Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
చెట్టు కూలి ఇద్దరు చిన్నారులు మృతి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 19,2022

చెట్టు కూలి ఇద్దరు చిన్నారులు మృతి

- ఇద్దరికి తీవ్రగాయాలు
- వర్షాలకు నేలనానడంతోనే..
నవతెలంగాణ- ఖమ్మం
ఖమ్మం నగరంలోని 26వ డివిజన్‌ బ్రాహ్మణబజార్‌లో మంగళవారం సాయంత్రం ఓ భారీ రావిచెట్టు కూలి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల మూడురోజులు చెదురుమదురు వర్షాలు కురవడంతో దాదాపు 80 ఏండ్ల వయసున్న ఓ రావిచెట్టు వేళ్ల భాగం బాగా నానింది. దీనికితోడు ఆ చెట్టు వేళ్లు కూడా కుళ్లిపోవడంతో అనూహ్యంగా నేలమట్టమైంది. స్థానికంగా ఓ పూజ దుకాణం యజమానికి చెందిన ప్లాట్‌ను ఇటీవల ఓ వస్త్రదుకాణం వారు పార్కింగ్‌ నిమిత్తం లీజుకు తీసుకున్నారు. మూడురోజుల కిందట ఆ ప్లాట్‌ను శుభ్రం చేయించారు. రాజస్థాన్‌ నుంచి వలస వచ్చి దాదాపు 50 ఏండ్లుగా బ్రాహ్మణబజార్‌లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్న మార్వాడీ కుటుంబాల పిల్లలు, మరికొందరు స్థానిక పిల్లలతో కలిసి శుభ్రం చేసిన ప్లాట్‌లో క్రికెట్‌ ఆడుకునేందుకు వెళ్లారు. ఆ సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో చెట్టు నేలకొరుగుతుండటాన్ని గమనించి అక్కడే ఆటాడుతున్న ఆరుగురు పిల్లలు తలా ఒక్క దిక్కు పరుగులు తీశారు. చెట్టు మొదలుకు సమీపంలో ఉన్న లిగావత్‌ షెట్టి (11), రాజపుత్రో ఆయుష్‌ (6)పై నేరుగా చెట్టు పడింది. పక్కనే ఉన్న గోడపైన కూడా పడటంతో ఆ గోడ కూడా కూలింది. ఇటు చెట్టు, అటు గోడ ఇటుక పెళ్లలు మీద పడటంతో లిగావత్‌ షెట్టి, ఆయుష్‌ అక్కడికక్కడే మృతిచెందారు. ఆయుష్‌ అన్నయ్య అనుమోలు (13)కు తలకు బలమైన గాయమవడంతో ప్రభుత్వ ఆస్పత్రిలోనే వైద్యసేవలందిస్తున్నారు. మరో చిన్నారి చరణ్‌ (8)కు కాళ్లుచేతులు విరిగడంతో స్థానిక కిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఇంకో చిన్నారి సాయి సాకేత్‌, సాయి ఆర్యన్‌ స్వల్పగాయాలతో బయటపడ్డారు. తన డివిజన్‌లోనే చోటుచేసుకున్న ఘటన విషయం తెలిసి మేయర్‌ పునుకొల్లు నీరజ హుటాహుటిన ఘటనాస్థలిని సందర్శించారు. బాధిత కుటుంబాలను ఓదార్చారు. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలకు చెందిన పిల్లలు ఆకస్మికంగా దుర్మరణం చెందడంతో పిల్లల తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా స్థానికులు మేయర్‌ను కోరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల వైద్యఖర్చులు భరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. మృతులు లిగావత్‌ షెట్టి తండ్రి దినకర్‌ షెట్టి స్థానికంగా ఓ హౌటల్‌లో పనిచేస్తున్నాడు. ఆయుష్‌ తండ్రి ప్రకాశ్‌ కళ్లజోళ్ల షాపు నిర్వహిస్తున్నాడు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వేధింపులు ఆపాలి
సాగుకు పనికిరాని భూములు గుర్తించండి
అమిత్‌ షా జీ.. మీ షోలు ఇక్కడ పని చెయ్యవ్‌...
ఎండకు ఎండ... వానకు వాన
శ్రమ శక్తులను చులకనగా చూడడం వల్లనే.. కుల వ్యవస్థ ఏర్పాటు
రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదు
16 లారీల వడ్లు పట్టివేత
సమస్త వృత్తి కులాలన్నీ ఏకం కావాలి
ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: హరీశ్‌ రావు
భూనిర్వాసితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజి అమలు చేయండి
మా ప్రశ్నలకు బదులేది?
అబద్ధాల షా... అమిత్‌ షా: హరీశ్‌రావు
విద్యుద్ఘాతంతో రైతు మృతి
28 మందికి కరోనా
ప్రజా సమస్యల ప్రస్తావనే లేదు
కదంతొక్కిన మహిళా లోకం
యాప్‌తోనే ఉపాధి హాజరు
పేదల భూములు పేదలకే దక్కాలి
నిజాం సర్కార్‌ను గద్దె దింపుతాం
2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలి
సాంకేతిక విద్యకు సర్కారు పెద్దపీట
కరువొచ్చినా హైదరాబాద్‌కు నీటి కొరత ఉండదు
రైతుల ఆదాయం రెట్టింపు ఏమైంది?
ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లకు ద్రవ్య పరిమితి
రాహుల్‌కు వడ్లు.. ఎడ్లు అంటే తెలియదు
గుడిసెలు కూల్చివేయడం దారుణం: చాడ
మైనర్‌ బాలిక కీర్తి హత్యపై పోలీసులు నిగ్గుతేల్చాలి : టీఆర్‌వీఎస్‌
లక్ష దాటిన గ్రూప్‌-1 దరఖాస్తులు
ప్రజలకు మెరుగైన సేవల కోసం కృత నిశ్చయంతో పోలీసు శాఖ : డీజీపీ మహేందర్‌ రెడ్డి
వలసపక్షులు వస్తాయి... వెళ్తాయి...

