Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అభిషేక్‌ ఒక్కడే! | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • May 23,2022

అభిషేక్‌ ఒక్కడే!

- సన్‌రైజర్స్‌ తడబాటు
- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 157/8

ముంబయి : ఏడు మ్యాచుల్లో ఐదు విజయాలు. మిగిలిన మరో ఏడు మ్యాచుల్లో కనీసం మూడింటిలో నెగ్గితే ప్లే ఆఫ్స్‌లో చోటు లాంఛనం. ఇటువంటి పరిస్థితుల్లో వరుసగా ఐదు పరాజయాలు చవిచూసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేజేతులా టాప్‌-4లో చోటు కోల్పోయింది. లీగ్‌ దశలో చివరి మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గాడిలో పడలేదు. అదే తడబాటుతో పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో స్వల్ప స్కోరుకు పరిమితం అయ్యింది. యువ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (43, 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించటంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌న హైదరాబాద్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్లలో హర్‌ప్రీత్‌ బరార్‌, నాథన్‌ ఎలిస్‌లు మూడేసి వికెట్లతో హైదరాబాద్‌ బ్యాటర్లను కట్టడి చేశారు. లీగ్‌ దశలో చివరి మ్యాచ్‌కు ముందే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, పంజాబ్‌ కింగ్స్‌ ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే.
అదే తడబాటు : టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన హైదరాబాద్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ గైర్హాజరీలో స్వింగ్‌స్టర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ సన్‌రైజర్స్‌కు సారథ్యం వహించాడు. ప్రియాం గార్గ్‌ (4) విఫలమవగా.. రాహుల్‌ త్రిపాఠి (20, 18 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌)తో కలిసి అభిషేక్‌ శర్మ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఓ ఎండ్‌లో అభిషేక్‌ దూకుడుగా ఆడగా.. మరో ఎండ్‌లో త్రిపాఠి స్ట్రయిక్‌రొటేషన్‌ చేశాడు. ఎడెన్‌ మార్కరం (21, 17 బంతుల్లో 2 ఫోర్లు) సైతం క్రీజులో నిలిచినా.. వేగంగా పరుగులు చేయటంలో తేలిపోయాడు. లోయర్‌ ఆర్డర్‌లో వాషింగ్టన్‌ సుందర్‌ (25, 19 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) ధనాధన్‌ ఊపు తీసుకొచ్చాడు. రోమారియో షెఫర్డ్‌ (26 నాటౌట్‌, 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఇన్నింగ్స్‌కు ధనాధన్‌ ముగింపు అందించాడు. నికోలస్‌ పూరన్‌ (5) నిరాశపరిచాడు. పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్లలో హర్‌ప్రీత్‌ బరార్‌ (3/26), నాథన్‌ ఎలిస్‌ (3/40) మూడేసి వికెట్లతో ఆకట్టుకున్నారు.
స్కోరు వివరాలు :
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ : ప్రియాం గార్గ్‌ (సి) అగర్వాల్‌ (బి) రబాడ 4, అభిషేక్‌ శర్మ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) బరార్‌ 43, రాహుల్‌ త్రిపాఠి (సి) ధావన్‌ (బి) బరార్‌ 20, ఎడెన్‌ మార్కరం (స్టంప్డ్‌) జితేశ్‌ (బి) బరార్‌ 21, నికోలస్‌ పూరన్‌ (సి) జితేశ్‌ (బి) ఎలిస్‌ 5, వాషింగ్టన్‌ సుందర్‌ (సి) ధావన్‌ (బి) ఎలిస్‌ 25, రోమారియో షెఫర్డ్‌ (సి) మంకడ్‌ (బి) ఎలిస్‌ 0, భువనేశ్వర్‌ రనౌట్‌ 1, ఎక్స్‌ట్రాలు : 11, మొత్తం : (20 ఓవర్లలో 8 వికెట్లకు) 157.
వికెట్ల పతనం : 1-14, 2-61, 3-76, 4-87, 5-96, 6-154, 7-154, 8-156.
బౌలింగ్‌ : లివింగ్‌స్టోన్‌ 4-0-25-0, అర్షదీప్‌ సింగ్‌ 4-0-25-0, కగిసో రబాడ 4-0-38-1, నాథన్‌ ఎలిస్‌ 4-0-40-3, హర్‌ప్రీత్‌ బరార్‌ 4-0-26-3.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రసపట్టులో...!
ఓపెనర్లే కొట్టేశారు
బత్రాకు మళ్లీ షాక్‌
సూపర్‌ సిరాజ్‌
రోహిత్‌కు నెగెటివ్‌
సిరీస్‌పై అమ్మాయిల గురి
తెలంగాణ ఫెన్సర్ల సత్తా
అమ్మాయిలకు పరీక్ష!
జడేజా సెంచరీ
పంత్‌ ప్రతాపం
హ్యాండ్‌బాల్‌కు కొత్త జోష్‌
ముగిసిన పోరాటం
అమ్మాయిలు అలవోకగా..
సిరీస్‌ చిక్కేనా?!
ఆసియా హ్యాండ్‌బాల్‌ విజేత అల్‌ కువైట్‌
క్వార్టర్స్‌లో ప్రణయ్‌, సింధు
కూర్పు కుదిరేదెలా?
సింధు ముందంజ
ఖోఖోకు బాలీవుడ్‌ గ్లామర్‌!
జకోవిచ్‌ జోరు
ఇగా స్వైటెక్‌ @ 36
ఓ శకం ముగిసే
దీపక్‌ ధనాధన్‌
ప్రణయ్‌ శుభారంభం
మయాంక్‌కు పిలుపు
సిరీస్‌ లాంఛనమేనా?
ఇంగ్లాండ్‌ ఊడ్చేసింది
కెప్టెన్సీకి మోర్గాన్‌ గుడ్‌బై?
శ్రీలంకకు ఊరట
రోహిత్‌కు కరోనా

