Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పదోన్నతివ్వండి..న్యాయం చేయండి.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 01,2023

పదోన్నతివ్వండి..న్యాయం చేయండి..

- 10,500 జీతంతో కుటుంబాన్ని పోషించలేకపోతున్నా
- సీఎం కేసీఆర్‌కు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ వీఆర్‌ఏ కర్ణకంటి రాజేశ్‌ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
             'ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన. రెవెన్యూ శాఖలో కేవలం రూ.10,500 జీతంతో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ వీఆర్‌ఏగా విధులు నిర్వర్తిస్తున్నాను. పదేండ్లయినా ప్రమోషన్‌ రాలేదు. ఆ జీతంతో కుటుంబాన్ని పోషించటం భారమవుతున్నది. పదోన్నతి కల్పించి న్యాయం చేయండి' అంటూ సీఎం కేసీఆర్‌కు వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామానికి చెందిన డైరెక్‌ రిక్రూట్‌మెంట్‌ వీఆర్‌ఏ కర్ణకంటి రాజేశ్‌ లేఖ రాశారు. ఆ లేఖ ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నది. లేఖలోని అంశాలు ఇలా ఉన్నాయి.' నేను అనగా కర్ణకంటి రాజేశ్‌ తండ్రి కీర్తి శేషులు నారాయణ. రెవెన్యూ శాఖలో వీఆర్‌ఏగా విధులు నిర్వర్తిస్తున్నాను. ఉద్యమాల గడ్డ కాకతీయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో పీజీ(యం.కామ్‌) చేస్తూ 2009 నుంచి 12 వరకు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాను. 2012లో ఏపీపీఎస్సీ డైరెక్ట్‌ రిక్రూట్మెంట్‌ రాత పరీక్ష ద్వారా వీఆర్‌ఏగా నియామకం అయ్యాను. ఐదేండ్లలో పదోన్నతి వస్తుందని ఆశించి జాబ్‌లో జాయిన్‌ అయ్యా. పదేండ్లయినా పదోన్నతి రాలేదు. నేను ఉమ్మడి వరంగల్‌ జిల్లా 2020లో వీఆర్వో పదోన్నతి కోసం ప్రచురించిన సీనియారిటీ తుది జాబితాలో ఉన్నాను. కానీ, మీరు ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ చట్టంతో వీఆర్వో వ్యవస్థ రద్దయింది. దీంతో పదోన్నతి కోల్పోయాను. నాకు ఏడాది వయస్సున్నప్పుడు మా నాన్న మరణిస్తే కష్టపడి పెంచిన తల్లికి, నన్ను నమ్ముకుని వచ్చిన భార్యకి నా పిల్లలకి పౌష్టికాహారం, మెరుగైన వైద్యం, విద్య, వారికి కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్నాను. ఆరోగ్య, ఆర్థిక, మానసిక పరిస్థితులతో నా కుటుంబం అంధకారంలోకి కూరుకుపోయింది. ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడిన ఒక తెలంగాణ ఉద్యమ కారునిగా ప్రాధేయపడుతూ 2017, 2020, 2022 లో మీరు ఇచ్చిన హామీ మేరకు నేను పొందాల్సిన వీఆర్వోకి సమానమైన జూనియర్‌ అసిస్టెంట్‌ స్కేల్‌ పదోన్నతి కల్పిస్తే ఏ ఇతర శాఖలోనైనా నీతి, నిజాయితీగా సేవలు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను' అంటూ వేడుకున్నాడు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మతోన్మాద బీజేపీకి గోరికడదాం
కూపీ లాగుతున్న సిట్‌
పీక్‌లో 20శాతం...ప్రజలపై భారం
మోడీ-షాల కుట్రలు సాగవు
సహజవనరులను అదానీకి కట్టబెడుతున్న బీజేపీ
నేడు 'వెన్నెల' ఏసీ స్లీపర్‌ బస్సులు ప్రారంభం
మహిళా వికలాంగుల రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలి
బీజేపీ నామరూపాల్లేకుండా పోవడం ఖాయం
ఫారెస్ట్‌ ట్రేక్‌ పార్కులో పక్షుల వీక్షణ కార్యక్రమం
కాంట్రాక్టు ఉద్యోగులను త్వరలోనే క్రమబద్ధీకరిస్తాం
కాంగ్రెస్‌లోకి డీఎస్‌
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ
శ్రీచైతన్య ప్రైమరీ విద్యార్థుల అద్భుత ప్రదర్శన
మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మద్దతివ్వాలి
ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలి
లీకేజీపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి
పేపర్‌ లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి : వైఎస్‌ షర్మిల
ఉద్యోగులను బెదిరించడం తగదు
వచ్చే ఎన్నికల్లో బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించండి
ఇక రైతు తుఫాన్‌ ఎవరూ ఆపలేరు
దొంగలను విమర్శిస్తే జైలుకా..?
నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి
విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఎమర్జెన్సీ కంటే దారుణం
రాష్ట్రాల హక్కులపై కేంద్రం దాడి
రాష్ట్రంలో బీజేపీ అంటు కూడా ఉండొద్దు
బీజేపీని ఓడించి తీరుతం
ఏప్రిల్‌ 3 నుంచి టెన్త్‌ పరీక్షలు
రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం
పారిశ్రామిక రంగంలో మరింత సాధికారత

తాజా వార్తలు

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

03:01 PM

పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్‌

02:36 PM

షాకింగ్..బోరు బావి నుంచి బంగారం..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.