తాజా వార్తలు

03:13 PM

చిన్నారుల‌కిచ్చే వ్యాక్సిన్‌ కార్బెవ్యాక్స్ ధ‌ర భారీగా త‌గ్గింపు

03:10 PM

ప్రగతిభవన్ చేరుకున్న సీఎం కేసీఆర్

03:02 PM

వాట్సా‌ప్‌కూ ట్రాఫిక్ చలాన్ల అప్‌డేట్‌

03:00 PM

భ‌ద్రాద్రి రాములోరికి భార‌త్ బ‌యోటెక్ కోటి రూపాయ‌ల‌ విరాళం

02:49 PM

బుద్ధవనంలో ఘనంగా తథాగతుడి జయంతి వేడుకలు

02:47 PM

జ్ఞానవాపి మసీదు ఆవరణలో బావి సీజ్‌కు కోర్టు ఆదేశం

02:36 PM

స్టార్ కిడ్స్ పై మరోసారి విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్

02:10 PM

ఢిల్లీలో 80 శాతం ఆక్రమణలే : సీఎం కేజ్రీవాల్

02:06 PM

మరో రెండు దేశాలను హెచ్చరించిన రష్యా

01:58 PM

ఒంగోలులో టీడీపీ మహానాడు

01:47 PM

చిరిగిన జీన్స్ ధరించడం సరికాదు : మాజీ సీఎం

01:38 PM

చార్ ధామ్ యాత్రికులకు కీలక సూచన

01:26 PM

సిక్రెట్ గా సినిమా చూసిన నటి సాయిపల్లవి

01:14 PM

ఈరోజు నేరుగా రైతుల ఖాతాలోకి రూ. 5,500 జమ చేస్తున్నాం: జగన్

01:08 PM

హైదరాబాద్‌లో బ్లూ ఫ్యాబ్ స్వి‌మ్మింగ్ ఫూల్ సీజ్‌

01:01 PM

టెస్ట్ డ్రైవ్ చేస్తానని చెప్పి కారు ఎత్తుకెళ్లాడు..

12:57 PM

పుట్టినరోజు పేరుతో బాలికకు 35 ఏండ్ల వ్యక్తితో పెండ్లి..!

12:44 PM

వేములవాడ ఆలయం వద్ద పసికందు కిడ్నాప్

12:36 PM

జ్ఞానవాపి మసీదులో శివలింగం

12:27 PM

24 గంటల్లో దేశంలోకి నైరుతి రుతుపవనాలు..!

12:22 PM

ఘోర ప్రమాదం..తల, మొండెం వేరు

12:19 PM

నేపాల్‌కు చేరుకున్న ప్ర‌ధాని మోడీ

12:10 PM

ఏపీలో మహిళా వాలంటీర్ దారుణ హత్య

12:00 PM

రష్యా అధ్యక్షుడికి తీవ్ర అస్వస్థత..!

11:54 AM

వేముల‌వాడ గుడి వ‌ద్ద ప‌సికందు కిడ్నాప్

11:50 AM

యూపీలో డిజిటల్ లైంగికదాడి..!

11:34 AM

49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.. ఎక్కడంటే..?

11:30 AM

విద్యుత్ శాఖ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం

11:23 AM

విజయ్ దేవరకొండ, సమంతల 'ఖుషీ`ఫస్ట్ లుక్ విడుదల

11:17 AM

నిజామాబాద్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.