Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
భారత్‌ 1-1 పాకిస్థాన్‌ | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • May 24,2022

భారత్‌ 1-1 పాకిస్థాన్‌

- భారత్‌, పాక్‌ పోరు డ్రా
- ఆసియా కప్‌ హాకీ 2022
జకర్తా : డిఫెండింగ్‌ చాంపియన్‌ హాకీ ఇండియాకు తొలి మ్యాచ్‌లో అనూహ్య ఫలితం ఎదురైంది. హాకీ ఆసియా కప్‌ టైటిల్‌ డిఫెన్స్‌ను భారత్‌ డ్రాతో మొదలుపెట్టింది. గ్రూప్‌-ఏలో పాకిస్థాన్‌తో తలపడిన టీమ్‌ ఇండియా మ్యాచ్‌లో ఆఖరు వరకు విజయంపై దీమాగా కనిపించింది. 8వ నిమిషంలోనే భారత్‌ 1-0 ఆధిక్యం సాధించింది. మరో నిమిషంలో ఆట ముగియనుండగా పాకిస్థాన్‌ అనూహ్య గోల్‌ కొట్టింది. 59వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసుకున్న అబ్దుల్‌ రానా భారత గోల్‌పోస్ట్‌ను ఛేదించాడు. 1-1తో స్కోరు సమం చేశాడు. టీమ్‌ ఇండియా శిబిరాన్ని నైరాశ్యంలోని నెట్టాడు. మ్యాచ్‌లో తొలి గోల్‌ అవకాశం నిజానికి పాకిస్థాన్‌కే లభించింది. కానీ పెనాల్టీ కార్నర్‌ను పాక్‌ గోల్‌గా మలచలేదు. తొలి పెనాల్టీ కార్నర్‌ను వృథా చేసుకున్న భారత్‌..8వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచింది. కార్తీ సెల్వం పెనాల్టీ కార్నర్‌ ఫ్లిక్‌ పాక్‌ డిఫెండర్‌ స్టిక్‌కు ముద్దాడుతూ గోల్‌ పోస్ట్‌లోకి దూసుకెళ్లింది. ప్రథమార్థంలో లభించిన మరిన్ని పెనాల్టీ కార్నర్‌లను ఇరు జట్లు గోల్స్‌ చేయటంలో విఫలమయ్యాడు. ద్వితీయార్థంలో పాకిస్థాన్‌ దూకుడుగా ఆడినా.. భారత డిఫెన్స్‌ను ఛేదించటంలో తేలిపోయారు. గ్రూప్‌-ఏలో తర్వాతి మ్యాచ్‌లో జపాన్‌తో భారత్‌ తలపడనుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రసపట్టులో...!
ఓపెనర్లే కొట్టేశారు
బత్రాకు మళ్లీ షాక్‌
సూపర్‌ సిరాజ్‌
రోహిత్‌కు నెగెటివ్‌
సిరీస్‌పై అమ్మాయిల గురి
తెలంగాణ ఫెన్సర్ల సత్తా
అమ్మాయిలకు పరీక్ష!
జడేజా సెంచరీ
పంత్‌ ప్రతాపం
హ్యాండ్‌బాల్‌కు కొత్త జోష్‌
ముగిసిన పోరాటం
అమ్మాయిలు అలవోకగా..
సిరీస్‌ చిక్కేనా?!
ఆసియా హ్యాండ్‌బాల్‌ విజేత అల్‌ కువైట్‌
క్వార్టర్స్‌లో ప్రణయ్‌, సింధు
కూర్పు కుదిరేదెలా?
సింధు ముందంజ
ఖోఖోకు బాలీవుడ్‌ గ్లామర్‌!
జకోవిచ్‌ జోరు
ఇగా స్వైటెక్‌ @ 36
ఓ శకం ముగిసే
దీపక్‌ ధనాధన్‌
ప్రణయ్‌ శుభారంభం
మయాంక్‌కు పిలుపు
సిరీస్‌ లాంఛనమేనా?
ఇంగ్లాండ్‌ ఊడ్చేసింది
కెప్టెన్సీకి మోర్గాన్‌ గుడ్‌బై?
శ్రీలంకకు ఊరట
రోహిత్‌కు కరోనా

తాజా వార్తలు

12:38 PM

విద్యాశాఖ కమిషనరేట్ ముట్టడికి ఉపాధ్యాయుల యత్నం

12:31 PM

మంత్రి సబితాపై టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు

12:22 PM

కాళేశ్వరంకు భారీగా వరద నీరు

12:17 PM

సీనియర్ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి కన్నుమూత

12:10 PM

దేవుళ్ల చిత్రాల పేపర్లలో చికెన్ విక్రయం.. వ్యక్తి అరెస్టు

11:58 AM

హైదరాబాద్‌లో డివైడర్‌ను ఢీకొట్టిన బస్సు

11:52 AM

తెలంగాణలో డిఎస్పీల బదిలీలు

11:45 AM

ఆర్‌ నారాయణమూర్తికి మాతృవియోగం

11:37 AM

యాంకర్ రోహిత్ అరెస్టు

11:25 AM

లైంగికదాడి నుంచి యువతిని కాపాడిన హిజ్రాలు

11:12 AM

రెండు లారీలు ఢీ.. ముగ్గురు సజీవ దహనం

11:03 AM

భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు

10:57 AM

భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ సంద‌ర్భంగా జాతి వివ‌క్ష‌..!

10:54 AM

బ్లాక్ మ్యాజిక్ ఫేక్ బాబా గ్యాంగ్ అరెస్ట్

10:50 AM

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం ప్రారంభం

10:36 AM

నలుగురు మత్స్యకారుల ఆచూకీ గల్లంతు

10:15 AM

దేశంలో కొత్తగా 13,086 కరోనా కేసులు

10:11 AM

కడెం ప్రాజెక్టు పోటెత్తుతున్న వరద

10:01 AM

వింబుల్డ‌న్ మిక్స్‌డ్ డ‌బుల్స్‌.. సెమీస్‌లోకి సానియా జోడి

09:55 AM

జైసల్మేర్‌ జిల్లా కలెక్టరుగా ఐఏఎస్ టాపర్ టీనా దాబీ

09:46 AM

విశాఖపట్నంలో దారుణం

09:41 AM

10 రోజుల్లోనే వర్క్ వీసా ఇస్తున్న కువైట్

08:39 AM

అండమాన్ నికోబార్ దీవులను వణికించిన వరుస భూకంపాలు

08:31 AM

లారీని ఢీకొట్టిన ప్రయివేట్‌ ట్రావెల్‌ బస్సు...

08:21 AM

లక్ష్మీ బ్యారేజీలోకి భారీగా వరద..16 గేట్లు ఎత్తివేత

08:18 AM

ఆర్మీ జవాన్‌ ఆత్మహత్య

08:09 AM

రెండు రోజుల పాటు న‌గ‌రంలో ట్రాఫిక్ ఆంక్ష‌లు

08:02 AM

స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌పై కాల్పులు: ఆరుగురు మృతి

07:55 AM

నేడు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం...

07:38 AM

రైళ్ల పునరుద్ధరణకు గ్రీన్‌ సిగ్నల్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.