Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మట్టిదిబ్బ కింద మహా దేవాలయం గొంగులూరు గుడి కథ | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Jun 05,2022

మట్టిదిబ్బ కింద మహా దేవాలయం గొంగులూరు గుడి కథ

సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండలంలోని గొంగులూరు గ్రామం పురాతన చారిత్రకప్రదేశం. కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యులు వేముగంటి మురళీకృష్ణ, మఠం వినోద్‌ కుమార్‌, శ్రీరామోజు హరగోపాల్‌ గొంగులూరులో మట్టిదిబ్బ నుంచి తవ్వితీసిన మహా దేవాలయాన్ని దర్శించారు. వరంగల్లు కోటలో ఎల్పీగండి (లంజపాతర గండి)లో కాకతీయ దేవాలయాలను మట్టి దిబ్బల కింద దాచినట్లే గొంగులూరులో కూడా మహా దేవాలయం మట్టిదిబ్బ కింద రక్షించబడ్డది. కొంతకాలం కిందటనే ఈ గుడిని మట్టిదిబ్బ నుంచి బయటకు తీసామని చెప్పారు.
మహదేవాలయాన్ని చూడగానే ఆ దేవాలయవాస్తుశైలి రాష్ట్రకూట కాలానికి (9,10శ.) చెందింది అనిపించింది మాకు. సురవరం పురస్కారగ్రహీత, ప్రముఖ చరిత్ర కారులు, స్థపతి ఈమని శివనాగిరెడ్డి ఈ గుడి 'టిపికల్‌ రాష్ట్రకూట దేవాలయం' అన్నారు. ఈ 'దేవాలయ వాస్తుశైలి అరుదైంద'ని ఆలయ వాస్తు, ప్రతిమా లక్షణాల నిపుణుడు సుపర్ణ మహి అభిప్రాయపడ్డారు.
దేవాలయ ప్రవేశద్వారం మీద కీర్తిముఖాలతో నాలుగు కుడులు, కుడ్య స్తంభికలు గోడల మీద, 4 అంచుల ప్రస్తరం, లలాట బింబంగా గజలక్ష్మి, స్వస్తికభంగిమలో నిల్చున్న చతుర్భుజులైన శైవ ద్వారపాలకులున్నారు. దేవాలయం మీద ఎత్తైన విమానాలు లేవు. కేవలం రెండువైపుల జాలకాలు (కిటికీలు) తప్ప దేవాలయ పాదవర్గం మీద(గోడల మీద) ఎటువంటి శిల్పాలు లేవు,. దేవాలయానికి అంతరాళం లేదు, గర్భగుడి ఒకటే. అందులో క్షితిజ సమాంతరంగా చతురస్రాకారపు పానవట్టంలో బాణలింగం ప్రతిష్టించబడివుంది. మంటపం 3వైపుల మూసివుంది. గర్భగుడి ముందర నంది వుంది. మంటపంలో స్తంభాలు పూర్వ చాళుక్యశైలికి చెందినవి. స్తంభాల పైన ఉండే పోదికలు లేవు.

క్షేత్రపరిశీలన : మఠం వినోద్‌ కుమార్‌, వేముగంటి మురళీకష్ణ, శ్రీరామోజు హరగోపాల్‌, కొత్తతెలంగాణ చరిత్రబృందం
పరిశోధక వ్యాఖ్య : శ్రీరామోజు హరగోపాల్‌,
కన్వీనర్‌, కొత్తతెలంగాణ చరిత్రబందం

