Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఊరిస్తున్నాయ్‌..! | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Dec 09,2022

ఊరిస్తున్నాయ్‌..!

           ఫిఫా 2022 ప్రపంచకప్‌లో టైటిల్‌ రేసులో ఎనిమిది జట్లు. అందరి లక్ష్యం డిసెంబర్‌ 18న వరల్డ్‌కప్‌ సొంతం చేసుకోవటమే. లియోనల్‌ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, నెరుమార్‌తో పాటు కిలియన్‌ ఎంబాపె, హ్యారీకేన్‌, లూకా మోద్రిచ్‌లు సైతం ప్రపంచకప్‌ కప్పు వేటలో నిలిచారు. ఫిఫా ప్రపంచకప్‌ క్వార్టర్‌ఫైనల్స్‌
నేటి నుంచి ఆరంభం.
- నేటి నుంచి క్వార్టర్స్‌ మ్యాచులు 
- ఫిఫా ప్రపంచకప్‌ 2022

నవతెలంగాణ క్రీడావిభాగం
              ఫిఫా ప్రపంచకప్‌ తుది దశకు చేరుకుంది. గ్రూప్‌ దశలో జర్మనీ, బెల్జియం వంటి దిగ్గజాలు నిష్క్రమించగా.. ప్రీ క్వార్టర్స్‌లో స్పెయిన్‌ నిష్క్రమణతో సుదీర్ఘ విరామం అనంతరం ఈ జట్లు లేకుండా ఫిఫా క్వార్టర్‌ఫైనల్స్‌ షురూ కానున్నాయి. క్వార్టర్స్‌ బరిలో నిలిచిన ఎనిమిది జట్లలో ఆరు జట్లు మాజీ చాంపియన్లు లేదా ఫైనలిస్ట్‌లు. ఈ ఆరు జట్లు ఏకంగా 10 సార్లు ప్రపంచకప్‌ను సాధించాయి. అర్జెంటీనా, బ్రెజిల్‌, ఫ్రాన్స్‌, ఇంగ్లాండ్‌లతో పాటు మొరాకతో రూపంలో ఈ సారి సర్‌ప్రైజ్‌ సైతం సిద్ధంగా ఉంది. నేడు తొలి క్వార్టర్స్‌లో ఐదుసార్లు చాంపియన్‌ బ్రెజిల్‌తో క్రోయేషియా తలపడనుండగా, మరో క్వార్టర్స్‌లో నెదర్లాండ్స్‌తో రెండు సార్లు చాంపియన్‌ అర్జెంటీనా తాడోపేడో తేల్చుకోనుంది. శనివారం క్వార్టర్‌ఫైనల్స్‌లో మొరాకతో పోర్చుగల్‌ తలపడనుండగా.. చివరగా డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫ్రాన్స్‌తో మాజీ చాంపియన్‌ ఇంగ్లాండ్‌ చావోరేవో తేల్చుకోనుంది.
మెస్సీ వర్సెస్‌ రొనాల్డో ఫైనల్‌? : ఆదివారం, డిసెంబర్‌ 18. దోహా లుసైల్‌ స్టేడియంలో తుది సమరం. సాకర్‌ చూసిన ఇద్దరు అత్యుత్తమ ఆటగాళ్లు కప్పు కోసం పోటీపడితే? ఉత్తమ ఆటగాళ్ల ఆధిపత్య పోరు చూస్తూ ప్రపంచం ఊగిపోదా?!. లియోనల్‌ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలు తమ చివరి ప్రపంచకప్‌ ఆడుతున్నారు!. ఈ ప్రపంచకప్‌లో మెస్సీ కెరీర్‌ 1000వ గోల్‌ కొట్టగా, రొనాల్డో ఐదు ప్రపంచకప్‌లలో గోల్‌ కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. 2021లో మెస్సీ కోపా అమెరికా నెగ్గగా, 2016 యూరో కప్‌ను రొనాల్డో సాధించాడు. ఇప్పుడు ఇద్దరి కల, లక్ష్యం ప్రపంచకప్‌. అర్జెంటీనా ఆశలను మెస్సీ మోస్తుండగా, పోర్చుగల్‌ శిబిరంలో రొనాల్డో ఊహించని పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. మెస్సీ, రొనాల్డో ఫైనల్లో తలపడితే ఆల్‌ టైమ్‌ గ్రేట్‌ ఎవరనే వాదనకు సైతం తెరపడనుంది!.
