Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అడిగినంత జీతం ఇవ్వరు... | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 26,2022

అడిగినంత జీతం ఇవ్వరు...

- ప్రయివేటు ప్రాక్టీస్‌ వద్దంటారు...
- ప్రభుత్వ సర్వీసుల్లో చేరేందుకు స్పెషలిస్టుల డైలమా
- మారుమూల ప్రాంతాల పేదలకు ఇబ్బందేనంటున్న డాక్టర్లు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
'ప్రభుత్వాస్పత్రులను కార్పొరేటుకు ధీటుగా తీర్చిదిద్దుతాం. పేద ప్రజలకు ప్రయివేటుకు వెళ్లి డబ్బు కోసం ఇబ్బందులు పడే బాధ నుంచి పూర్తి తప్పిస్తాం. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అవసరమైన ఆధునిక పరికరాలను సమకూరుస్తాం. వైద్య పరికరాలు మరమ్మతుకు వస్తే జాప్యం జరగకుండా రిపేర్‌ చేసేందుకు వెంటనే చర్యలు తీసుకుంటున్నాం.' ఇలా రకరకాల ప్రకటనలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పదే పదే వినిపిస్తుంటాయి. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు మొదలు ఉన్నతాధికారుల వరకు ఇవే మాటలు. అయితే ప్రతిభావంతులైన స్పెషలిస్టు సేవల విషయంలో మాత్రం కార్పొరేటుతో పోటీ పడటంలో సర్కారు దవాఖానాలు వెనుకబడుతున్నట్టు తెలుస్తున్నది. ఇందుకు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చెల్లిస్తున్న జీతానికి, ప్రభుత్వం ఆఫర్‌ చేస్తున్న దానికి భారీ వ్యత్యాసం ఉండటమే కారణమని డాక్టర్ల సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో 13 వేల పోస్టులను భర్తీ చేయనున్నది. కొత్తగా నియమితులు కానున్న డాక్టర్ల ప్రయివేటు ప్రాక్టీసును సర్కారు నిషేధించింది. దీనిపై డాక్టర్ల నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నది. ఈ చర్య పరోక్షంగా ప్రయివేటు, కార్పొరేటుకే లాభదాయకమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఒకవైపు కార్పొరేటు, ప్రయివేటు ఆస్పత్రితో పోలిస్తే సగం కన్నా తక్కువగా జీతం ఆఫర్‌ చేయడం, ప్రయివేటు ప్రాక్టీస్‌ను నిషేధించడం, దానికి ప్రత్యామ్నాయంగా ఆదాయ పెంపును చూపించకపోవడం కూడా ప్రతిభావంతులైన డాక్టర్లు ప్రభుత్వ సర్వీసుల్లో చేరకపోవచ్చనే వాదన వినపడుతున్నది. దానికి బదులుగా ప్రయివేటు ప్రాక్టీస్‌ను ఒక ఆప్షన్‌గా డాక్టర్లకే వదిలిస్తే బాగుంటుందనే సూచన చేస్తున్నారు. సర్వీసులో చేరే ముందే ప్రయివేటు ప్రాక్టీసు చేస్తామని లేదా చేయబోమని డాక్టర్ల నుంచే అభిప్రాయం తీసుకుంటే బాగుంటుందని వివరిస్తున్నారు. పూర్తిగా ప్రభుత్వ సర్వీసుకే పరిమితమయ్యే వారికి అందుకు తగినట్టు నాన్‌ ప్రయివేటు ప్రాక్టీస్‌ అలవెన్స్‌ ఇస్తే ప్రభుత్వ సర్వీసుల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే మారుమూల, గ్రామీణ ప్రభుత్వ సర్వీసుల్లో స్పెషలిస్టుల కొరత ఎక్కువగా ఉందనీ, ప్రభుత్వ ప్రయివేటు ప్రాక్టీసుపై నిషేధం నిర్ణయంపై పునరాలోచన చేయకుంటే మరిన్ని ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ లో ప్రయివేటు ప్రాక్టీసును నిషేధించిన తర్వాత 20 మంది సీనియర్‌ వైద్యులు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) కోసం దరఖాస్తు చేసుకున్నారనీ, అలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉత్పన్నం కాకుండా చూడాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
సరైన నిర్ణయం కాదు...
నూతనంగా నియమితులు కానున్న డాక్టర్లు ప్రయివేటు ప్రాక్టీసు చేయడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదని హెల్త్‌కేర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఆర్‌డీఏ) అధ్యక్షులు డాక్టర్‌ కె.మహేశ్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు. నోటిఫికేషన్‌ ఇచ్చినా సరే.... ప్రభుత్వ సర్వీసుల్లోకి ఎవరూ చేరకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఉందని విమర్శించారు. దీంతో తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ పరిధిలోకి వచ్చే మారుమూల ప్రాంతాల్లో ఉన్న కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో స్పెషలిస్టుల సేవలు లభించే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు చివరికి పేద రోగులకు ప్రభుత్వ స్పెషలిస్టుల సేవలు అందుబాటులోకి రాకుండా చేస్తాయని తెలిపారు.
- డాక్టర్‌ కె.మహేశ్‌ కుమార్‌.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రయివేటులో ఫీజులు నియంత్రించాలి
నిర్వాసిత రైతులకు బేడీలు
క్షమాపణలు చెప్పి అడుగుపెట్టండి
ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలపై.. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్రవ్యాప్త నిరసనలు
చెల్లని కల్యాణలక్ష్మి చెక్కులు...!
కొల్లూరులో జీహెచ్‌ఆర్‌ కాలిస్ట్రో ప్రారంభం
భూ నిర్వాసితుల గోడు పట్టించుకోని సర్కార్‌
విద్యార్థిని ఆత్మహత్య
వీఆర్‌ఏలకు.. పే స్కేల్‌ అమలుచేయాలి
టెన్త్‌ ఫలితాల్లో శ్రీచైతన్య విజయభేరి
ఉమ్మడి రాష్ట్రానికి మించిన వివక్షను భరిస్తున్నాం
సీఎం కేసీఆర్‌ బోనాల శుభాకాంక్షలు
బియ్యం సేకరణకు ఎఫ్‌సీఐ కొనసాగించాలి
ఉత్తమ్‌, కోమటిరెడ్డికి చెప్పే బీజేపీలో చేరుతున్నా
నేటినుంచి దోస్త్‌ రిజిస్ట్రేషన్లు
వేతనాలు, ఉపకార వేతనాల చెల్లింపుల ఆలస్యానికి చెక్‌
భూనిర్వాసితులకు బేడీలు దారుణం: కోమటి రెడ్డి
రాష్ట్రపతి బరిలో ఇద్దరే
పీఈసెట్‌ దరఖాస్తు గడువు 15 వరకు పొడిగింపు
సులభతర వ్యాపార ర్యాంకుల్లో తెలంగాణ టాప్‌
ఏసీబీకి చిక్కిన ఇందల్వాయి తహసీల్దార్‌, ఆర్‌ఐ
మోడల్‌ స్కూళ్లలో 97.25 శాతం ఉత్తీర్ణత
వేతన సవరణకు ప్రతిపాదనలు ఇవ్వండి
దక్షిణాదిలో బలోపేతంపైనే ప్రధానంగా చర్చ
మోసగాళ్లకు 'సైబర్‌ క్రైమ్‌' చెక్‌
డాక్టర్లకు గవర్నర్‌ శుభాకాంక్షలు
'పది'లో ఉత్తమ ఫలితాలు పొందిన విద్యార్థులకు అభినందనలు
నేడే టెట్‌ ఫలితాలు
పలువురు చైర్మెన్ల నియామకం
468 మందికి కరోనా