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఐక్యత సాధిస్తేనే ప్రగతి
మనసున్న వానరం
COME... LET’S SPEAK ENGLISH LESSON-5
ఉత్సవ విగ్రహాలు
తల్లి పాలు శిశువుకు రక్ష
COME... LET’S SPEAK ENGLISH LESSON-4
''మహిళా కీర్తి శిఖరాలు''
ఇంటి పానియాలు ఒంటికి మేలు
గరీబీ బచావో...
COME... LET’S SPEAK ENGLISH LESSON-3
ఐన్‌స్టీన్‌ను మించిన ప్రజ్ఞ కలిగిన తొమ్మిదేండ్ల బాలిక
COME... LET’S SPEAK ENGLISH LESSON-2
జనగామ సింహం, సాయుధ పోరాటాల యోధుడు నల్లా నర్సింహులు
COME... LET’S SPEAK ENGLISH
కార్యకర్తలు కావలెను
ప్రతాపరుద్రునికాలంనాటి గానుగులవారు, సేనివారి శాసనం
ఆధునిక ద్రౌపదుల కథ - బ్రిణ
ఓరుగల్లు స్వాతంత్య్ర సమరవీరుడు హయగ్రీవాచారి
తెలంగాణ చరిత్రపై సమగ్ర పుస్తకం
పశువుల పండుగ 'దాటోడి'
జనాభా అదుపు ప్రగతికి మెట్లు
పిల్లలు 'వయస్సు' మీరుతున్నారా..?
ఏడు కాకతీయుల వేడుక
ప్రకృతి వైద్య నిధి వరంగల్‌ గ్రంథాలయం
గెలిపించేవాడు
'ప్రబొధ గీతాల' కొక్కొరోకో (సంకలనం)
ఆనాటి సమాజం మీద ఆత్మార్పణ వీరుల ప్రభావం
50 యేళ్ళ క్రితం నేనో పెద్ద తప్పు చేశాను
భువి స్వ‌ర్గం మేఘాల‌య‌
వితంతు వివాహాల మాటున స్త్రీలపై జరిగిన అన్యాయం ఎక్‌ చాదర్‌ మైలీ సీ

తాజా వార్తలు

09:13 AM

నేడు మేడ్చల్‌లో సీఎం కేసీఆర్ పర్యటన

09:05 AM

యాపిల్ తోటలో ఉగ్రవాదుల ఘాతుకం

08:55 AM

జూరాల, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద

08:50 AM

నేడు, రేపు ఏపీ, తెలంగాణలో మోస్తరు వర్షాలు

07:57 AM

నాసిక్‌లో గంట వ్యవధిలో మూడుసార్లు కంపించిన భూమి

07:48 AM

భద్రా‌చలం వద్ద గోదా‌వరి ఉగ్రరూపం...

07:40 AM

నేడు లాసెట్‌ ఫలి‌తాలు

07:10 AM

రక్తదానం చేసి ప్రాణదాతలవ్వండి: తమిళిసై

06:51 AM

రేపు టీటీడీ అక్టోబరు రూ.300 దర్శన కోటా టికెట్లు విడుదల

09:26 PM

తెలంగాణలో కొత్తగా 406 కరోనా కేసులు

08:41 PM

గణేష్ ఉత్సవాల నిర్వహణపై సమీక్ష

08:13 PM

40 ఏండ్ల తర్వాత విడుదలవుతున్న నాగేశ్వరరావు సినిమా

08:04 PM

ప్రధాని మోడీపై కేసీఆర్ సెటైర్లు

07:54 PM

ఏపీలో ధార్మిక పరిషత్​ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు

07:40 PM

టీయూలో వీసీని అడ్డుకున్న విద్యార్థులు

07:17 PM

ఉగ్రవాదుల కుట్ర భగ్నం

06:32 PM

బీజేపీ జెండాను చూసి మోస‌పోవద్దు : కేసీఆర్

06:17 PM

రేపు లా, పీజీ‌ లా‌సెట్‌ ఫలి‌తాలు విడుదల

05:48 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇరు వర్గాల ఘర్షణ

05:35 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం

05:11 PM

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన కేసీఆర్

04:54 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:26 PM

జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌లో ఉన్న భార‌త్‌ జట్టుకు షాక్‌

04:02 PM

బీజేపీ రాష్ర్ట కార్యలయం వద్ద కారు కలకలం

03:45 PM

పాల ధరను పెంచిన అమూల్ సంస్థ

03:38 PM

ప్రముఖ గాయకుడిపై లైంగికదాడి కేసు..!

03:11 PM

కర్నూలు జిల్లాలో వజ్రం లభ్యం

02:58 PM

స్వాతంత్ర్య దినోత్స‌వం రోజే పాఠశాలలో అసాంఘిక కార్యకలాపాలు

02:46 PM

జవాన్ల మృతికి అమిత్ షా, రాహుల్ గాంధీ సంతాపం

02:58 PM

ఘోర ప్రమాదం..ఆరుగురు జవాన్లు మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.