Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
జీపీ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Nov 27,2022

జీపీ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి

- హక్కులను హరిస్తే ఊరుకోం...
- మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఏప్రిల్‌ 5న ఢిల్లీ ముట్టడి
- సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు సాయిబాబు
- గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర నాలుగో మహాసభ ప్రారంభం
నవ తెలంగాణ- మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
''కార్మికుల హక్కులను హరిస్తే పాలకవర్గాలకు శంకరగిరి మాన్యాలు తప్పవు.. ప్రజల ప్రాణాలను కాపాడుతున్న పంచాయతీ కార్మికులకు కనీస వేతన చట్టం ఎందుకు అమలు చేయడం లేదు? కార్మికులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం అమలు చేయాలి..''అని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు సాయిబాబు డిమాండ్‌ చేశారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర నాలుగో మహాసభ శనివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌ మైదానంలో జరిగింది. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ.. 30 ఏండ్లుగా గ్రామపంచాయతీ పరిధిలో సేవలందిస్తున్న కార్మికులకు కనీస వేతనం ఎందుకు అమలు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వాలు, విధానాలు మారుతున్నా కార్మికుల జీవితాలు మాత్రం మారడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మురికిలో పనిచేస్తూ అనారోగ్యాలకు గురవుతున్న కార్మికులు బలమైన ఆహారం తీసుకోలేని దయనీయ స్థితిలో జీవనం సాగిస్తున్నారని చెప్పారు. కనీస వేతనం రూ.26000 పెంచాలని దేశ ఉన్నత న్యాయస్థానం చెప్పిన తీర్పును ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. 24 గంటలు అత్యవసర సేవలు అందిస్తున్న ఆశాలు, అంగన్‌వాడీలు, గ్రామపంచాయతీ కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. భారత్‌ వెలిగిపోతుందన్న మోడీ.. ఆకలి దారిద్య్రంలో మన దేశం ప్రపంచంలో 107వ స్థానంలో ఎందుకు నిలిచిందని ప్రశ్నించారు. దేశ ఆహార నిలువలను పందికొక్కులు కాజేస్తున్నా.. బడుగు బలహీన వర్గాలు, పేదలకు పంపిణీ చేయడం లేదన్నారు. దేశ సంపద 100 రూపాయల్లో 73 రూపాయలు ఒకరికి చెందితే. 27 రూపాయలు 99 మందికి వెళ్తున్నాయని చెప్పారు. శాశ్వత పనుల దగ్గర ఉద్యోగస్తులను సైతం శాశ్వత ఉద్యోగులుగా నియమించాలన్న నిబంధనలను తుంగలో తొక్కడం దారుణం అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పును ఇప్పటికైనా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సూచించారు. గ్రామపంచాయతీ ఔట్‌సోర్సింగ్‌ కాంట్రాక్టు కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తానన్న కేసీఆర్‌ హామీని నిలబెట్టుకోవాలని కోరారు. ఇప్పటికైనా ఇచ్చిన మాట నిలబెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాపాడాలని డిమాండ్‌ చేశారు. మహాసభలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు గజపతి, ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు జయలక్ష్మి, అధ్యక్షులు వెంకటేశ్వర్లు, కార్యదర్శి మల్లేష్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేష్‌, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్‌.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రయివేటు సంస్థలు ప్రజలను ఆదుకోవు
ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం 9న మహాధర్నా
సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు
అదానీ ఆస్తుల లావాదేవీలపై 'సుప్రీం' పర్యవేక్షణలో విచారణ జరపాలి
పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలి
జాతీయవాదం పేరుతో దేశానికి పెనుముప్పు
విద్యకు 24 శాతం, వైద్యానికి 12 శాతం నిధులు కేటాయించాలి
నూతన రెవెన్యూ కార్యాలయాల నిర్మాణాలకు నిధులివ్వండి
చారిటీ కోసం ఫుడ్‌ కార్నివల్‌
ఇండ్లు, స్థలాలు దక్కే వరకు పోరాటం
టీఎస్‌ఆర్టీసీ విజిలెన్స్‌ ఎస్పీగా సంగ్రామ్‌సింగ్‌ పాటిల్‌
నేటినుంచి సర్కారు బడుల్లో బోధన బంద్‌
భద్రతకు ప్రాధాన్యతివ్వండి
బడ్జెట్‌లో ఆర్టీసీకి రెండుశాతం నిధులు కేటాయించాలి
హైదరాబాదులో శాండోస్‌ ప్రపంచ సామర్థ్య కేంద్రం
భారీ భద్రత మధ్య డెక్కన్‌ మాల్‌ కూల్చివేత
సాగునీటి ప్రాజెక్టులపై గెజిట్‌ను రద్దుచేయించాలి
జూన్‌ 5 నుంచి గ్రూప్‌-1మెయిన్‌
రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా నవీన్‌ మిట్టల్‌
హాస్టల్‌ వర్కర్ల బకాయిల కోసం 2న ఎమ్మెల్సీ నర్సిరెడ్డి నిరాహార దీక్ష : సీఐటీయూ
ఏకకాలంలో రుణమాఫీకి కేంద్రబడ్జెట్‌లో నిధులు కేటాయించాలి
బీజేపీకి బీఆర్‌ఎస్‌ బీ టీమ్‌
నల్లగొండలో బీఆర్‌ఎస్‌కు వామపక్షాల పొత్తు కలిసొస్తుంది..
నిజామాబాద్‌ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..?
స్కాలర్‌ షిప్‌ రెన్యూవల్స్‌కు మార్చి 31వరకు గడువు పొడింగింపు
ఏసీబీ వలలో 'ఉపాధి' అధికారి
మాతృభాష పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం
పదోన్నతివ్వండి..న్యాయం చేయండి..
రబీ కరెంట్‌ డిమాండ్‌ 15,500 మెగావాట్లు ఏర్పాట్లు చేయండి
ఎమ్మెల్సీ వెంకట్‌రామ్‌రెడ్డి నివాసం, కార్యాలయాలపై ఐటీ దాడులు