తాజా వార్తలు

06:52 PM

గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించవద్దు : రేవంత్ రెడ్డి

06:52 PM

చంద్ర‌బాబు మీద పోటీ వార్తలపై స్పందించిన న‌టుడు విశాల్

06:27 PM

బాలికపై లైంగికదాడికి యత్నం..ప్రతిఘటించిన్నందుకు ముక్కు కోసేశారు

06:25 PM

యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి..

06:14 PM

భ‌ర్త మ‌ర‌ణంపై అస‌త్య వార్త‌లు..న‌టి మీనా ఆవేద‌న‌

05:49 PM

హనుమకొండలో ఉద్రిక్తత

05:49 PM

జూనియర్ కాలేజీలుగా మారనున్న గురుకుల పాఠశాలలు

05:13 PM

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ప్రధాని మోడీ ఫోన్

05:09 PM

రైల్వే శాఖ కీలక నిర్ణయం

04:28 PM

రైతులకు బేడీలు వేసి అవమానించడం తగదు : సీపీఐ(ఎం)

04:21 PM

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు..

04:15 PM

మత్స్యశాఖ కమిషనరేట్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌

04:01 PM

హైదరాబాద్‌లో వాహ‌నాదారుల‌కు శుభ‌వార్త‌..!

03:50 PM

సివిల్ కోర్టులో పేలుడు

03:45 PM

ఏపీలో ఫెయిలైన 10వ తరగతి విద్యార్థులకు శుభవార్త

03:40 PM

అమిత్ షా ఒప్పుకొనుంటే మహా వికాస్ అఘాడీ ఉండేది కాదు : ఉద్ధవ్ ఠాక్రే

03:33 PM

తిరుమలలో సెప్టెంబర్‌ 27నుంచి బ్రహ్మోత్సవాలు

03:09 PM

బంగారంపై దిగుమతి సుంకం పెంపు..!

03:00 PM

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

02:54 PM

ఆరు వాహనాలకు నిప్పు పెట్టిన మావోయిస్టులు

02:12 PM

పాకిస్థాన్‌లో కరెంట్‌ కోతలు తీవ్రం

02:03 PM

బాలిక ప్రాణం తీసిన అబార్ష‌న్ ట్యాబ్లెట్..!

01:51 PM

ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ గడువు పొడిగింపు

01:36 PM

రేపటి తరానికి వెంకయ్య ఆదర్శం కావాలి : కేసీఆర్

01:32 PM

'అల్లూరి`ఫస్ట్ లుక్ విడుదల

01:27 PM

జగన్నాథుని రథయాత్రను ప్రారంభించిన గుజరాత్ సీఎం

01:24 PM

ఉక్రె‌యిన్‌పై ర‌ష్యా మిసైల్ దాడి.. 18 మంది మృతి

01:16 PM

సిద్దిపేట రీజినల్ రింగ్ రోడ్డు పనులకు శంకుస్థాపన

01:16 PM

బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై తలసాని సమీక్ష

01:07 PM

ఇంగ్లండ్‌తో టీ20, వ‌న్డే‌ల‌కు భార‌త జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.