Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మోసగాళ్లకు 'సైబర్‌ క్రైమ్‌' చెక్‌ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jul 01,2022

మోసగాళ్లకు 'సైబర్‌ క్రైమ్‌' చెక్‌

- బాధితురాలి రూ. 11 లక్షలు కాపాడిన పోలీసులు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
              మోసపూరితంగా ఒక మహిళా అకౌంట్‌ నుంచి రూ. 11 లక్షలను స్వాహా చేయబోయిన సైబర్‌ ఫ్రాడర్స్‌కు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెక్‌ పెట్టారు. బాధితురాలి నుంచి మోసగాళ్ల అకౌంట్‌లోకి డబ్బులు వెళ్లకుండా సాంకేతికంగా అడ్డుకున్నారు. సైబర్‌ క్రైమ్‌ అధికారుల కథనం ప్రకారం.. ప్రేరణ అనే మహిళకు ఎక్కువ డబ్బు లాభాల ఆశ చూపి బిట్‌కాయిన్స్‌లో పెట్టుబడి పెట్టేలా సైబర్‌ మోసగాళ్లు కుట్ర పన్నారు. మోసగాళ్లు తెలిపినట్టుగానే అడపా దడపా రూ. 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు వాళ్ల అకౌంట్‌లో ప్రేరణ జమ చేయసాగింది. ఈ విధంగా దాదాపు రూ. 11 లక్షల లను ఆన్‌లైన్‌లో జమ చేసింది. తర్వాత తాను మోసపోయినట్టు గ్రహించిన ప్రేరణ సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై వెంటనే స్పందించిన తెలంగాణ సైబర్‌ క్రైమ్‌ సెంటర్‌ అధికారులు వెంటనే సాంకేతిక పరిజ్ఞానంతో మోసగాళ్ల అకౌంట్‌లోకి రూ. 11 లక్షలు వెళ్లకుండా అడ్డుకుకున్నారు. సంబంధిత బ్యాంకు అధికారులకూ సమాచారమందించారు. దీంతో సైబర్‌ మోసగాళ్ల అకౌంట్‌లోకి డబ్బు వెళ్లకుండా సంబంధిత బ్యాంకు అధికారులు చర్యలు తీసుకున్నారు. తిరిగి బాధితురాలు ప్రేరణ అకౌంట్‌లోకి డబ్బులు జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. కాగా, 2016 నుంచి ఇప్పటి వరకు పలువురు బాధితుల నుంచి సైబర్‌ మోసగాళ్లు ఆన్‌లైన్‌ ద్వారా దండుకోవాలని చూసిన రూ. 17 కోట్లకు పైగా డబ్బులను సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆధునిక టెక్నాలజీతో అడ్డుకున్నారు. ఇందుకు వివిధ బ్యాంకులతో సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి మరీ చర్యలకు పూనుకుంటున్నామని సైబర్‌ క్రైమ్‌ అధికారులు తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మునుగోడులో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వండి
వైద్య పరిశోధనా కేంద్రంగా హైదరాబాద్‌
నిఖిల్‌ యాదవ్‌కు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అభినందనలు
బృహత్‌ బాల కవి సమ్మేళనం ప్రారంభం
పరకాల బంద్‌కు బీజేపీ పిలుపు : గుజ్జుల
టీఆర్‌ఎస్‌లో చేరిన పెద్దాపురం, దేవత్‌పల్లి ఎంపీటీసీలు
నేడు లాసెట్‌ ఫలితాలు
కష్టపడి చదువులో రాణించాలి..
మంత్రి శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోండి
ఏసీబీకి చిక్కిన మేళ్లచెరువు విద్యుత్‌ ఏఈ
పాలిసెట్‌ 'స్పాట్‌'లో 564 మందికి సీట్ల కేటాయింపు
వీఆర్‌ఎస్‌ దరఖాస్తులు ఆమోదించండి
మొబైల్‌ బ్లడ్‌ కలెక్షన్‌ వ్యాన్లు
కొడుకు సీఎం కాడనే ఆందోళనలో కేసీఆర్‌ : కిషన్‌రెడ్డి
సీఎల్పీ బృందాన్ని అడ్డుకోవడంలో ప్రభుత్వ కుట్ర
మోడీ మాటలు వినసొంపే... చేసిందేం లేదు
కర్నాటకలో రైతు కుటుంబానికి కేసీఆర్‌ అండ
మీడియా అకాడమీ భవనాన్ని త్వరగా పూర్తిచేయాలి: చైర్మెన్‌ అల్లం నారాయణ
31 నుంచి గణేష్‌ ఉత్సవం ప్రారంభం
జాతీయగీతం..ప్రజాభివందనం
విద్యుత్‌ సరఫరా పటిష్టతకు హెచ్‌టీఎల్‌ఎస్‌ కండక్టర్ల ఏర్పాటు
హైకోర్టులో ఆరుగురు కొత్త జడ్జీల ప్రమాణస్వీకారం
అడవి పై సంపూర్ణ హక్కు గిరిజనులదే..
సీఎమ్‌డీ ప్రభాకరరావుకు సత్కారం
జీవో నెంబర్‌ 60 ప్రకారం వేతనాలు పెంచాలి
కోర్టు సబార్డినేట్‌ పోస్టుల్లో గోల్‌మాల్‌?
గోదావరిఖనిలోనే సీఎంపీఎఫ్‌ రీజినల్‌ కార్యాలయం
సివిల్‌ సప్లరు, జీసీసీ హమాలీ కార్మికులకు ఎగుమతి, దిగుమతి రేట్ల పెంపు
వర్షాలకు భారీగా రోడ్ల ధ్వంసం
మోడీనే శత్రువు..

