Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మైనార్టీల సంక్షేమానికి సర్కారు ప్రాధాన్యత | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Nov 26,2022

మైనార్టీల సంక్షేమానికి సర్కారు ప్రాధాన్యత

- అన్ని రంగాల్లోనూ ముందు ఉండేలా ప్రణాళిక
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
            రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నది. సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం కావడంతోపాటు వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పలు చర్యలు తీసుకుంటున్నది. ముస్లిం మైనార్టీల జీవితాల్లో మార్పులు తేవాలని ప్రభుత్వం ఆచరణాత్మక విధానాన్ని అమలు చేస్తున్నది. 2022-23 బడ్జెట్‌లో మైనార్టీల సంక్షేమం కోసం రూ.1724.696 కోట్లు కేటాయించింది. ఇతర వర్గాలతో సమానంగా వారికి సముచితమైన వాటా దక్కేలా చూస్తున్నది. వారి సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో సమానంగా మైనార్టీల కోసం షాదీ ముబారక్‌ను అమలు చేస్తున్నది. ఇప్పటి వరకు 2014 -15 నుంచి ఇప్పటి వరకు 2,28,200 మందికి ఆర్థిక సహాయం అందించింది. ఆ పథకం ద్వారా ఒక్కొకరికి రూ.1,00,116ల ఆర్థిక సహాయం అందుతున్నది. పేద మైనార్టీలకు ఎంతో మేలు చేకూరుతున్నది. 2014-15 నుంచి 2022-23 వరకు రూ.2165 కోట్లు ఈ పథకానికి కేటాయించింది. రాష్ట్రంలో కేజీ టూ పీజీ విద్యలో భాగంగా మైనార్టీలను ఉచిత విద్యను ఉన్నత ప్రమాణాలతో అందించాలని 204 మైనార్టీల రెసిడెన్షియల్‌ పాఠశాలలు ప్రారంభించడంతోపాటు జూనియర్‌ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ చేసింది. విద్యాసంస్థల్లో 1,30,560 మంది విద్యార్థినీ, విద్యార్థులు చదువుతున్నారు. ఒక్కొక్క సంస్థలో 640 మంది విద్యార్థులకు ఇంగ్లీష్‌ మీడియంలో విద్యాబోధన జరుగుతున్నది. 107బాలురు, 97 బాలికలకు సంబంధించిన విద్యాలయాలున్నాయి. విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించి వారికి విలువతో కూడుకున్న పరిజ్ఞానం అందిస్తున్నది. మైనార్టీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి సీఎం ఓవర్‌ సీస్‌ స్కాలర్‌షిప్‌ పథకాన్ని 2015-2016లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి ఇప్పటివరకు 2725 మంది ఎంపికయ్యారు. 436 కోట్ల ఆర్థికసహాయం అందించింది. ఒక్కొక్క విద్యార్థికి 20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నది. 2022-23 బడ్జెట్‌లో 100 కోట్లు కేటాయించింది. వారికి పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌ షిప్‌లో రూ.40 కోట్లు, ట్యూషన్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం రూ.150 కోట్లు కేటాయించింది. 66 మంది ఉర్దూ ట్రాన్స్‌లెటర్లను నియమించింది. ఫకీర్‌ కమ్యునిటీ వారి సంక్షేమం కోసం 110 మోపెడ్లను పంపిణీ చేసింది. రంజాన్‌ సందర్భంగా గిఫ్ట్‌ ప్యాకెట్ల పంపిణీ, ప్రతినెలా ఇమామ్‌లకు రూ. 10 వేలు , మౌజమ్‌లకు రూ. 5వేల గౌరవవేతనం, 100 మంది మైనార్టీ విద్యార్థులకు ఐఏఎస్‌ కోచింగ్‌, మక్కా మసీదు రిపేర్లకు రూ.8.48 కోట్లు, అనీసుల్‌ గుర్బాకు రూ. 39 కోట్లు, జహంగీర్‌ పీర్‌ దర్గా అభివృద్ధికి 50 కోట్లు, జామియా, నిజామియా ఆడిటోరియానికి రూ.14.65 కోట్లు, ఇస్లామిక్‌ ఏఎంపీ కల్చరల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ కోసం రూ.40 కోట్లు కేటాయించింది. మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా ఓన్‌ యువర్‌ ఆటో, డ్రైవర్‌ ఎంపవర్‌మెంట్‌ పథకం, కుట్టు మిషన్ల పంపిణీ, సబ్సిడీతో కూడిన బ్యాంక్‌ రుణాలు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ తదితర కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు సమాచార, పౌరసంబంధాల శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'మన ఊరు-మనబడి' పనులు త్వరగా పూర్తి చేయాలి
నేతలు గెలుస్తున్నారు.. ప్రజలు ఓడుతున్నారు..
ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం ఫిబ్రవరి 9న హైదరాబాద్‌లో మహాధర్నా
మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి..
ఎకరాకు రూ.40 లక్షలు చెల్లించాలి
కరోనా జీరో...
మత్స్యకారులంతా ఐక్యంగా ముందుకెళ్లాలి
జాతీయ మహిళా క్రికెట్‌ జట్టుకు పీర్జాదీగూడ అమ్మాయి
పరిశోధన, అభివృద్ధి రంగాలకు నిధులు పెరగాలి
ఏఎమ్‌ టూ పీఎమ్‌
స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
జవహర్‌ నవోదయ విద్యాలయంలో ఫుడ్‌ పాయిజన్‌..!
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు అనురాధకు పితృవియోగం
సీపీఐ(ఎం) సానుభూతిపరులు..
సృజనాత్మక శక్తుల నగరంగా హైదరాబాద్‌
గవర్నర్‌ బీజేపీ ప్రతినిధే...
ఎంఎస్‌డీఈ అప్రెంటిస్‌ అవగాహన వర్క్‌షాప్‌
2,391 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి
మార్చి 25లోగా సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులు పూర్తవ్వాలి
నందమూరి తారకరత్నకు తీవ్ర అస్వస్థత
వీఐటీ వర్సిటీలో సైబర్‌ సెక్యూరిటీ హ్యాకథాన్‌ 4.0
శాస్త్రీయతతో ఉపాధ్యాయ బదిలీలు చేపట్టాలి
షర్మిల పాదయాత్రకు పోలీసుల నిరాకరణ
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కనీసవేతనాలివ్వాలి
నాబార్డు ద్వారా రూ.3 వేల కోట్ల రుణం
టీవీవీపీలో జీ.వో.317 అమలుకు అనుమతి
ఆమె చివరి మజిలీ బీజేపీయే కావాలి
లక్ష మోటారు సైకిళ్లను వెంటనే ఇవ్వాలి
ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యుల శిక్షణా తరగతులను ప్రారంభించాలి
పాలసీదారులకు మెరుగైన సేవలు

