Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆ నిర్ణయం రాహుల్‌ ద్రవిడ్‌దే! | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • May 25,2022

ఆ నిర్ణయం రాహుల్‌ ద్రవిడ్‌దే!

- ధావన్‌ను తప్పించటంపై బీసీసీఐ వర్గాలు
ముంబయి : ఐపీఎల్‌ 15వ సీజన్‌ ముగియగానే స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌. గతంలో శ్రీలంక పర్యటనలో భారత వైట్‌బాల్‌ జట్టుకు సారథ్యం వహించిన శిఖర్‌ ధావన్‌కే మరోసారి నాయకత్వ పగ్గాలు దక్కుతాయనే అంచనాలు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, జశ్‌ప్రీత్‌ బుమ్రాలకు విశ్రాంతి లభించినా.. శిఖర్‌ ధావన్‌కు కెప్టెన్సీ కాదు కదా.. జట్టులో చోటే లభించలేదు. కెఎల్‌ రాహుల్‌ సారథ్యంలోని టీ20 జట్టులో శిఖర్‌ ధావన్‌ను తప్పించటం వెనుక చీఫ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఉన్నాడని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి!. దశాబ్ద కాలంగా శిఖర్‌ ధావన్‌ జాతీయ జట్టుకు విశేష సేవలందించాడు. టీ20 ఫార్మాట్‌లో యువ తరానికి అవకాశాలు ఇవ్వాల్సిన తరుణం ఆసన్నమైనందున.. ధావన్‌ను ప్రణాళికల్లో నుంచి తప్పిస్తున్నామని రాహుల్‌ ద్రవిడ్‌ సెలక్షన్‌ కమిటీ సమావేశంలో తెలిపినట్టు తెలుస్తోంది. ద్రవిడ్‌ సూచనతో ధావన్‌ను తప్పించినట్టు.. ఢిల్లీ స్టార్‌ బ్యాటర్‌కు ఆ విషయాన్ని సైతం రాహుల్‌ ద్రవిడే చెప్పినట్టు సమాచారం. సఫారీతో టీ20 సిరీస్‌కు దూరమైన శిఖర్‌ ధావన్‌.. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరుగనున్న టీ20 ప్రపంచకప్‌పై ఆశలు వదులుకున్నాడని చెప్పవచ్చు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రసపట్టులో...!
ఓపెనర్లే కొట్టేశారు
బత్రాకు మళ్లీ షాక్‌
సూపర్‌ సిరాజ్‌
రోహిత్‌కు నెగెటివ్‌
సిరీస్‌పై అమ్మాయిల గురి
తెలంగాణ ఫెన్సర్ల సత్తా
అమ్మాయిలకు పరీక్ష!
జడేజా సెంచరీ
పంత్‌ ప్రతాపం
హ్యాండ్‌బాల్‌కు కొత్త జోష్‌
ముగిసిన పోరాటం
అమ్మాయిలు అలవోకగా..
సిరీస్‌ చిక్కేనా?!
ఆసియా హ్యాండ్‌బాల్‌ విజేత అల్‌ కువైట్‌
క్వార్టర్స్‌లో ప్రణయ్‌, సింధు
కూర్పు కుదిరేదెలా?
సింధు ముందంజ
ఖోఖోకు బాలీవుడ్‌ గ్లామర్‌!
జకోవిచ్‌ జోరు
ఇగా స్వైటెక్‌ @ 36
ఓ శకం ముగిసే
దీపక్‌ ధనాధన్‌
ప్రణయ్‌ శుభారంభం
మయాంక్‌కు పిలుపు
సిరీస్‌ లాంఛనమేనా?
ఇంగ్లాండ్‌ ఊడ్చేసింది
కెప్టెన్సీకి మోర్గాన్‌ గుడ్‌బై?
శ్రీలంకకు ఊరట
రోహిత్‌కు కరోనా

తాజా వార్తలు

11:25 AM

లైంగికదాడి నుంచి యువతిని కాపాడిన హిజ్రాలు

11:12 AM

రెండు లారీలు ఢీ.. ముగ్గురు సజీవ దహనం

11:03 AM

భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు

10:57 AM

భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ సంద‌ర్భంగా జాతి వివ‌క్ష‌..!

10:54 AM

బ్లాక్ మ్యాజిక్ ఫేక్ బాబా గ్యాంగ్ అరెస్ట్

10:50 AM

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం ప్రారంభం

10:36 AM

నలుగురు మత్స్యకారుల ఆచూకీ గల్లంతు

10:15 AM

దేశంలో కొత్తగా 13,086 కరోనా కేసులు

10:11 AM

కడెం ప్రాజెక్టు పోటెత్తుతున్న వరద

10:01 AM

వింబుల్డ‌న్ మిక్స్‌డ్ డ‌బుల్స్‌.. సెమీస్‌లోకి సానియా జోడి

09:55 AM

జైసల్మేర్‌ జిల్లా కలెక్టరుగా ఐఏఎస్ టాపర్ టీనా దాబీ

09:46 AM

విశాఖపట్నంలో దారుణం

09:41 AM

10 రోజుల్లోనే వర్క్ వీసా ఇస్తున్న కువైట్

08:39 AM

అండమాన్ నికోబార్ దీవులను వణికించిన వరుస భూకంపాలు

08:31 AM

లారీని ఢీకొట్టిన ప్రయివేట్‌ ట్రావెల్‌ బస్సు...

08:21 AM

లక్ష్మీ బ్యారేజీలోకి భారీగా వరద..16 గేట్లు ఎత్తివేత

08:18 AM

ఆర్మీ జవాన్‌ ఆత్మహత్య

08:09 AM

రెండు రోజుల పాటు న‌గ‌రంలో ట్రాఫిక్ ఆంక్ష‌లు

08:02 AM

స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌పై కాల్పులు: ఆరుగురు మృతి

07:55 AM

నేడు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం...

07:38 AM

రైళ్ల పునరుద్ధరణకు గ్రీన్‌ సిగ్నల్‌

07:29 AM

‘మహా’ సర్కారు ఆరు నెలల్లో కూలిపోతుంది: మమతా బెనర్జీ

07:15 AM

ఖైతరాబాద్‌లో ప్రయివేట్‌ ట్రావెల్‌ బస్సు బీభత్సం

07:13 AM

తొలిసారి రూ.6 కోట్ల మార్క్‌ను తాకిన తిరుమ‌ల హుండీ ఆదాయం

07:06 AM

వికారాబాద్‌లో కౌలు రైతు అత్మహత్య

07:01 AM

తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు

09:55 PM

తిరుమల చరిత్రలో రికార్డు హుండీ ఆదాయం

09:48 PM

భాషను బట్టి ప్రతిభను అంచనా వేయొద్దు : కేటీఆర్

09:38 PM

గే గ్రూపులో చేరి బెదిరింపులు.. హత్య చేసిన మిగితా సభ్యులు

09:24 PM

తెలంగాణ ఫుడ్స్ కార్పొరేష‌న్ చైర్మెన్‌గా రాజీవ్ సాగ‌ర్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.