Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మహిళా వర్సిటీగా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 19,2022

మహిళా వర్సిటీగా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి

- అధికారులకు మంత్రి సబిత ఆదేశం
- త్వరలో ప్రభుత్వానికి నివేదిక
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
త్వరలోనే వండేండ్లు పూర్తి చేసుకోబోతున్న కోఠి మహిళా కళాశాలను రాష్ట్రంలో తొలి మహిళా విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. కోఠి మహిళా కళాశాలను విశ్వవిద్యాలయంగా మార్చే అంశంపై మంగళవారం ఆమె కార్యాలయంలో విద్యాశాఖ అధికారులు, ఉన్నత విద్యామండలి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండి యూజీసీ స్వయం ప్రతిపత్తితో, న్యాక్‌ గుర్తింపు ఉన్న కోఠి మహిళా కళాశాలను, మహిళా విశ్వవిద్యాలయంగా మార్చేందుకు అన్ని అర్హతలూ కలిగి ఉందంటూ ప్రభుత్వం భావించిందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు మహిళా విశ్వవిద్యాలయ ఏర్పాటును వేగవంతం చేసే దిశగా పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అవసరమయ్యే బోధనా సౌకర్యాలు, విద్యార్థుల వసతులు, మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై కూలంకషంగా పరిశోధించి నివేదికను రూపొందించాలని కోరారు. మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు విధివిధానాలు, అనుమతుల గురించి వివరాలు అందించే దిశగా చర్యలు చేపట్టేందుకు విద్యాశాఖలో అంతర్గత కమిటీ వేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం కోఠి మహిళా కళాశాలలో 4,159 మంది విద్యార్థులు చదువుతున్నారని వివరించారు. దీన్ని మహిళా విశ్వవిద్యాలయంగా మారిస్తే ఈ సంఖ్య పెరిగే అవకాశమున్నందున, అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కాలేజీకి చారిత్రక వైభవం ఉన్నందున మహిళా విశ్వవిద్యాలయంగా మారిస్తే మహిళలకు ఉన్నత విద్యలో మహర్ధశ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉన్నత విద్యలో హైదరాబాద్‌ అంతర్జాతీయస్థాయిలో దూసుకెళ్తున్నదని వివరించారు. ఈ విశ్వవిద్యాలయం వల్ల మరింత పేరు, ప్రఖ్యాతులు వస్తాయన్నారు. ఈ వర్సిటీలో ఆధునిక కోర్సులు బోధించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఇందుకు సంబంధించి పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు సిద్ధంచేసి త్వరలోనే ప్రభుత్వానికి అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌, ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రి, వైస్‌ చైర్మెన్‌ వి వెంకటరమణ, ఇంటర్‌ విద్యా కమిషనర్‌ సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌, ఓయూ రిజిస్ట్రార్‌ లక్ష్మినారాయణ, కోఠి మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌ విజులత తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వేధింపులు ఆపాలి
సాగుకు పనికిరాని భూములు గుర్తించండి
అమిత్‌ షా జీ.. మీ షోలు ఇక్కడ పని చెయ్యవ్‌...
ఎండకు ఎండ... వానకు వాన
శ్రమ శక్తులను చులకనగా చూడడం వల్లనే.. కుల వ్యవస్థ ఏర్పాటు
రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదు
16 లారీల వడ్లు పట్టివేత
సమస్త వృత్తి కులాలన్నీ ఏకం కావాలి
ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: హరీశ్‌ రావు
భూనిర్వాసితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజి అమలు చేయండి
మా ప్రశ్నలకు బదులేది?
అబద్ధాల షా... అమిత్‌ షా: హరీశ్‌రావు
విద్యుద్ఘాతంతో రైతు మృతి
28 మందికి కరోనా
ప్రజా సమస్యల ప్రస్తావనే లేదు
కదంతొక్కిన మహిళా లోకం
యాప్‌తోనే ఉపాధి హాజరు
పేదల భూములు పేదలకే దక్కాలి
నిజాం సర్కార్‌ను గద్దె దింపుతాం
2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలి
సాంకేతిక విద్యకు సర్కారు పెద్దపీట
కరువొచ్చినా హైదరాబాద్‌కు నీటి కొరత ఉండదు
రైతుల ఆదాయం రెట్టింపు ఏమైంది?
ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లకు ద్రవ్య పరిమితి
రాహుల్‌కు వడ్లు.. ఎడ్లు అంటే తెలియదు
గుడిసెలు కూల్చివేయడం దారుణం: చాడ
మైనర్‌ బాలిక కీర్తి హత్యపై పోలీసులు నిగ్గుతేల్చాలి : టీఆర్‌వీఎస్‌
లక్ష దాటిన గ్రూప్‌-1 దరఖాస్తులు
ప్రజలకు మెరుగైన సేవల కోసం కృత నిశ్చయంతో పోలీసు శాఖ : డీజీపీ మహేందర్‌ రెడ్డి
వలసపక్షులు వస్తాయి... వెళ్తాయి...