ఆంగ్లో, ఫ్రెంచ్‌ ఢ : ప్రపంచకప్‌లో ఫ్రాన్స్‌, ఇంగ్లాండ్‌ పోరు కోసం ఎదురుచూస్తున్నారు. కిలియన్‌ ఎంబాపె ఐదు గోల్స్‌తో ప్రత్యర్థులకు ప్రమాద హెచ్చరికలు పంపించాడు. హ్యారీకేన్‌ ఇంగ్లాండ్‌ సైతం బలంగానే కనిపిస్తోంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ప్రాన్స్‌ను ఓడించటం అంత సులువు కాదు. కానీ ఇంగ్లాండ్‌ గత నాలుగేండ్లలో గొప్పగా పుంజుకుంది. ఇక యూరో 2012 తర్వాత ఫ్రాన్స్‌, ఇంగ్లాండ్‌ మెగా ఈవెంట్లలో తలపడలేదు. చివరగా 1982 వరల్డ్‌కప్‌లోనే ఢకొీన్నారు. పదేండ్లలో తొలిసారి, అదీ ఫిఫా నాకౌట్లో తలపడుతున్న ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌ క్వార్టర్స్‌ పోరును మినీ ఫైనల్స్‌గా చూస్తున్నాయి!.
దక్షిణ అమెరికా ధమాకా! : ఫిఫా అంతిమ సమరానికి ముందే, అభిమానులకు కిక్కిచ్చే మ్యాచ్‌ సిద్దమవుతోంది!. ఐదుసార్లు చాంప్‌ బ్రెజిల్‌, రెండు సార్లు అర్జెంటీనా ఒకే పార్శ్యంలో ఉన్నాయి. క్వార్టర్స్‌లో నెదర్లాండ్స్‌, క్రోయేషియాలను దాటేస్తే సెమీఫైనల్లో ముఖాముఖికి సిద్దం కావాల్సిందే. ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు నాలుగు సార్లు తలపడినా.. 1990 తర్వాత ఎదురుపడలేదు. సాకర్‌ పవర్‌ హౌస్‌లు, అగ్రజట్లు సెమీఫైనల్లోనే అభిమానులకు మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వినోదం అందించటం లాంఛనంగా కనిపిస్తోంది. బ్రెజిల్‌ తరఫున నెరుమార్‌, అర్జెంటీనా సారథి మెస్సీలు ఇరు జట్లకు కీలకం.
క్వార్టర్స్‌లో నెదర్లాండ్స్‌, మొరాకో సహా 2018 రన్నరప్‌ క్రోయేషియాలు ఉన్నాయి. ఈ మూడు జట్లను ఏమాత్రం తక్కువ అంచనా వేయలేం. సెమీస్‌కు చేరిన తొలి ఆఫ్రికా జట్టుగా నిలిచేందుకు మొరాకో ఉరకలేస్తోంది. ప్రపంచకప్‌లో ఓటమెరుగని మొరాకో, గత ఏడు మ్యాచుల్లో ప్రత్యర్థులకు ఒక్క గోలే కోల్పోయింది. నెదర్లాండ్స్‌, క్రోయేషియాలు సైతం ఆసక్తి రేపుతున్నాయి. అయితే ఈ రెండు జట్లు అర్జెంటీనా, బ్రెజిల్‌ను ఎదుర్కొవాల్సి ఉండటంతో మొగ్గు దక్షిణ అమెరికా జట్లవైపు వెళ్లింది!.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఛేదనలో చతికిల
ఫైనల్లో అమ్మాయిలు
అవమానం 'ఆరు'
సరిలేరు సానియాకెవ్వరు
ఇక పొట్టి పోరు!
ఫిబ్రవరి 4న ఏసీసీ భేటీ
కష్టాల్లో హైదరాబాద్‌
రుతురాజ్‌కు గాయం
గిల్‌, రోహిత్‌ శతకోత్సవం
క్రీడాశాఖ కమిటీపై రెజ్లర్ల అసంతృప్తి
రాణించిన రాయుడు
ఫిబ్రవరి 1న రానున్న ఆసీస్‌
క్లీన్‌స్వీప్‌పై కన్నేసి..
రంజీ పోరుకు జడేజా
విచారణ కమిటీ చీఫ్‌ మేరీకోమ్‌
రేసులో ఐపీఎల్‌ ప్రాంఛైజీలు
ఇక్కడైనా మెరుస్తారా?
బ్రిజ్‌భూషణ్‌ నిష్క్రమణ
సిరీస్‌ సొంతమాయె
సిరీస్‌ పట్టేస్తారా?
మెద్వదేవ్‌ ఔట్‌
భారత్‌కు భారీ జరిమానా
ఢిల్లీ దంచికొట్టగా..
హైదరాబాద్‌ ఐదో ఓటమి
ముగిసిన పోరాటం
జకోవిచ్‌ దూకుడు
తగ్గేదే లే..!
గిల్‌ ద్వి శతక గర్జన
ఇక కివీస్‌ సవాల్‌
అయ్యర్‌ అవుట్‌

