Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బీమా సొమ్ము కాజేసిన కేటుగాళ్లు అరెస్ట్‌ | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Nov 05,2022

బీమా సొమ్ము కాజేసిన కేటుగాళ్లు అరెస్ట్‌

నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
నకిలీ ధృవ పత్రాలతో పాటు అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ సహకారంతో తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మిక సం క్షేమ మండలి పథకాల సోమ్ము కాజేసిన ముఠాలోని ఇద్దరు నిందితులను టాస్క్‌ఫోర్స్‌, నర్సంపేట, నెక్కొండ పోలీసులు సంయుక్తంగా కలిసి శుక్రవారం అరెస్ట్‌ చేయగా అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌తో సహా మరో ఐదుగురు పరారీలో వున్నారు. నిందితుల నుండి క్లయిం దరఖాస్తులు, సిపియూ, మాని టర్‌, సెల్‌ఫోన్‌, రూ.5 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్‌ చేసిన వారిలో వరంగల్‌ జిల్లా నెక్కొం డకు చెందిన రాపాక వీరభద్రస్వామి, మరో నిందితుడు వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రానికి చెందిన పర్ష రవిగా గుర్తింఆచరు.మరో ఐదుగురు నర్సంపేట, నెక్కొండ మండలాలకు చెందిన మహమ్మద్‌ అలీ, అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌, లావుడ్యా నరసింహ, చందు, లావుడ్యా పు ల్యా, చిందం అశోక్‌ వున్నారు. అరెస్ట్‌కు సంబంధించి వరం గల్‌ పోలీస్‌ కమిషనర్‌ వివరాలను వెల్లడించారు. తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ కార్మికుల కోసం పది సందర్భాల్లో వివిధ పథకాల ద్వారా ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందజేస్తోంది. ఈ పథకాలను తమ ఆదాయ మార్గాలు ఎంచుకున్నారు. ఈ ముఠా సభ్యులు ఇందులో భాగం నర్సం పేట కార్మిక శాఖ, కార్మికులకు మధ్య ఏజెంటుగా పనిచేస్తున్న రాపాక వీరభద్రస్వామి కార్మికులు అందించే పథకాల ద్వారా వచ్చే సొమ్ము మిగితా నిందితులతో కలిసి కాజేసేందుకు ప్రణాళికను రూపొందించుకున్నాడు. ఇందులో భాగంగా ప్రధాన నిందితుడు వీరభద్రస్వామి మిగతా ఏజెంట్ల ద్వారా నిందితుడు ఆయా గ్రామాల్లో కార్మికులు ఆకస్మికంగా గానీ ప్రమాదవశాత్తు మరణించిన, కార్మికుల ఇంటిలో వివాహం, ప్రసవంలాంటి కార్యక్రమాలకు సంబంధించిన సమా చారాన్ని ప్రధాన నిందితుడు వీరభద్రయ్య సేకరిం చాడు. ఏజెంట్ల ద్వారానే కార్మికుల కుంటుంబాలకు కార్మిక శాఖ నుండి అందజేసే సంక్షేమాల పథకాల ద్వారా లబ్ది చేకూరుస్తామని వచ్చిన డబ్బులో కొద్ది శాతం డబ్బు తీసుకుం టామని నమ్మించి వారి నుండి కార్మికునికి సంబంధించిన ఆధార్‌, ఇతర గుర్తింపు పత్రాలతో తీసుకోవడంతో పాటు రూ. 1000 నుండి రూ. 5 వేల వరకు బాధితుల నుండి వసూలు చేసేవారు. నిందితుల్లో ఒకడైన వర్ష రవి నర్సంపేట పట్టణంలో డిటిపి సెంటర్‌ నిర్వహిస్తుండేవాడు. ఇతని సహకారంతో వీరభద్రస్వామి పథకాలకు అవసరమైన మరణ, వివాహ, బ్యాంక్‌ చలాన్లు, హాస్పటల్‌ డిస్చార్జ్‌ కార్డులను నకిలీ ధవీకరణ పత్రాలను సష్టించి వీటి ద్వారా కార్మికుని పేరు మీద కార్మిక సంక్షేమ పథకాలకు దరఖాస్తు ఫారాలను సర్సంపేట అసెస్టెంట్‌ లేబర్‌ అధికారికి అందజ ేసేవాడు. వీరభద్రయ్య, లేబర్‌ ఆఫీసర్‌ మధ్య సన్నిహిత సంబంధాల కారణంతో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ జరపకుండా దరఖాస్తులకు అమోదం తెలుపుతూ ఉన్నతాధికారుల దరఖాస్తులను పంపించేవాడు. ఈ ముఠా ఇప్పటివరకు మొత్తం తొమ్మిది మంది కార్మికలకు సంబంధించి వివిధ కార్మిక పథకాల వచ్చిన రూ.18లక్షల 70వేల ముఠా స్వాహా చేసింది. గోల్‌మాల్‌ సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసి నర్సంపేట, నెక్కొండ పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ఫోర్స్‌ అదనపు డిసిపి వైభవ్‌ గైక్వాడ్‌, ఏసిపి జితేందర్‌ రెడ్డి, సీఐలు నరేష్‌ కుమార్‌, వెంకటేశ్వర్లు, ఎస్సైలు ఫర్వీన్‌, శ్రీలక్ష్మీ, టాస్క్‌ఫోర్స్‌ ఎస్సై లవణ్‌ కుమార్‌, టాస్క్‌ఫోర్స్‌ హెడ్‌ కానిస్టేబుళ్ళు శ్యాంసుందర్‌, అశోక్‌, కానిస్టేబుళ్లు నాగరాజు, సజన్‌, సురేష్‌, నవీస్‌, శ్యాం, శ్రీనులను సీపీ అభినందించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

