Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
భారత క్రికెటర్లకు జరిమానా | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Dec 06,2022

భారత క్రికెటర్లకు జరిమానా

- మ్యాచ్‌ ఫీజులో 80 శాతం కోత
మీర్పూర్‌ : బంగ్లాదేశ్‌తో తొలి వన్డేను చేజార్చుకున్న టీమ్‌ ఇండియా..మ్యాచ్‌ ఫీజుల్లో సైతం కోతకు గురైంది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో భారత్‌ స్లో ఓవర్‌రేట్‌ కారణంగా మ్యాచ్‌ ఫీజులో 80 శాతం కోల్పోయింది. ఐసీసీ నిబంధన ఆర్టికల్‌ 2.22 ప్రకారం ప్రతి ఓవర్‌కు 20 శాతం కోత విధిస్తారు. భారత్‌ నాలుగు ఓవర్లు వెనుకంజలో ఉందని మ్యాచ్‌ రిఫరీ తేల్చారు. దీంతో ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో 80 శాతం కోత విధించారు. మ్యాచ్‌ రిఫరీ చర్యను భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అంగీకరించారు. దీంతో ఈ అంశంలో ఎటువంటి విచారణ ఉండబోదని ఐసీసీ తెలిపింది. బంగ్లాదేశ్‌తో భారత్‌ రెండో వన్డే బుధవారం మీర్పూర్‌లోనే జరుగనుంది. సిరీస్‌లో 0-1 వెనుకంజలో నిలిచిన భారత్‌ సిరీస్‌పై ఆశలు నిలుపుకునేందుకు కచ్చితంగా విజయం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ స్వదేశానికి పయనంగా కాగా, గాయంతో అక్షర్‌ పటేల్‌ తొలి వన్డేకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. వరుసగా క్రికెట్‌ ఆడుతున్న పంత్‌.. ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్‌ పూర్తి చేసుకుని తొలి టెస్టు (డిసెంబర్‌ 14) సమయానికి జట్టుతో చేరనున్నట్టు సమాచారం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సిరీస్‌ సవాల్‌
కుల్దీప్‌ కీలకం
పర్యవేక్షణ కమిటీలో బబిత ఫోగట్‌
9వ స్థానంలో సింధు
జ్వెరెవ్‌పై చర్యల్లేవ్‌
ఇదేం పిచ్‌?
మెల్‌బోర్న్‌ మొనగాడు
ఐదేండ్లలో రూ.12.5 కోట్లు
జూన్‌లో హ్యాండ్‌బాల్‌ ప్రీమియర్‌ లీగ్‌
హాకీ కోచ్‌ రాజీనామా
మురళీ విజయ్ వీడ్కోలు
జగజ్జేత భారత్‌
జకోవిచ్‌ విజయ ఢంకా
ఛేదనలో చతికిల
ఫైనల్లో అమ్మాయిలు
అవమానం 'ఆరు'
సరిలేరు సానియాకెవ్వరు
ఇక పొట్టి పోరు!
ఫిబ్రవరి 4న ఏసీసీ భేటీ
కష్టాల్లో హైదరాబాద్‌
రుతురాజ్‌కు గాయం
గిల్‌, రోహిత్‌ శతకోత్సవం
క్రీడాశాఖ కమిటీపై రెజ్లర్ల అసంతృప్తి
రాణించిన రాయుడు
ఫిబ్రవరి 1న రానున్న ఆసీస్‌
క్లీన్‌స్వీప్‌పై కన్నేసి..
రంజీ పోరుకు జడేజా
విచారణ కమిటీ చీఫ్‌ మేరీకోమ్‌
రేసులో ఐపీఎల్‌ ప్రాంఛైజీలు
ఇక్కడైనా మెరుస్తారా?

తాజా వార్తలు

05:36 PM

ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? : ఎమ్మెల్సీ కవిత

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

05:20 PM

బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే

05:32 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

01:44 PM

బడ్జెట్‌లో రైల్వేలకు పెద్ద పీట...

01:33 PM

బడ్జెట్‌లో మహిళలకు ప్రత్యేక పథకం..

01:18 PM

కొత్త‌ ఫిష్ క్యాంటీన్ ను ప్రారంభించిన‌ మంత్రి త‌ల‌సాని..

01:12 PM

భారీ లాభాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు..

01:06 PM

కేజీ టు పీజీ క్యాంపస్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

12:12 PM

బడ్జెట్లొ సుదీర్ఘ ప్రసంగం రికార్డు...

12:03 PM

బడ్జెట్‌లో ప్రాధాన్య అంశాలు వెల్లడించిన మంత్రి..

11:46 AM

ప్ర‌పంచ‌లోనే అయిదవ అతిపెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్థ భార‌త్ : నిర్మ‌లా సీతారామ‌న్

05:21 PM

వ‌రుస‌గా అయిదోసారి కేంద్ర‌ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఆరో ఆర్ధిక మంత్రి..

11:04 AM

2023-24 బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం..

10:54 AM

కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు.. నిలిచిపోయిన వాహనాలు

10:32 AM

కడుపు నుంచి కిలోకు పైగా జుట్టు తొలగింపు..

10:15 AM

బ‌డ్జెట్ వేళ రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన నిర్మ‌లా సీతారామ‌న్‌

09:54 AM

నగరంలో రెండో రోజు ఐటీ సోదాలు

09:47 AM

నేడు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి

09:42 AM

కమ్మనపల్లె నుంచి ప్రారంభమైన లోకేశ్ యువగళం పాదయాత్ర

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.