తాజా వార్తలు

05:55 PM

ఘోరమైన బడ్జెట్‌ ఇది: బోయినపల్లి వినోద్‌

05:52 PM

తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం : ఎంపీ విజయసాయిరెడ్డి

05:36 PM

ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? : ఎమ్మెల్సీ కవిత

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

05:20 PM

బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే

05:32 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

01:44 PM

బడ్జెట్‌లో రైల్వేలకు పెద్ద పీట...

01:33 PM

బడ్జెట్‌లో మహిళలకు ప్రత్యేక పథకం..

01:18 PM

కొత్త‌ ఫిష్ క్యాంటీన్ ను ప్రారంభించిన‌ మంత్రి త‌ల‌సాని..

01:12 PM

భారీ లాభాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు..

01:06 PM

కేజీ టు పీజీ క్యాంపస్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

12:12 PM

బడ్జెట్లొ సుదీర్ఘ ప్రసంగం రికార్డు...

12:03 PM

బడ్జెట్‌లో ప్రాధాన్య అంశాలు వెల్లడించిన మంత్రి..

11:46 AM

ప్ర‌పంచ‌లోనే అయిదవ అతిపెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్థ భార‌త్ : నిర్మ‌లా సీతారామ‌న్

05:21 PM

వ‌రుస‌గా అయిదోసారి కేంద్ర‌ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఆరో ఆర్ధిక మంత్రి..

11:04 AM

2023-24 బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం..

10:54 AM

కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు.. నిలిచిపోయిన వాహనాలు

10:32 AM

కడుపు నుంచి కిలోకు పైగా జుట్టు తొలగింపు..

10:15 AM

బ‌డ్జెట్ వేళ రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన నిర్మ‌లా సీతారామ‌న్‌

09:54 AM

నగరంలో రెండో రోజు ఐటీ సోదాలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.