Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రజల కోసం పోరాటం చేసిన చరిత్ర కమ్యూనిస్టులది | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Nov 27,2022

ప్రజల కోసం పోరాటం చేసిన చరిత్ర కమ్యూనిస్టులది

- వారి మద్దతుతో మునుగోడులో టీఆర్‌ఎస్‌ గెలుపు
- నేనూ ప్రజానాట్యమండలిలో పనిచేశా..
- షాట్‌-2022 వీధి నాటకోత్సవాల్లో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న
నవతెలంగాణ- నల్లగొండ
           వందల ఎకరాల భూములున్నా వదిలేసి.. ప్రజల కోసం నిరంతరం పనిచేసిన చరిత్ర కమ్యూనిస్టు నాయకులదని కవి, గాయకులు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. కమ్యూనిస్టుల మద్దతుతో మునుగోడలో టీఆర్‌ఎస్‌ గెలిచిందని చెప్పారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర రెండో మహాసభ సందర్భంగా ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల ఆవరణలో నిర్వహిస్తున్న రాష్ట్ర నాలుగో వీధి నాటకోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈ కార్యక్రమాన్ని కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న ప్రారంభించారు. అనం తరం ఆయన మాట్లాడుతూ.. ప్రజానాట్యమండలి సుదీర్ఘమైన చరిత్ర కలిగి ఉందని చెప్పారు. 1983లో తాను కూడా ప్రజానాట్యమండలిలో పని చేశానని గుర్తు చేసుకున్నారు. ''గల్లీ చిన్నది.. గరీబోళ్ల కథ పెద్దది'' అన్న పాట పాడగా.. సభ అభిమానులు, కళాకారుల చప్పట్లతో మారు మోగింది. అనంతరం ప్రజానాట్యమండలి ఆధ్వ ర్యంలో గోరటి వెంకన్నను ఘనంగా సన్మానించారు.
పీఎన్‌ఎం రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌, కేవీపీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున, ఆవాజ్‌ రాష్ట్ర నాయకులు సయ్యద్‌ హషం, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి, కార్మిక సంఘం నాయకులు నారి ఐలయ్య, పాటల రచయిత కాకం ఆంజనేయులు, పీఎన్‌ఎం రాష్ట్ర సహాయ కార్యదర్శులు కల్యాణి, జక్కిడి నర్సింహారెడ్డి, కవి, గాయకులు అంబటి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
కళారూపాలు..
           కళారూపాల సమన్వయకర్త, ప్రజానాట్యమండలి రాష్ట్ర సహాయ కార్యదర్శి వేముల సదానంద్‌ ఆధ్వర్యంలో హోరుగాలి, రైతు దేశం, గెలవాలి రేలారేలా.., వీర తెలంగాణ నాటికలు ప్రదర్శించారు. పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ కళారూపాలను తిలకించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రయివేటు సంస్థలు ప్రజలను ఆదుకోవు
ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం 9న మహాధర్నా
సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు
అదానీ ఆస్తుల లావాదేవీలపై 'సుప్రీం' పర్యవేక్షణలో విచారణ జరపాలి
పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలి
జాతీయవాదం పేరుతో దేశానికి పెనుముప్పు
విద్యకు 24 శాతం, వైద్యానికి 12 శాతం నిధులు కేటాయించాలి
నూతన రెవెన్యూ కార్యాలయాల నిర్మాణాలకు నిధులివ్వండి
చారిటీ కోసం ఫుడ్‌ కార్నివల్‌
ఇండ్లు, స్థలాలు దక్కే వరకు పోరాటం
టీఎస్‌ఆర్టీసీ విజిలెన్స్‌ ఎస్పీగా సంగ్రామ్‌సింగ్‌ పాటిల్‌
నేటినుంచి సర్కారు బడుల్లో బోధన బంద్‌
భద్రతకు ప్రాధాన్యతివ్వండి
బడ్జెట్‌లో ఆర్టీసీకి రెండుశాతం నిధులు కేటాయించాలి
హైదరాబాదులో శాండోస్‌ ప్రపంచ సామర్థ్య కేంద్రం
భారీ భద్రత మధ్య డెక్కన్‌ మాల్‌ కూల్చివేత
సాగునీటి ప్రాజెక్టులపై గెజిట్‌ను రద్దుచేయించాలి
జూన్‌ 5 నుంచి గ్రూప్‌-1మెయిన్‌
రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా నవీన్‌ మిట్టల్‌
హాస్టల్‌ వర్కర్ల బకాయిల కోసం 2న ఎమ్మెల్సీ నర్సిరెడ్డి నిరాహార దీక్ష : సీఐటీయూ
ఏకకాలంలో రుణమాఫీకి కేంద్రబడ్జెట్‌లో నిధులు కేటాయించాలి
బీజేపీకి బీఆర్‌ఎస్‌ బీ టీమ్‌
నల్లగొండలో బీఆర్‌ఎస్‌కు వామపక్షాల పొత్తు కలిసొస్తుంది..
నిజామాబాద్‌ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..?
స్కాలర్‌ షిప్‌ రెన్యూవల్స్‌కు మార్చి 31వరకు గడువు పొడింగింపు
ఏసీబీ వలలో 'ఉపాధి' అధికారి
మాతృభాష పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం
పదోన్నతివ్వండి..న్యాయం చేయండి..
రబీ కరెంట్‌ డిమాండ్‌ 15,500 మెగావాట్లు ఏర్పాట్లు చేయండి
ఎమ్మెల్సీ వెంకట్‌రామ్‌రెడ్డి నివాసం, కార్యాలయాలపై ఐటీ దాడులు

తాజా వార్తలు

06:13 PM

కెమికల్‌ డ్రమ్ము పేలి ఇద్దరు దుర్మరణం..

05:55 PM

ఘోరమైన బడ్జెట్‌ ఇది: బోయినపల్లి వినోద్‌

05:52 PM

తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం : ఎంపీ విజయసాయిరెడ్డి

05:36 PM

ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? : ఎమ్మెల్సీ కవిత

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

05:20 PM

బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే

05:32 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

01:44 PM

బడ్జెట్‌లో రైల్వేలకు పెద్ద పీట...

01:33 PM

బడ్జెట్‌లో మహిళలకు ప్రత్యేక పథకం..

01:18 PM

కొత్త‌ ఫిష్ క్యాంటీన్ ను ప్రారంభించిన‌ మంత్రి త‌ల‌సాని..

01:12 PM

భారీ లాభాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు..

01:06 PM

కేజీ టు పీజీ క్యాంపస్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

12:12 PM

బడ్జెట్లొ సుదీర్ఘ ప్రసంగం రికార్డు...

12:03 PM

బడ్జెట్‌లో ప్రాధాన్య అంశాలు వెల్లడించిన మంత్రి..

11:46 AM

ప్ర‌పంచ‌లోనే అయిదవ అతిపెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్థ భార‌త్ : నిర్మ‌లా సీతారామ‌న్

05:21 PM

వ‌రుస‌గా అయిదోసారి కేంద్ర‌ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఆరో ఆర్ధిక మంత్రి..

11:04 AM

2023-24 బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం..

10:54 AM

కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు.. నిలిచిపోయిన వాహనాలు

10:32 AM

కడుపు నుంచి కిలోకు పైగా జుట్టు తొలగింపు..

10:15 AM

బ‌డ్జెట్ వేళ రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన నిర్మ‌లా సీతారామ‌న్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.