తాజా వార్తలు

11:03 AM

భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు

10:57 AM

భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ సంద‌ర్భంగా జాతి వివ‌క్ష‌..!

10:54 AM

బ్లాక్ మ్యాజిక్ ఫేక్ బాబా గ్యాంగ్ అరెస్ట్

10:50 AM

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం ప్రారంభం

10:36 AM

నలుగురు మత్స్యకారుల ఆచూకీ గల్లంతు

10:15 AM

దేశంలో కొత్తగా 13,086 కరోనా కేసులు

10:11 AM

కడెం ప్రాజెక్టు పోటెత్తుతున్న వరద

10:01 AM

వింబుల్డ‌న్ మిక్స్‌డ్ డ‌బుల్స్‌.. సెమీస్‌లోకి సానియా జోడి

09:55 AM

జైసల్మేర్‌ జిల్లా కలెక్టరుగా ఐఏఎస్ టాపర్ టీనా దాబీ

09:46 AM

విశాఖపట్నంలో దారుణం

09:41 AM

10 రోజుల్లోనే వర్క్ వీసా ఇస్తున్న కువైట్

08:39 AM

అండమాన్ నికోబార్ దీవులను వణికించిన వరుస భూకంపాలు

08:31 AM

లారీని ఢీకొట్టిన ప్రయివేట్‌ ట్రావెల్‌ బస్సు...

08:21 AM

లక్ష్మీ బ్యారేజీలోకి భారీగా వరద..16 గేట్లు ఎత్తివేత

08:18 AM

ఆర్మీ జవాన్‌ ఆత్మహత్య

08:09 AM

రెండు రోజుల పాటు న‌గ‌రంలో ట్రాఫిక్ ఆంక్ష‌లు

08:02 AM

స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌పై కాల్పులు: ఆరుగురు మృతి

07:55 AM

నేడు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం...

07:38 AM

రైళ్ల పునరుద్ధరణకు గ్రీన్‌ సిగ్నల్‌

07:29 AM

‘మహా’ సర్కారు ఆరు నెలల్లో కూలిపోతుంది: మమతా బెనర్జీ

07:15 AM

ఖైతరాబాద్‌లో ప్రయివేట్‌ ట్రావెల్‌ బస్సు బీభత్సం

07:13 AM

తొలిసారి రూ.6 కోట్ల మార్క్‌ను తాకిన తిరుమ‌ల హుండీ ఆదాయం

07:06 AM

వికారాబాద్‌లో కౌలు రైతు అత్మహత్య

07:01 AM

తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు

09:55 PM

తిరుమల చరిత్రలో రికార్డు హుండీ ఆదాయం

09:48 PM

భాషను బట్టి ప్రతిభను అంచనా వేయొద్దు : కేటీఆర్

09:38 PM

గే గ్రూపులో చేరి బెదిరింపులు.. హత్య చేసిన మిగితా సభ్యులు

09:24 PM

తెలంగాణ ఫుడ్స్ కార్పొరేష‌న్ చైర్మెన్‌గా రాజీవ్ సాగ‌ర్‌

09:18 PM

తెలంగాణలో కొత్తగా 443 కరోనా కేసులు

09:14 PM

హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా అరెస్టు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.