమే / నగరం మా హృదయ సుందరి / కలల రాణి / మింగలేక మేం గుటకలు వేస్తున్న వేదన...'' అంటారు. తలుపు దగ్గర అమ్మ ప్రతిముంటది. తుడుం మోగింది. అకలి మిన్నంటిన దేహౄలు - మా నాయన తాను నడిచిన దార్లు- ఓ ఉదయం - రంగుల నది... లాంటివి గొప్ప కవితలు... మంచి కవితాసంపుటి అందించిన హనీఫ్‌కు అభినందనలు.

- తంగిరాల చక్రవర్తి ,
  9393804472.


(కవి : హనీఫ్‌, పేజీలు : 124, వెల : రూ.120/-, ప్రతులకు : నవోదయ బుకహేౌస్‌, కాచిగూడ, హైదరాబాద్‌. సెల్‌ : 92475 80946)

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'ప్రబొధ గీతాల' కొక్కొరోకో (సంకలనం)
ఆనాటి సమాజం మీద ఆత్మార్పణ వీరుల ప్రభావం
50 యేళ్ళ క్రితం నేనో పెద్ద తప్పు చేశాను
భువి స్వ‌ర్గం మేఘాల‌య‌
వితంతు వివాహాల మాటున స్త్రీలపై జరిగిన అన్యాయం ఎక్‌ చాదర్‌ మైలీ సీ
వస్తే - ఇస్తా
పోటీ పరీక్షలకు సమాయాత్తమవ్వడమెలా..?
దుంప‌ల‌తో గంపెడు లాభాలు
బాల్యం- సమస్యల వలయం
బేతి రెడ్డి గ్రంథాలయం-పిల్లలమర్రి
బుక్‌ ఫెయిర్‌ ఒక ఉద్వేగం...
అడవి తల్లి ఒడిలో ఉద్యమాల తల్లి మల్లు స్వరాజ్యం
అద్భుత ఊహాకాల్పనిక వైచిత్రి 'నీటినీడ' కథా సంపుటి
యల్లాప్రగడ సీతాకుమారి
మట్టిదిబ్బ కింద మహా దేవాలయం గొంగులూరు గుడి కథ
ఘనమైన చరిత్రకు సాక్ష్యం సంస్థాన్‌ నారాయణపురం
దూమపానం - నోటి క్యాన్సర్లు
స్మార్ట్‌ఫోన్‌లతో బాలలు దారి తప్పవద్దు
పెదకొండూరులో కాకతీయులనాటి మల్లు బాలమ్మ దాన శాసనం
జీవ వైవిధ్యం - మానవ మనుగడ
తన శరీరాన్ని వ్యాపార సరుకుగా మార్చిన సమాజంపై న్యాయపోరాటం చేసిన 'లక్ష్మి'
విద్యార్థి గేయకర్త సేనాపతి భాష్యకాచార్యులు
పేదల పెన్నిధి, పోరాట కవి కాళోజీ రామేశ్వరరావు
మరణాన్ని సైతం కవిత్వం చేస్తాన్నేను
పిల్లలను అలరించిన వేసవి శిబిరం
కూలుతున్న కుటుంబాలు
బొమ్మలరామారంలో కొత్తరాతిబొమ్మల తావు
వేగు చుక్కల వెలుగు తార ఇరివెంటి కృష్ణమూర్తి
అమ్మకు ఓ బహుమతి
ఒట్టు... నీ మీద ఒట్టు

తాజా వార్తలు

09:55 PM

రేపు య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్‌.. హాజ‌రు కానున్న మంత్రి కేటీఆర్

09:28 PM

టీమిండియా, ఐర్లాండ్ టీ20 మ్యాచ్ ప్రారంభానికి వర్షం అడ్డంకి

09:02 PM

రేపు శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన..

08:44 PM

28న తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు

08:33 PM

రెబెల్ వర్గంలో చేరిన మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్

08:18 PM

మోడీ చదువు లేని వ్యక్తి.. అందుకే ఇలాంటి నిర్ణయాలు : రేవంత్ రెడ్డి

08:09 PM

28న రాజ్‌భవన్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

07:37 PM

రేపటి నుంచి బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల లాటరీ

07:36 PM

సనత్‌నగర్‌లో దారుణం..

07:30 PM

తుపాకితో వచ్చి నగల షాపులో దోపిడీ..యజమాని మృతి

06:35 PM

గిన్నిస్ బుక్ లోకి తెలుగు షార్ట్ ఫిలిం 'మనసానమ'

06:23 PM

ఆర్టీసీ బ‌స్సులో గ‌ర్భిణి ప్ర‌స‌వం..

05:50 PM

నెట్‌ఫ్లిక్స్‌ బంపరాఫర్‌..ధరకే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ లు

05:13 PM

దేశంలో బై బై మోడీ ట్రెండింగ్ అవుతోంది: బాల్క సుమన్

05:05 PM

భార్యను హత్య చేసిన పోలీస్‌ కానిస్టేబుల్‌..

04:54 PM

28 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు

04:16 PM

ప్రేమించిన యువతి ఇంటి ముందు యువకుడి ఆత్మహత్మ

04:04 PM

క్లబ్ లో చెల్లా చెదురుగా మృతదేహాలు.. ఎం జరిగింది..?

03:52 PM

జర్మనీ చేరుకున్న ప్రధాని మోడీ

03:28 PM

శ్రీలంకలో లీటర్​ పెట్రోల్​ రూ.550, డీజిల్​ రూ.460..

03:01 PM

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు

02:48 PM

సంగ్రూర్ ఎంపీ స్థానంలో ఆప్ ఓట‌మి

02:41 PM

అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తా: మేకపాటి విక్రమ్ రెడ్డి

02:30 PM

ఈనెల 28న నూతన చీప్ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌ ప్రమాణం

02:05 PM

టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

01:44 PM

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వై కేటగిరి భద్రత..!

01:33 PM

ఈస్ట్‌ గోదావరిలో థియేటర్ల బంద్‌!

01:17 PM

ఎస్‌పీడబ్ల్యూ పాలిటెక్నిక్‌కు ఎన్‌బీఏ గుర్తింపు రావాలి: టీటీడీ జేఈఓ

01:01 PM

కాజీపేట-బల్లార్షా మధ్య పలు రైళ్లు రద్దు

12:51 PM

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సైక్లోథాన్ పోటీలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.