Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సమం చేస్తారా? | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Jan 21,2022

సమం చేస్తారా?

- దక్షిణాఫ్రికాతో భారత్‌ రెండో వన్డే నేడు
- ఓడితే సిరీస్‌పై ఆశలు గల్లంతు
- మధ్యాహ్నాం 2 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
నవతెలంగాణ-పార్ల్‌
వైట్‌వాల్‌ ఫార్మాట్‌లో ఓటమితో సిరీస్‌ను ఆరంభించిన టీమ్‌ ఇండియా.. నేడు కీలక సవాల్‌కు ఎదురు నిలిచింది. తొలి వన్డేలో దారుణ భంగపాటుతో భారత్‌ 0-1తో వెనుకంజలో ఉంది. వ్యూహాత్మకంగా, నైపుణ్య పరంగా భారత్‌పై దక్షిణాఫ్రికా పైచేయి సాధించింది. ఆ ఉత్సాహంలోనే మరో మ్యాచ్‌ ఉండగానే సిరీస్‌ విజయం సాధించాలని సఫారీలు భావిస్తున్నారు. నేడు ఓడితే వన్డే సిరీస్‌పైనా భారత్‌ ఆశలు వదులుకోవాల్సిందే. లెక్క సమం చేస్తారా? సమర్పిస్తారా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. భారత్‌, దక్షిణాఫ్రికా రెండో వన్డే సమరం నేడు ఆరంభం.
రాహుల్‌పై ప్రశ్నలు! : పేస్‌ ఆల్‌రౌండర్‌ చేరికతో జట్టు సమతూకంపై మ్యాచ్‌కు ముందు ఉపన్యాసం ఇచ్చిన కెఎల్‌ రాహుల్‌.. తొలి వన్డేలో అసలు పేస్‌ ఆల్‌రౌండర్‌ సేవలను వాడుకోలేదు. యుజ్వెంద్ర చాహల్‌, శార్దుల్‌ ఠాకూర్‌లపై డసెన్‌, బవుమాలు విరుచుకుపడుతున్నా అరంగ్రేట ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ చేతికి బంతిని ఇవ్వలేదు. నాయకత్వ పరంగా కెఎల్‌ రాహుల్‌ తొలి వన్డేలో పూర్తిగా నిరాశపరిచాడు. చెప్పుకోదగిన రీతిలో ఏ ఒక్క బౌలింగ్‌ మార్పు లేదు. బవుమా, డసెన్‌ భాగస్వామ్యం బలపడుతున్న దశలో రాహుల్‌ వద్ద ప్రత్యామ్నాయ వ్యూహలే కరువయ్యాయి. ఇదే సమయంలో దక్షిణాఫ్రికా వ్యూహాత్మకంగానూ భారత్‌ను దెబ్బతీసింది. సరైన సమయంలో బౌలింగ్‌ మార్పులతో ఫలితం రాబట్టింది. విరాట్‌ కోహ్లి వన్డే కెప్టెన్సీపై బోర్డు వేటు వేయగా.. రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గాయంతో సిరీస్‌కు దూరమయ్యాడు. వైస్‌ కెప్టెన్‌ కెఎల్‌ రాహుల్‌ నాయకత్వ బాధ్యతలు అందుకుని తొలి సిరీస్‌లో ముందడుగు వేస్తున్నాడు. టెస్టు కెప్టెన్సీ ఆశిస్తోన్న రాహుల్‌ వన్డే నాయకత్వంతో వైస్‌ కెప్టెన్సీ సైతం కోల్పోయే ప్రమాదంలో పడేందుకు అవకాశం కనిపిస్తోంది. విరాట్‌ కోహ్లి శతక నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. ఛేదనలో మొనగాడిగా పేరొందిన కోహ్లి తొలి వన్డేలో 51 పరుగులు చేసినా.. జట్టును ఓటమి నుంచి తప్పించేందుకు ఆ ప్రదర్శన సరిపోలేదు. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ నాణ్యమైన ఇన్నింగ్స్‌తో జట్టులో తన విలువను చాటుకున్నాడు. శ్రేయస్‌ అయ్యర్‌ షార్ట్‌ బంతులకు సమాధానం వెతుక్కోవాలి, లేదంటే జట్టులో అతడి స్థానం ప్రశ్నార్థకం కావచ్చు. పేస్‌ దళపతి జశ్‌ప్రీత్‌ బుమ్రా, స్వింగ్‌స్టర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ జోడీ నుంచి జట్టు మేనేజ్‌మెంట్‌ అత్యుత్తమ ప్రదర్శన ఆశిస్తోంది.
   మరో వైపు దక్షిణాఫ్రికా సిరీస్‌ విజయంపై కన్నేసింది. తొలి 20 ఓవర్లలో తడబడినా, ఆ జట్టు గొప్పగా పుంజుకుంది. తొలి 30 ఓవర్లలో చేసిన పరుగులను, చివరి 20 ఓవర్లలోనే పిండుకుంది. ఇద్దరు బ్యాటర్ల శతకాలతో సఫారీలు ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. ఆ జట్టు బౌలర్లు సైతం అంచనాల మేరకు రాణిస్తున్నారు. తొలి వన్డే వేదికలోనే నేటి మ్యాచ్‌ ఆడనుండటం ఆతిథ్య దక్షిణాఫ్రికా కలిసి రానుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

