Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తెలంగాణ మసీదులను తవ్వడానికి సిద్ధమా | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 26,2022

తెలంగాణ మసీదులను తవ్వడానికి సిద్ధమా

- మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేయాలి: బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు
నవతెలంగాణ-కరీంనగర్‌టౌన్‌
             దేశంలో ఏ మసీదును తవ్వినా శివలింగాలు బయటపడుతున్నాయి.. తెలంగాణలో కూడా మసీదులు తవ్వడానికి సిద్ధమా.. అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీకి సవాల్‌ విసిరారు. పెద్ద హనుమాన్‌ జయంతి సందర్భంగా కరీంనగర్‌ పట్టణంలో హిందూ ఏక్తా యాత్రలో పాల్గొన్న బండి సంజరు మతవిద్వేష.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌ నడిబొడ్డున ఉన్న ఈద్గా పోవాలన్నా, వేములవాడలో గుడిలో ఉన్న దర్గా పోవాలన్నా రామరాజ్యం రావాల్సిందే అన్నారు. ఇప్పటి వరకు కాశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా చూశారని, త్వరలో రజాకార్‌ ఫైల్స్‌ సినిమా రాబోతుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మదర్సాలను రద్దు చేస్తామని, మైనార్టీల రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వర్తింపజేస్తామని అన్నారు. అధికారిక భాషగా ఉన్న ఉర్దూను శాశ్వతంగా నిషేధిస్తామని చెప్పారు. దేశంలో 36 వేల ఆలయాలను ధ్వంసం చేసి మసీదులను కట్టారని ఆరోపించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రయివేటులో ఫీజులు నియంత్రించాలి
నిర్వాసిత రైతులకు బేడీలు
క్షమాపణలు చెప్పి అడుగుపెట్టండి
ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలపై.. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్రవ్యాప్త నిరసనలు
చెల్లని కల్యాణలక్ష్మి చెక్కులు...!
కొల్లూరులో జీహెచ్‌ఆర్‌ కాలిస్ట్రో ప్రారంభం
భూ నిర్వాసితుల గోడు పట్టించుకోని సర్కార్‌
విద్యార్థిని ఆత్మహత్య
వీఆర్‌ఏలకు.. పే స్కేల్‌ అమలుచేయాలి
టెన్త్‌ ఫలితాల్లో శ్రీచైతన్య విజయభేరి
ఉమ్మడి రాష్ట్రానికి మించిన వివక్షను భరిస్తున్నాం
సీఎం కేసీఆర్‌ బోనాల శుభాకాంక్షలు
బియ్యం సేకరణకు ఎఫ్‌సీఐ కొనసాగించాలి
ఉత్తమ్‌, కోమటిరెడ్డికి చెప్పే బీజేపీలో చేరుతున్నా
నేటినుంచి దోస్త్‌ రిజిస్ట్రేషన్లు
వేతనాలు, ఉపకార వేతనాల చెల్లింపుల ఆలస్యానికి చెక్‌
భూనిర్వాసితులకు బేడీలు దారుణం: కోమటి రెడ్డి
రాష్ట్రపతి బరిలో ఇద్దరే
పీఈసెట్‌ దరఖాస్తు గడువు 15 వరకు పొడిగింపు
సులభతర వ్యాపార ర్యాంకుల్లో తెలంగాణ టాప్‌
ఏసీబీకి చిక్కిన ఇందల్వాయి తహసీల్దార్‌, ఆర్‌ఐ
మోడల్‌ స్కూళ్లలో 97.25 శాతం ఉత్తీర్ణత
వేతన సవరణకు ప్రతిపాదనలు ఇవ్వండి
దక్షిణాదిలో బలోపేతంపైనే ప్రధానంగా చర్చ
మోసగాళ్లకు 'సైబర్‌ క్రైమ్‌' చెక్‌
డాక్టర్లకు గవర్నర్‌ శుభాకాంక్షలు
'పది'లో ఉత్తమ ఫలితాలు పొందిన విద్యార్థులకు అభినందనలు
నేడే టెట్‌ ఫలితాలు
పలువురు చైర్మెన్ల నియామకం
468 మందికి కరోనా

తాజా వార్తలు

07:55 PM

అబద్ధాల కోరు బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు: తలసాని

07:10 PM

అమెరికాలో భారీ కుంభకోణం..భారత సంతతి వ్యక్తి అరెస్ట్

06:52 PM

గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించవద్దు : రేవంత్ రెడ్డి

06:52 PM

చంద్ర‌బాబు మీద పోటీ వార్తలపై స్పందించిన న‌టుడు విశాల్

06:27 PM

బాలికపై లైంగికదాడికి యత్నం..ప్రతిఘటించిన్నందుకు ముక్కు కోసేశారు

06:25 PM

యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి..

06:14 PM

భ‌ర్త మ‌ర‌ణంపై అస‌త్య వార్త‌లు..న‌టి మీనా ఆవేద‌న‌

05:49 PM

హనుమకొండలో ఉద్రిక్తత

05:49 PM

జూనియర్ కాలేజీలుగా మారనున్న గురుకుల పాఠశాలలు

05:13 PM

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ప్రధాని మోడీ ఫోన్

05:09 PM

రైల్వే శాఖ కీలక నిర్ణయం

04:28 PM

రైతులకు బేడీలు వేసి అవమానించడం తగదు : సీపీఐ(ఎం)

04:21 PM

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు..

04:15 PM

మత్స్యశాఖ కమిషనరేట్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌

04:01 PM

హైదరాబాద్‌లో వాహ‌నాదారుల‌కు శుభ‌వార్త‌..!

03:50 PM

సివిల్ కోర్టులో పేలుడు

03:45 PM

ఏపీలో ఫెయిలైన 10వ తరగతి విద్యార్థులకు శుభవార్త

03:40 PM

అమిత్ షా ఒప్పుకొనుంటే మహా వికాస్ అఘాడీ ఉండేది కాదు : ఉద్ధవ్ ఠాక్రే

03:33 PM

తిరుమలలో సెప్టెంబర్‌ 27నుంచి బ్రహ్మోత్సవాలు

03:09 PM

బంగారంపై దిగుమతి సుంకం పెంపు..!

03:00 PM

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

02:54 PM

ఆరు వాహనాలకు నిప్పు పెట్టిన మావోయిస్టులు

02:12 PM

పాకిస్థాన్‌లో కరెంట్‌ కోతలు తీవ్రం

02:03 PM

బాలిక ప్రాణం తీసిన అబార్ష‌న్ ట్యాబ్లెట్..!

01:51 PM

ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ గడువు పొడిగింపు

01:36 PM

రేపటి తరానికి వెంకయ్య ఆదర్శం కావాలి : కేసీఆర్

01:32 PM

'అల్లూరి`ఫస్ట్ లుక్ విడుదల

01:27 PM

జగన్నాథుని రథయాత్రను ప్రారంభించిన గుజరాత్ సీఎం

01:24 PM

ఉక్రె‌యిన్‌పై ర‌ష్యా మిసైల్ దాడి.. 18 మంది మృతి

01:16 PM

సిద్దిపేట రీజినల్ రింగ్ రోడ్డు పనులకు శంకుస్థాపన

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.