Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
శ్రీకృష్ణ కమిటీ ఫీజులు అమలు చేయాలా? వద్దా? | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 26,2022

శ్రీకృష్ణ కమిటీ ఫీజులు అమలు చేయాలా? వద్దా?

- నేడు టీఏఎఫ్‌ఆర్సీ కీలక సమావేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
           రాష్ట్రంలో ఇంజినీరింగ్‌తోపాటు పలు వృత్తి విద్యా కోర్సుల ఫీజులు 2022-23 విద్యాసంవత్సరం నుంచి ఎంత ఉండాలనే దానిపై తెలంగాణ అడ్మిషన్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్సీ) గురువారం కీలక సమావేశం జరగనున్నది. టీఏఎఫ్‌ఆర్సీ చైర్మెన్‌ జస్టిస్‌ పి స్వరూప్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రితోపాటు ఇతర సభ్యులు పాల్గొంటారు. డిప్లొమా, ఇంజినీరింగ్‌తోపాటు వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నియమించిన శ్రీకృష్ణ కమిటీ పలు ప్రతిపాదనలు రూపొందించి సమర్పించింది. వాటిని కేంద్రంలో ఎంహెచ్‌ఆర్డీ ఆమోదించింది. దీంతో అవే ఫీజులను అమలు చేయాలా? లేక రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా టీఏఎఫ్‌ఆర్సీ కొత్త ఫీజులను ఖరారు చేయాలా? అనే దానిపై ప్రధానంగా చర్చ జరగనుంది. కాలేజీల్లో మౌలిక వసతుల కల్పన, కరోనా పరిస్థితులు, విద్యారంగంలో వస్తున్న పరిణామాలు, కాలేజీల ఆదాయ, వ్యయాలు, అధ్యాపకులు, సిబ్బంది వేతనాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. వాటిపై లోతుగా పరిశీలించి పలు ప్రతిపాదనలను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. శ్రీకృష్ణ కమిటీ ప్రతిపాదనల ప్రకారమే ఫీజులుండాలా? లేక రాష్ట్రంలో వేరే ఫీజులను ఖరారు చేయాలా? అనేదానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత కావాల్సి ఉన్నది. దానిపై స్పష్టత వచ్చాక ఇంజినీరింగ్‌తోపాటు వృత్తి విద్యా కాలేజీలతో సంప్రదింపులు జరపాలా? వద్దా? అనేది తెలుస్తుంది. ఈనెల 16 నుంచి కాలేజీలతో టీఏఎఫ్‌ఆర్సీ సంప్రదింపులు నిర్వహించింది. శ్రీకృష్ణ కమిటీ ప్రతిపాదనలు రావడంతో ఈనెల 19న కాలేజీలతో సంప్రదింపుల ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో గురువారం జరిగే టీఏఎఫ్‌ఆర్సీ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.

శ్రీకృష్ణ కమిటీ ఫీజు ప్రతిపాదనలు
కోర్సు                                                   కనీస ఫీజు     గరిష్ట ఫీజు
డిప్లొమా
ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (పాలిటెక్నిక్‌) రూ.67,900   రూ.1,40,900
అప్లయిడ్‌ ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌                     రూ.81,900   రూ.1,64,700
డిజైన్‌                                                   రూ.82,500   రూ.1,61,500
హోటల్‌ మేనేజ్‌మెంట్‌                            రూ.67,900   రూ.1,47,800
యూజీ డిగ్రీ
ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ                    రూ.79,600   రూ.1,89,800
ప్లానింగ్‌ రూ.72,000 రూ.2,16,100
అప్లయిడ్‌ ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌                     రూ.1,49,300 రూ.3,67,900
డిజైన్‌                                                   రూ.1,33,500 రూ.3,30,500
హోటల్‌ మేనేజ్‌మెంట్‌                            రూ.81,300 రూ.1,91,200
పీజీ డిగ్రీ
ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ                    రూ.1,41,200 రూ.3,04,000
ప్లానింగ్‌                                                  రూ.2,11,900 రూ.4,50,200
అప్లయిడ్‌ ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌                      రూ.2,20,200 రూ.4,49,900
డిజైన్‌                                                    రూ.2,63,500 రూ.5,57,100
హోటల్‌ మేనేజ్‌మెంట్‌                            రూ.1,83,400 రూ.3,78,400
ఎంసీఏ                                                  రూ.88,500 రూ.1,94,100
మేనేజ్‌మెంట్‌                                         రూ.85,000 రూ.1,95,200