తాజా వార్తలు

11:25 AM

రెండో రోజు ప్రారంభమైన యువగళం పాదయాత్ర..

11:18 AM

ఫ్లోరోసిస్‌ బాధితుడు స్వామి కన్నుమూత..

10:40 AM

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో నటుడు శరత్‌కుమార్‌ భేటీ

10:32 AM

ఈస్ట్‌మారేడుపల్లి..అపార్ట్‌మెంట్‌లో మంటలు

10:23 AM

ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి

10:05 AM

జర్దారీ నన్ను చంపాలని చూస్తున్నారు: ఇమ్రాన్ ఖాన్

09:09 AM

టీఎస్ఆర్టీసీలో ఎక్స్‌ప్రెస్‌ పార్సిల్‌ సర్వీసు ప్రారంభం

08:52 AM

భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కవిత

10:06 AM

గోశాలలో 45 ఆవులు మృతి

08:16 AM

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు...

08:06 AM

బైకర్‌ను కొట్టిన ఎస్సై..కేసు పెట్టించిన మాజీ కలెక్టర్

10:06 AM

జెరూసలేంలో కాల్పుల మోత..8 మంది మృతి

07:40 AM

అక్రమంగా మద్యం విక్రయిస్తూ పట్టుబడ్డ వాలంటీరు

07:21 AM

నేడు నిజామాబాద్‌కు మంత్రి కేటీఆర్‌

07:14 AM

భారత్‌ జోడో యాత్రకు తాత్కాలిక బ్రేక్‌

07:10 AM

బెంగళూరుకు తారకరత్న తరలింపు...

09:55 PM

రాచకొండలో కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌..

09:45 PM

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

09:35 PM

బిటెక్ విద్యార్థిని అదృశ్యం..

09:27 PM

హైద‌రాబాద్‌లో ప్ర‌తి శ‌నివారం ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు..

09:25 PM

కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది: సీఎం కేసీఆర్

09:03 PM

రేపు నాందేడ్ జిల్లాలో పర్యటించనున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

08:54 PM

భార‌త్ విజయల‌క్ష్యం 177..

08:46 PM

నగ్న వీడియోలు పంపాలని బాలికను బలవంతం..విద్యార్థి అరెస్ట్‌

08:41 PM

తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురికావడం బాధాకరం: పవన్ కల్యాణ్

08:33 PM

భవనంలో చెలరేగిన మంటలు..

08:28 PM

ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఫైనల్లోకి దూసుకెళ్లిన జకోవిచ్..

08:01 PM

అన్ స్టాపబుల్.. పవన్ ప్రోమో రిలీజ్‌..

07:54 PM

జగన్ ను ఒక్క మిల్లీమీటర్ కూడా కదల్చలేరు : పేర్ని నాని

07:38 PM

ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు తీసిన సుంద‌ర్‌..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.