Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ సాధించేవరకు ఉద్యమాలు.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 28,2022

రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ సాధించేవరకు ఉద్యమాలు..

- నేడు కాజీపేటలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో
- 31న రైల్వే జీఎం కార్యాలయం ముట్టడి
- అఖిలపక్ష సమావేశంలో తీర్మానం
నవతెలంగాణ- హనుమకొండ
రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చిన విధంగా కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ నెలకొల్పే వరకు ఐక్య ఉద్యమం చేస్తామని అఖిలపక్ష సమావేశం తీర్మానించింది. శుక్రవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎం.చుక్కయ్య అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాస్యం వినరుభాస్కర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లు గడిచినా విభజన చట్టంలోని కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, ములుగు గిరిజన యూనివర్సిటీ తదితర హామీలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. పైపెచ్చు ప్రభుత్వరంగ సంస్థలను అమ్మకానికి పెట్టి బడాబాబులకు దోచి పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐక్య ఉద్యమాల ద్వారానే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలు రద్దయ్యాయని, ఆ స్ఫూర్తితోనే రైౖల్వే కోచ్‌ ఫ్యాక్టరీ సాధించాలన్నారు. బీజేపీ నాయకులు గల్లీలో కాకుండా విభజన హామీలు నెరవేర్చాలని ఢిల్లీలో పోరాడాలని హితవు పలికారు. కాజీపేటలో భూమి ఇవ్వకపోవడం వల్లనే కోచ్‌ ఫ్యాక్టరీ రాలేదని బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారన్నారు. కానీ, 50ఎకరాల భూమి అడిగితే తాము 150ఎకరాల దేవాలయ భూమి కొనుగోలు చేసి రైల్వే జీఎంకు అప్పగించామని చెప్పారు. సంబంధిత పత్రాలను విలేకరులకు చూపించారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు సోయి తెచ్చుకొని ప్రజల ప్రయోజనాల కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ.. కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ పెట్టాలని కాంగ్రెస్‌ తీర్మానం చేసిందని, కానీ అధికారంలోకి రాకపోవడంతో ఏర్పాటు చేయలేకపోయామని అన్నారు. ఏడేండ్లలో కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇప్పటికైనా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి రావడం ఆనందంగా ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా పోరాటానికి కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇస్తుందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి మాట్లాడుతూ.. కోచ్‌ ఫ్యాక్టరీ సాధన కోసం టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు కలిసి రావడం సంతోషంగా ఉందన్నారు. వచ్చే బడ్జెట్లో కోచ్‌ ఫ్యాక్టరీతోపాటు ఇతర హామీలు నెరవేర్చాలని శనివారం ఉదయం 11గంటలకు కాజీపేటలో రాస్తారోకో చేపట్టాలని, 31న హైదరాబాద్‌లో రైల్వే జీఎం కార్యాలయాన్ని ముట్టడించాలని సమావేశంలో తీర్మానం చేశారు. అలాగే కోచ్‌ ఫ్యాక్టరీ సాధన, ఉద్యమ కార్యాచరణను సీపీఐ(ఎం), సీపీఐ పార్టీలు రూపొందించాలని అఖిలపక్షం తీర్మానించింది. ఈ సమావేశంలో ఎంపీ దయాకర్‌, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు గొడుగు వెంకట్‌, ఎమ్మార్పీఎస్‌ నాయకుడు బిక్షపతి, కూడా మాజీ చైర్మెన్‌ మర్రి యాదవ రెడ్డి, రైల్వే స్టేట్‌ జాక్‌ చైర్మెన్‌, సీపీఐ(ఎంల్‌) స్టేట్‌ సెక్రటరీ నున్న అప్పారావు, టీఆర్‌ఎస్‌ నాయకుడు నార్లగిరి రమేష్‌, టీడీపీ నాయకుడు ఖాదర్‌ బాబా, అంబేద్కర్‌ పూలే జిల్లా కార్యదర్శి అంబేద్కర్‌, వివిధ ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఈఎస్‌ఐ ఆధ్వర్యంలో ....ప్రజా వైద్యశాలలో ఉచిత చెకప్‌
ఫెడరల్‌ వ్యవస్థను దెబ్బతీస్తున్న బీజేపీ ప్రభుత్వం
కులగజ్జి మూర్ఖుల కుట్రలను తిప్పికొట్టండి
సంతల్లో కేటుగాళ్లు
స్పీడ్‌ పెరిగితే పెనాల్టీలే...
కలిసికట్టుగా పనిచేయండి
శ్రీకృష్ణ కమిటీ ఫీజులు అమలు చేయాలా? వద్దా?
సింగిల్‌ పిక్‌ కాటన్‌ సాగుకు ప్రోత్సాహం : సీఎస్‌
ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్‌ అధికారులు
నీట్‌ విద్యార్థులే టార్గెట్‌
'గీతమ్‌'ను సందర్శించిన యూకే బృందం
పెట్టుబడుల రాజధానిగా తెలంగాణ
కొట్రలో ఘనంగా మకర తోరణ మహౌత్సవం..
ఇక్కడి బస్తీ దవాఖాలను ఎందుకు సందర్శించలేదు?
రైల్వేలో కాంట్రాక్ట్‌ వ్యవస్థను ఎత్తివేయాలి
ఏసీబీకి చిక్కిన ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌, ఫీల్డ్‌ ఆఫీసర్‌
రాజ్యసభకు దామోదర్‌రావు, పార్థసారధిరెడ్డి నామినేషన్‌
భీంగల్‌లో 100 పడకల ఆస్పత్రి
ప్రధాని మోడీ.... సమాధానం చెప్పాలి
ఇద్దరు మావోయిస్టు సభ్యుల అరెస్టు
ప్రభుత్వ నియంతృత్వ విధానాలతోనే రైతులకు కష్టాలు
49 మందికి కరోనా
బీసీ బిల్లు సాధన కోసం పోరాటాలు ఉధృతం : దాసు సురేశ్‌
జీరో టాలరెన్స్‌ ఆఫ్‌ కరప్షన్‌ను తెలంగాణలో అమలు చేయాలి
రాష్ట్రానికి వర్షసూచన
తెలంగాణ మసీదులను తవ్వడానికి సిద్ధమా
అడిగినంత జీతం ఇవ్వరు...
ల్యాండ్‌పూలింగ్‌పై రైతుల ఆగ్రహం
డిగ్రీ కాలేజీలపై వేటు!
అటూ.. ఇటూ..