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రయివేటు విద్యా సంస్థల్లో ఇబ్బడి ముబ్బడిగా ఫీజుల వసూలు
దొంగ బాబాలు, నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠాల అరెస్ట్‌
రేపు హైదరాబాద్‌లో మహాధర్నా
'జాక్టో' డీఎస్‌ఈ ముట్టడి ఉద్రిక్తం
ఆస్పత్రుల్లో పెరిగిన ప్రసవాలు.. తగ్గుతున్న మాతాశిశు మరణాలు
సరళీకరణ విధానాలు, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం
పర్యాటకానికి పునర్వైభవం
బురదరోడ్లపై నాట్లు వేసి నిరసన
అర్జీకే ఇండ్లను వెడల్పు చేయాలి...
'రవాణా'కు కమిషనర్‌ వచ్చారు..
ప్రతిష్టాత్మకంగా కాకతీయ వైభవ సప్తాహం : మంత్రి కేటీఆర్‌
కృష్ణన్నతో మాట్లాడుతా..!
ఇంటర్‌ విద్యార్థులకు ఉచిత బస్‌పాస్‌
సీజనల్‌ వ్యాధులపై మూడంచెల వ్యూహం
నెట్‌వర్క్‌ ఆస్పత్రులతో త్వరలో సమావేశం
కాంగ్రెస్‌లో భారీ చేరికలు
అభివృద్ధి పేరుతో చెరువులను నాశనం చేస్తున్నారు
బొగ్గులవాగు పరిసరాల్లో..పులి సంచారం
పారిశ్రామికవేత్తలు కాదు.. సంపద సృష్టికర్తలు కార్మికులే
సీనియర్‌ జర్నలిస్ట్‌ గుడిపూడి శ్రీహరి కన్నుమూత
బీసీ గురుకుల జూనియర్‌ కాలేజి
రాష్ట్రంలో విస్తారంగా వానలు
తిరస్కరించిన రేషన్‌ కార్డుల తనిఖీ
కేంద్రం నిర్లక్ష్యం వల్లనే గిరిజనులకు అన్యాయం : మంత్రి సత్యవతి రాథోడ్‌
ఫస్టియర్‌ ప్రవేశాలు ప్రారంభించాలి
పోడు సాగు చేస్తున్న గిరిజనులపై అటవీ అధికారుల దౌర్జన్యం
డీఎంఈ, సీఎప్‌ డబ్ల్యూ సిబ్బంది కూడా...
ఈ నెల 15 నుంచి రెవెన్యూ సదస్సులు
ప్రభుత్వాస్పత్రిలో అన్ని సౌకర్యాలు
'దిశ' నివేదిక ఇవ్వండి

తాజా వార్తలు

06:21 PM

రంగారెడ్డి జిల్లాలో డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా

06:17 PM

డోలో ట్యాబ్లెట్ తయారీ సంస్థపై ఐటీ దాడులు

05:55 PM

బూస్టర్ డోస్‌పై కేంద్రం కీల‌క నిర్ణ‌యం

05:34 PM

తమిళనాడు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

05:27 PM

ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా

05:20 PM

ఉపాధ్యాయుడిపై దాడి

05:08 PM

'ది వారియర్`ఈవెంట్‌కు 28 మంది అతిథులు

04:59 PM

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

04:45 PM

'కాళీ`పోస్టర్ వివాదం.. క్షమాపణలు చెప్పిన కెనడా మ్యూజియం

04:39 PM

వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టు ప్రకటన

04:19 PM

నెలకు ఒక్క నేతను బీజేపీలోకి తీసుకొస్తా : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

04:14 PM

అన్నాడీఎంకే పత్రిక పబ్లిషర్‌పై ఐటీ దాడులు

03:57 PM

ఐఎఫ్ఎస్ సాధించిన విద్యార్థికి కేసీఆర్ అభినందనలు

03:47 PM

లాలూ ప్ర‌సాద్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం..!

03:30 PM

మరో ఇద్దరు మంత్రుల రాజీనామా

03:24 PM

గౌతమ్‌ రాజు కుటుంబానికి చిరంజీవీ సాయం

03:15 PM

క్వీన్ ఎలిజబెత్ రాచరిక విధులు తగ్గింపు

03:09 PM

పీవీ సింధు శుభారంభం

03:03 PM

స్పైస్‌జెట్‌కు డీజీసీఏ నోటీసులు

02:56 PM

ఢిల్లీలో బోనాల ఉత్సవాలకు కేంద్రం నిధులు : కిషన్ రెడ్డి

02:48 PM

రెండో పెండ్లి చేసుకోనున్న సీఎం

02:39 PM

తెలంగాణలో పెట్టుబడి పెట్టనున్న సాఫ్రాన్ గ్రూప్

02:31 PM

భారీ వర్షానికి నీట మునిగిన దత్త ఆల‌యం

02:24 PM

మన ఊరు- మన బడి టెండర్ల ప్రక్రియపై మధ్యంతర ఉత్తర్వులు

02:20 PM

చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

12:54 PM

డివైడర్‌ను ఢీ కొట్టిన ట్రావెల్స్‌ బస్సు

12:19 PM

కడెం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

12:07 PM

నాసిక్‌లో సూఫీ బాబా హ‌త్య

11:57 AM

కారు బీభత్సం..ముగ్గురు వ్యక్తులపైకి దూసుకెళ్లింది

11:38 AM

బెయిల్‌ కోసం మరోసారి కోర్టులో పిటిషన్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.