తాజా వార్తలు

12:33 PM

టీ20ల్లో చెత్త రికార్డు మూటగట్టుకున్న అర్ష్ దీప్ సింగ్

12:26 PM

సీబీఐకి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ

12:17 PM

కుప్ప కూలిన చార్టర్డ్ విమానం..

12:14 PM

వైఎస్‌ విజయమ్మతో అవినాష్‌రెడ్డి సమావేశం

12:04 PM

భారత వాయుసేన.. కూలిన మూడు యుద్ధవిమానాలు

11:50 AM

నేడు సీబీఐ విచారణకు వైఎస్ అవినాశ్ రెడ్డి

11:43 AM

ప్రార్థనా మందిరంపై ఉగ్రదాడి.. ఏడుగురు మృతి

11:25 AM

రెండో రోజు ప్రారంభమైన యువగళం పాదయాత్ర..

11:18 AM

ఫ్లోరోసిస్‌ బాధితుడు స్వామి కన్నుమూత..

10:40 AM

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో నటుడు శరత్‌కుమార్‌ భేటీ

10:32 AM

ఈస్ట్‌మారేడుపల్లి..అపార్ట్‌మెంట్‌లో మంటలు

10:23 AM

ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి

10:05 AM

జర్దారీ నన్ను చంపాలని చూస్తున్నారు: ఇమ్రాన్ ఖాన్

09:09 AM

టీఎస్ఆర్టీసీలో ఎక్స్‌ప్రెస్‌ పార్సిల్‌ సర్వీసు ప్రారంభం

08:52 AM

భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కవిత

10:06 AM

గోశాలలో 45 ఆవులు మృతి

08:16 AM

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు...

08:06 AM

బైకర్‌ను కొట్టిన ఎస్సై..కేసు పెట్టించిన మాజీ కలెక్టర్

10:06 AM

జెరూసలేంలో కాల్పుల మోత..8 మంది మృతి

07:40 AM

అక్రమంగా మద్యం విక్రయిస్తూ పట్టుబడ్డ వాలంటీరు

07:21 AM

నేడు నిజామాబాద్‌కు మంత్రి కేటీఆర్‌

07:14 AM

భారత్‌ జోడో యాత్రకు తాత్కాలిక బ్రేక్‌

07:10 AM

బెంగళూరుకు తారకరత్న తరలింపు...

09:55 PM

రాచకొండలో కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌..

09:45 PM

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

09:35 PM

బిటెక్ విద్యార్థిని అదృశ్యం..

09:27 PM

హైద‌రాబాద్‌లో ప్ర‌తి శ‌నివారం ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు..

09:25 PM

కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది: సీఎం కేసీఆర్

09:03 PM

రేపు నాందేడ్ జిల్లాలో పర్యటించనున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

08:54 PM

భార‌త్ విజయల‌క్ష్యం 177..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.