16ఏండ్ల ప్రజ్ఞానంద మరో సంచలనం
బెంగళూరుదే గెలుపు
ఐఓఏ అధ్యక్ష పదవికి బత్రా రాజీనామా
మూడోరౌండ్‌కు జకో
మరిన్ని అపూర్వ విజయాలు సాధించాలి..
గెలిచి.. నిలిచేదెవరో?
ఆ నిర్ణయం రాహుల్‌ ద్రవిడ్‌దే!
రాష్ట్రస్థాయి ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌
సెమీఫైనల్లో ప్రజ్ఞానంద
ఆసీస్‌ సహాయ కోచ్‌గా వెటోరీ
ఫైనల్లో టైటాన్స్‌
క్రజికోవాకు షాక్‌
భారత్‌ 1-1 పాకిస్థాన్‌
తొలి అడుగు పడేదెవరిదో?
ఉమ్రాన్‌కు పిలుపు
అభిషేక్‌ ఒక్కడే!
పుజారా వచ్చేశాడు
ఢిల్లీ ఆశలపై నీళ్లు చల్లిన టిమ్‌
సెమీస్‌లో సింధు ఓటమి
ప్రజ్ఞానంద సంచలనం
భగత్‌, ఢిల్లాన్‌కు బంగారు పతకాలు
అశ్విన్‌ అదరగొట్టాడు
ఒలింపిక్‌ స్వర్ణమే లక్ష్యం!
మహిమ ముగియలేదు!
సెమీస్‌లో సింధు
నిఖత్‌ చారిత్రక పంచ్‌
క్వార్టర్స్‌లో సింధు
కదం తొక్కిన కోహ్లి
ఆర్చర్‌కు మరో గాయం
సిద్దూకి ఏడాది జైలు

తాజా వార్తలు

08:54 PM

తెలంగాణలో కొత్తగా 49 కరోనా కేసులు

08:50 PM

ఏపీ అసెంబ్లీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల

08:44 PM

హైద‌రాబాద్‌కు రూ. 500 కోట్ల భారీ పెట్టుబడి

08:37 PM

జూన్ 5న బీసీ గురుకులాల ప్రవేశ పరీక్ష

08:28 PM

జీహెచ్ఎంసీ ప‌రిధిలో వాహ‌నాల వేగ ప‌రిమితి పెంపు

08:22 PM

టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న లక్నో

08:18 PM

హైద‌రాబాద్‌లో మ‌రో సైబ‌ర్ క్రైమ్..!

08:05 PM

టాయిలెట్‌లో కూర్చొని వీడియోగేమ్‌ ఆడుతుండగా పాము కాటు..!

07:52 PM

ఇసుక దిబ్బ కూలి ఇద్దరు కూలీలు మృతి

07:46 PM

ఎమ్మెల్సీ అనంత బాబును సస్పెండ్ చేసిన వైసీపీ

07:36 PM

అనుమతి లేకుండా రాహుల్ గాంధీ లండన్ వెళ్లారు : కేంద్రం

07:23 PM

డ్ర‌గ్స్ కేసులో మాజీ ఎంపీ కుమారుడు అరెస్టు

07:19 PM

లాడ్జీ‌లో పిల్ల‌ల‌తో స‌హా నిద్ర‌మాత్ర‌లు మింగిన దంప‌తులు..!

07:07 PM

రేపు బెంగ‌ళూరుకు సీఎం కేసీఆర్

07:01 PM

కోనసీమ జిల్లాలో ఎస్పీ కారుపై రాళ్ల దాడి

06:53 PM

మహిళపై ఆరుగురు వలస కూలీల లైంగికదాడి, హత్య..!

06:31 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

06:25 PM

యాసిన్ మాలిక్‌కు యావజ్జీవ శిక్ష

06:19 PM

ఇంట్లో దొంగతనం చేసి 'ఐ లవ్ యూ`అని రాసిన దొంగలు..!

06:03 PM

తపాలా శాఖలో ఏజెంట్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

05:43 PM

ఏసీబీకి రెడ్ హ్యాండ‌డ్‌గా దొరికిన శంషాబాద్‌ అటవీ అధికారి

05:36 PM

గనిలో వజ్రం కనుగొన్న మహిళ..!

05:29 PM

ఎస్పీజీ ఆధీనంలో బేగంపేట విమానాశ్రయం..

05:20 PM

నాగచైతన్య 'థ్యాంక్యూ`టీజ‌ర్ విడుదల

05:15 PM

తెలంగాణకు మరో పెట్టుబడి

05:11 PM

మాదాపూర్‌ ఓయో రూంలో వ్యభిచారం..!

05:01 PM

అల్లర్లకు పాల్పడిన 46 మంది అరెస్టు : ఏపీ హోం మంత్రి వనిత

04:53 PM

నష్టాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:44 PM

పాఠశాల గొడలు, మెట్లపై 'సారీ..సారీ..` అని రాతలు..!

04:33 PM

విషాదం.. చిరుతను సజీవదహనం చేసిన గ్రామస్తులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.