Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సెమీస్‌లో సింధు! | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Dec 03,2021

సెమీస్‌లో సింధు!

- బ్యాడ్మింటన్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌
బాలీ (ఇండోనేషియా) : ప్రపంచ చాంపియన్‌, భారత అగ్ర షట్లర్‌ పి.వి సింధు ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్‌ గ్రూప్‌-ఏలో రెండో విజయం నమోదు చేసిన సింధు సెమీఫైనల్‌ బెర్త్‌ లాంఛనం చేసుకుంది. గురువారం జర్మనీ షట్లర్‌ యోవని లీపై సింధు వరుస గేముల్లో గెలుపొందింది. 21-10, 21-13తో సింధు 31 నిమిషాల్లోనే ముగించింది. నేడు టాప్‌ సీడ్‌ చొచువాంగ్‌ (థారులాండ్‌)తో తలపడనుంది. పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ 18-21, 7-21తో, లక్ష్యసేన్‌ 15-21, 14-21తో పరాజయం పాలయ్యారు. లక్ష్యసేన్‌ ఓడినా గ్రూప్‌ నుంచి సెమీస్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్నాడు. మెన్స్‌ డబుల్స్‌లో సాత్విక్‌, చిరాగ్‌ జంట ఫిట్‌నెస్‌ సమస్యతో ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌కు దూరమయ్యారు. మహిళల డబుల్స్‌లో అశ్విని, సిక్కి రెడ్డి 19-21, 20-22తో పోరాడి ఓడింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇక పసిడి వేట
రేసులో రజతానందం
రెజ్లర్ల పసిడి పట్టు
రూపాల్‌కు కాంస్యం
రజత శంకర్‌
హైదరాబాద్‌లో భారత్‌, ఆసీస్‌ టీ20
2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌?
సూర్య నం.2
రిలే రేసులో రజతం
షట్లర్ల సిల్వర్‌ షో
లాన్‌ బౌల్స్‌లో నవ చరిత్ర
28న భారత్‌, పాక్‌ ఢీ
సమం చేశారు!
మంధాన నం.3
పాక్‌లో ఇంగ్లాండ్‌ పర్యటన!
లాన్‌బాల్‌లో మహిళల నయా చరిత్ర
కామన్వెల్త్‌ గేమ్స్‌ - 2022
నార్వేకు షాక్‌
విజేందర్‌ ప్రత్యర్ధి ఎలీసు
జాతీయ లాన్‌ టెన్నిస్‌ విజేత మాడిశెట్టి శ్రీవల్లి వర్మ
కామన్వెల్త్‌ గేమ్స్‌కు శ్రీనివాస్‌ గౌడ్‌, జగన్‌మోహన్‌రావు
జయహో జెరెమీ
పాక్‌పై అలవోకగా..
జోరు సాగేనా?!
క్వార్టర్స్‌లో నిఖత్‌ జరీన్‌
దీపక్‌ చాహర్‌ వచ్చేశాడు
కిల్లీ అమ్మినోడు.. కామన్‌వెల్త్‌ హీరో!
బంగారు కొండ
నేడు భారత్‌, పాక్‌ ఢి
అదరగొట్టారు!

తాజా వార్తలు

12:10 PM

బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో కలియతిరిగిన గవర్నర్

12:06 PM

అమెరికాలో మరోసారి కాల్పుల మోత...

11:56 AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

11:50 AM

ప్రశాంతంగా కొనసాగుతున్న ఎస్‌ఐ ప్రిలిమ్స్‌ పరీక్ష

11:41 AM

దేశంలో కొత్తగా 18,738 కరోనా కేసులు

11:40 AM

కాబూల్‌లో మరోసారి పేలుళ్లు.. 8 మంది మృతి

11:33 AM

సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం

11:29 AM

కామన్వెల్త్ క్రీడల్లో భవీనా పటేల్ సరికొత్త చరిత్ర

11:27 AM

షార్ నుంచి ఎస్ఎస్ఎల్వీ ప్రయోగం

11:21 AM

తెలంగాణలో 8 మెడికల్ కాలేజీలకు రూ. 1,479 కోట్లు విడుదల

06:44 AM

వెస్టిండీస్‌తో నాలుగో టీ 20లో భారత్ విజయం

06:35 AM

కేంద్ర విద్యుత్తు చట్టసవరణపై నేడు నిరసన

08:57 PM

ముంబై నుంచి అహ్మదాబాద్‌కు తొలి విమానం

08:30 PM

ఉపరాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థి జగ్‌దీప్ ధన్‌కఢ్ గెలుపు

07:37 PM

వీర మహిళలను సత్కరించిన పవన్ కల్యాణ్

07:11 PM

రాష్ట్ర ఏర్పాటులో సుష్మ స్వరాజ్ పాత్ర కీలకం..వడ్డీ మోహన్ రెడ్డి

07:03 PM

సూర్యాపేటలో ముగ్గురు సీఐల బదిలీ

06:35 PM

ముగిసిన ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల పోలింగ్‌

06:06 PM

ఇంగ్లండ్ విజయ లక్ష్యం 164 పరుగులు

05:57 PM

కొత్త పెన్షన్లపై సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన...

05:14 PM

దేశంలో ద్వేషం, అసహనం పెరిగాయి: కేసీఆర్

05:02 PM

మరో నాలుగేళ్లలో రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి ఎలక్ట్రిక్ బైక్

04:53 PM

కరోనా కేసులపై 7 రాష్ట్రాలకు కేంద్రం లేఖ

04:44 PM

దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ ను వీడటం బాధాకరం...జీవన్ రెడ్డి

04:40 PM

రామగుండం ఎన్టీపీసీలో ప్రమాదం

04:35 PM

రేపటి నీతి ఆయోగ్‌ సమావేశాన్ని నేను బహిష్కరిస్తున్నా : సీఎం కేసీఆర్‌

04:17 PM

బీబీకా ఆలంలో వైఎస్ ష‌ర్మిల మొహ‌ర్రం పూజ‌లు

04:08 PM

కంకిపాడు పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తం

04:04 PM

సూసైడ్‌ లెటర్‌ రాసి నారాయణ కళాశాల లెక్చరర్‌ ఆత్మహత్య

04:01 PM

వైరల్ అవుతున్న బాసర ఆర్జీయూకేటీ భోజనశాల సిబ్బంది నిర్వాకం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.