తాజా వార్తలు

03:13 PM

చిన్నారుల‌కిచ్చే వ్యాక్సిన్‌ కార్బెవ్యాక్స్ ధ‌ర భారీగా త‌గ్గింపు

03:10 PM

ప్రగతిభవన్ చేరుకున్న సీఎం కేసీఆర్

03:02 PM

వాట్సా‌ప్‌కూ ట్రాఫిక్ చలాన్ల అప్‌డేట్‌

03:00 PM

భ‌ద్రాద్రి రాములోరికి భార‌త్ బ‌యోటెక్ కోటి రూపాయ‌ల‌ విరాళం

02:49 PM

బుద్ధవనంలో ఘనంగా తథాగతుడి జయంతి వేడుకలు

02:47 PM

జ్ఞానవాపి మసీదు ఆవరణలో బావి సీజ్‌కు కోర్టు ఆదేశం

02:36 PM

స్టార్ కిడ్స్ పై మరోసారి విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్

02:10 PM

ఢిల్లీలో 80 శాతం ఆక్రమణలే : సీఎం కేజ్రీవాల్

02:06 PM

మరో రెండు దేశాలను హెచ్చరించిన రష్యా

01:58 PM

ఒంగోలులో టీడీపీ మహానాడు

01:47 PM

చిరిగిన జీన్స్ ధరించడం సరికాదు : మాజీ సీఎం

01:38 PM

చార్ ధామ్ యాత్రికులకు కీలక సూచన

01:26 PM

సిక్రెట్ గా సినిమా చూసిన నటి సాయిపల్లవి

01:14 PM

ఈరోజు నేరుగా రైతుల ఖాతాలోకి రూ. 5,500 జమ చేస్తున్నాం: జగన్

01:08 PM

హైదరాబాద్‌లో బ్లూ ఫ్యాబ్ స్వి‌మ్మింగ్ ఫూల్ సీజ్‌

01:01 PM

టెస్ట్ డ్రైవ్ చేస్తానని చెప్పి కారు ఎత్తుకెళ్లాడు..

12:57 PM

పుట్టినరోజు పేరుతో బాలికకు 35 ఏండ్ల వ్యక్తితో పెండ్లి..!

12:44 PM

వేములవాడ ఆలయం వద్ద పసికందు కిడ్నాప్

12:36 PM

జ్ఞానవాపి మసీదులో శివలింగం

12:27 PM

24 గంటల్లో దేశంలోకి నైరుతి రుతుపవనాలు..!

12:22 PM

ఘోర ప్రమాదం..తల, మొండెం వేరు

12:19 PM

నేపాల్‌కు చేరుకున్న ప్ర‌ధాని మోడీ

12:10 PM

ఏపీలో మహిళా వాలంటీర్ దారుణ హత్య

12:00 PM

రష్యా అధ్యక్షుడికి తీవ్ర అస్వస్థత..!

11:54 AM

వేముల‌వాడ గుడి వ‌ద్ద ప‌సికందు కిడ్నాప్

11:50 AM

యూపీలో డిజిటల్ లైంగికదాడి..!

11:34 AM

49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.. ఎక్కడంటే..?

11:30 AM

విద్యుత్ శాఖ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం

11:23 AM

విజయ్ దేవరకొండ, సమంతల 'ఖుషీ`ఫస్ట్ లుక్ విడుదల

11:17 AM

నిజామాబాద్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.