తాజా వార్తలు

08:54 PM

తెలంగాణలో కొత్తగా 49 కరోనా కేసులు

08:50 PM

ఏపీ అసెంబ్లీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల

08:44 PM

హైద‌రాబాద్‌కు రూ. 500 కోట్ల భారీ పెట్టుబడి

08:37 PM

జూన్ 5న బీసీ గురుకులాల ప్రవేశ పరీక్ష

08:28 PM

జీహెచ్ఎంసీ ప‌రిధిలో వాహ‌నాల వేగ ప‌రిమితి పెంపు

08:22 PM

టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న లక్నో

08:18 PM

హైద‌రాబాద్‌లో మ‌రో సైబ‌ర్ క్రైమ్..!

08:05 PM

టాయిలెట్‌లో కూర్చొని వీడియోగేమ్‌ ఆడుతుండగా పాము కాటు..!

07:52 PM

ఇసుక దిబ్బ కూలి ఇద్దరు కూలీలు మృతి

07:46 PM

ఎమ్మెల్సీ అనంత బాబును సస్పెండ్ చేసిన వైసీపీ

07:36 PM

అనుమతి లేకుండా రాహుల్ గాంధీ లండన్ వెళ్లారు : కేంద్రం

07:23 PM

డ్ర‌గ్స్ కేసులో మాజీ ఎంపీ కుమారుడు అరెస్టు

07:19 PM

లాడ్జీ‌లో పిల్ల‌ల‌తో స‌హా నిద్ర‌మాత్ర‌లు మింగిన దంప‌తులు..!

07:07 PM

రేపు బెంగ‌ళూరుకు సీఎం కేసీఆర్

07:01 PM

కోనసీమ జిల్లాలో ఎస్పీ కారుపై రాళ్ల దాడి

06:53 PM

మహిళపై ఆరుగురు వలస కూలీల లైంగికదాడి, హత్య..!

06:31 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

06:25 PM

యాసిన్ మాలిక్‌కు యావజ్జీవ శిక్ష

06:19 PM

ఇంట్లో దొంగతనం చేసి 'ఐ లవ్ యూ`అని రాసిన దొంగలు..!

06:03 PM

తపాలా శాఖలో ఏజెంట్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

05:43 PM

ఏసీబీకి రెడ్ హ్యాండ‌డ్‌గా దొరికిన శంషాబాద్‌ అటవీ అధికారి

05:36 PM

గనిలో వజ్రం కనుగొన్న మహిళ..!

05:29 PM

ఎస్పీజీ ఆధీనంలో బేగంపేట విమానాశ్రయం..

05:20 PM

నాగచైతన్య 'థ్యాంక్యూ`టీజ‌ర్ విడుదల

05:15 PM

తెలంగాణకు మరో పెట్టుబడి

05:11 PM

మాదాపూర్‌ ఓయో రూంలో వ్యభిచారం..!

05:01 PM

అల్లర్లకు పాల్పడిన 46 మంది అరెస్టు : ఏపీ హోం మంత్రి వనిత

04:53 PM

నష్టాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:44 PM

పాఠశాల గొడలు, మెట్లపై 'సారీ..సారీ..` అని రాతలు..!

04:33 PM

విషాదం.. చిరుతను సజీవదహనం చేసిన గ్రామస్తులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.