తాజా వార్తలు

10:18 AM

గూడ్స్ రైలును ఢీకొన్న ప్యాసింజర్ రైలు

09:55 AM

మద్రాస్ హైకోర్టులో హీరో విజయ్ కు స్వల్ప ఊరట

09:33 AM

రంగారెడ్డిలో యువకుడి ఆత్మహత్య

09:13 AM

నేడు మేడ్చల్‌లో సీఎం కేసీఆర్ పర్యటన

09:05 AM

యాపిల్ తోటలో ఉగ్రవాదుల ఘాతుకం

08:55 AM

జూరాల, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద

08:50 AM

నేడు, రేపు ఏపీ, తెలంగాణలో మోస్తరు వర్షాలు

07:57 AM

నాసిక్‌లో గంట వ్యవధిలో మూడుసార్లు కంపించిన భూమి

07:48 AM

భద్రా‌చలం వద్ద గోదా‌వరి ఉగ్రరూపం...

07:40 AM

నేడు లాసెట్‌ ఫలి‌తాలు

07:10 AM

రక్తదానం చేసి ప్రాణదాతలవ్వండి: తమిళిసై

06:51 AM

రేపు టీటీడీ అక్టోబరు రూ.300 దర్శన కోటా టికెట్లు విడుదల

09:26 PM

తెలంగాణలో కొత్తగా 406 కరోనా కేసులు

08:41 PM

గణేష్ ఉత్సవాల నిర్వహణపై సమీక్ష

08:13 PM

40 ఏండ్ల తర్వాత విడుదలవుతున్న నాగేశ్వరరావు సినిమా

08:04 PM

ప్రధాని మోడీపై కేసీఆర్ సెటైర్లు

07:54 PM

ఏపీలో ధార్మిక పరిషత్​ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు

07:40 PM

టీయూలో వీసీని అడ్డుకున్న విద్యార్థులు

07:17 PM

ఉగ్రవాదుల కుట్ర భగ్నం

06:32 PM

బీజేపీ జెండాను చూసి మోస‌పోవద్దు : కేసీఆర్

06:17 PM

రేపు లా, పీజీ‌ లా‌సెట్‌ ఫలి‌తాలు విడుదల

05:48 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇరు వర్గాల ఘర్షణ

05:35 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం

05:11 PM

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన కేసీఆర్

04:54 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:26 PM

జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌లో ఉన్న భార‌త్‌ జట్టుకు షాక్‌

04:02 PM

బీజేపీ రాష్ర్ట కార్యలయం వద్ద కారు కలకలం

03:45 PM

పాల ధరను పెంచిన అమూల్ సంస్థ

03:38 PM

ప్రముఖ గాయకుడిపై లైంగికదాడి కేసు..!

03:11 PM

కర్నూలు జిల్లాలో వజ్రం లభ్యం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.