శ్రీనిధి లోన్స్‌లో భారీ అవకతవకలు !
జీవో-58 అమలు చేయాలి : సీపీఐ
హక్కు పత్రాలు ఇవ్వాలి : ఎంసీపీఐ(యూ)
24 గంటల కరెంట్‌ ఉత్తదేనా...?
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ
విద్యుత్‌ కోతలపై రైతుల ర్యాలీ
కవులు సమాజానికి జవసత్వాలు
మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
నవోదయ ప్రతిభా పరీక్షకు అనూహ్య స్పందన
కరెంట్‌ కోతలపై రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన
ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాలి
ప్రభుత్వ భూముల ఆక్రమణను అరికట్టాలి
కుట్టు మిషన్‌ శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే హరిప్రియా
నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు యోధుడు నర్సయ్య
జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు చేయాలి
నేషనల్‌ గేమ్‌కు ఎంపికైన జాహ్నవికి 50 వేల ఆర్థిక సహాయం
అక్రమ నిర్మాణాలు ఎట్టి పరిస్థితుల్లో సహించం
విద్య, వైద్యానికి బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వాలి
జిల్లాలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి
నియోజకవర్గంలో పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
విద్యుత్‌ అంతరాయంతో రైతన్నల అష్టకష్టాలు
అదానీ ఒప్పందాలపై సమగ్ర విచారణకు సీపీఐ డిమాండ్‌
స్వయంకృషితో ఉన్నతస్థాయికి ఎదగాలి
పైరవీ బదిలీలు ఆపాలి : యుఎస్‌పీసీ
దుండగులను కఠినంగా శిక్షించాలి
జర్నలిస్టులకు సొసైటీ స్థలాలు కేటాయిస్తాం
మృత దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే పెద్ది
ప్రమాదాల నివారణ పోలీసుల లక్ష్యం
నేడు బలమైన సైనిక శక్తిగా మారిన భారత్‌

తాజా వార్తలు

01:06 PM

పోలాండ్‌లో కేరళ యువకుడు హత్య...

12:41 PM

ఫిబ్ర‌వ‌రి 6న సుప్రీంకోర్టు‌లో బీబీసీ మోడీ డాక్యు‌మెంట‌రీపై విచార‌ణ‌

12:26 PM

గవర్నర్‌ విధుల్లో న్యాయ సమీక్ష చేయొచ్చా?: హైకోర్టు వ్యాఖ్య

12:21 PM

మనోహరాబాద్‌లో ఐటీసీ పరిశ్రమను ప్రారంభించిన కేటీఆర్

12:09 PM

కర్ణాటకలో సింగర్‌ కైలేష్‌ ఖేర్‌కు చేదు అనుభవం

11:53 AM

శ్రీనగర్ - జమ్మూ జాతీయ రహదారి మూసివేత

11:23 AM

ప్రపంచ కప్ గెలిచిన మహిళ క్రికెటర్లకు భారీ రివార్డు

11:16 AM

సీఐడీ ఆఫీస్ కు వచ్చిన చింతకాయల విజయ్

10:46 AM

వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి...

10:27 AM

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. నలుగురికి గాయాలు

10:01 AM

గవర్నర్ తమిళిసైపై హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం.!

09:49 AM

కలుషిత నీరు తాగి 535 మందికి అస్వస్థత

09:30 AM

మార్చి 1 నుంచి హెచ్‌1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ

09:16 AM

నేడు మెదక్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

09:04 AM

తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణం

09:01 AM

నేటితో ముగియనున్న రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర

08:50 AM

కేసీఆర్‌ సభకు హాజరైతే కాంగ్రెస్‌తో భాగస్వామ్యానికి నష్టం లేదు: బిహార్ సీఎం

08:37 AM

కిర్గిజ్‌స్థాన్‌, చైనాలో భారీ భూకంపాలు...

07:16 AM

ఎవరెస్ట్ శిఖరంపై అత్యంత అరుదైన జంతువుల గుర్తింపు

06:53 AM

ఈస్ట్‌జోన్‌ డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన కరుణాకర్

06:38 AM

మంత్రి కేటీఆర్‌కు అంతర్జాతీయ ఆహ్వానం

06:18 AM

నేడు సీఐడీ విచారణకు చింతకాయల విజయ్‌

09:53 PM

బాలీవుడ్ తార రాఖీ సావంత్ తల్లి మృతి

09:32 PM

మేడిపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

08:59 PM

టీమిండియా టార్గెట్..100 పరుగులు

08:50 PM

గుజరాత్ పంచాయతీరాజ్ పరీక్ష పేపర్ హైదరాబాదులో లీక్

08:43 PM

విరాట్‌తో ఎవరినీ పోల్చలేం: పాకిస్థాన్ మాజీ కెప్టెన్‌

08:17 PM

ఏఎస్సై కాల్పుల్లో గాయపడిన ఆరోగ్య మంత్రి కన్నుమూత

08:07 PM

మహిళల అండర్-19 వరల్డ్ కప్ విజేత భారత్

07:24 PM

రెండో టీ20లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.