Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
యథేచ్ఛగా సాగుతున్న వన్యప్రాణుల వేట | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Nov 05,2022

యథేచ్ఛగా సాగుతున్న వన్యప్రాణుల వేట

- మధ్యేనికుంట అడవిలో విద్యుత్‌ తీగలు స్వాధీనం
- కాగితాలకే పరిమితమవుతున్న వణ్యప్రాణి చట్టం
నవతెలంగాణ-తాడ్వాయి
అడవులలోస్వేచ్ఛగా సంచరించాల్సిన వన్యప్రా ణులు వేటగాళ్ల బారినపడి మాంసాహార ప్రి యులకు విందుభోజనంగా మారుతున్నాయి. ములుగు జిల్లా లోని తాడ్వాయిమండలంలోని దట్టమైన అటవీ ప్రాం తాలు ఉన్నాయి. అడవులకు సరిహద్దులోని గ్రామాల వేటగాళ్లు వన్యప్రాణులను వేటాడి వాటి మాంసాన్ని ఆటోలు, ఇతర మార్గాల ద్వారా నగరాలు, పట్టణాలు, ఇతర గ్రామాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నా రు. వన్యప్రాణులకు ఉచ్చులు పెట్టడం, కరెంటు తీగ లు అమర్చడం, మందుగుండు సామాగ్రి ద్వారా వా టిహతమారుస్తున్నారు. కొన్ని గ్రామాలలో ముఠాలు గా ఏర్పడి పెద్దఎత్తున వన్యప్రాణులను వేటాడుతూ వాటి మాంసాన్ని ఇతర గ్రామాలకు తరలించి అధిక ధరలకువిక్రయిస్తూ సొ మ్ము చేసుకుంటున్నారు. కుందేళ్లు, దుప్పులు, అడవి పందులు, కొండగొర్రెలు, జింకలు వేటగాళ్లవలలో పడి కనుమరుగయ్యే దశలో ఉన్నాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టం కేవలం కాగితాలకే పరిమితమవుతోంది. ఈ చట్టాన్ని అమలు చేసి వన్య ప్రాణులను రక్షించాల్సిన అటవీ అధికారు లు పెద్దగా పట్టించుకోకపోవడం వల్లనే వేట యథే చ్ఛగా కొనసాగుతోంది.
అటవీశాఖ సిబ్బందిలోని కొంతమంది వేటగాళ్ల తో చేతులు కలిపి వన్యప్రాణుల వేటకు సహకరిస్తు న్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి కొంత మంది తమ కనుసన్నల్లోనే ఈ వ్యాపారం జరుపుతు న్నట్లు తెలుస్తోంది. ఒకవైపు పోడు వ్యవసాయం మూ లంగా అడవులు అంతరించి పోతుండడం, మరోవైపు వేటగాళ్ల వల్ల అటవీ క్షీణతవల్ల వన్య ప్రాణులు కను మరు గవుతున్నాయి. ఇలా రోజురోజుకూ వన్యప్రా ణుల సంఖ్య తగ్గుతుండడం కలవరానికి గురిచేస్తున్న ది. గతరెండు రోజుల క్రితం దామరవాయి గ్రామం లో మధ్యేనికుంట అడవి ప్రాంతంలో వేటగాళ్లు అమ ర్చిన విద్యుత్‌ తీగలు, విద్యుత్‌ లైనుకు తగిలించి చాలా దూరం వరకు విద్యుత్‌ ఉన్న తీగను పరిచారు. విద్యుత్‌ లైన్‌మెన్‌ ఆతీగలను గ్రామస్తుల సహకారం తో స్వాధీనం చేసుకున్నారు. లింగాల గ్రామపంచా యతీ పరిధిలోగల ఓ గ్రామం నుండి అడవి జంతు వు మాంసం తీసుకెళ్తూ మంగపేట మండల ఫారె స్ట్‌ అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. గ తంలో కొడిశెల ప్రాంతంలో ఉన్న గుత్తి కోయలు పులి ని వేటాడి సంఘటన కూడా విధితమే. మండలం లోని పలుగ్రామాలు ఈవేట నిరాటంకంగా సాగుతు న్నది. ప్రభుత్వం స్పందించి అటవీ అధికారులు, సిబ్బంది వేటగాళ్లను గుర్తించి శిక్షించేలా ఆదేశించాలి. వన్యప్రాణులను సంరక్షించకపోతే మానవ మనుగడ కే ముప్పు వాటిల్లుతుంది. అందుకని, ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా ఈ దిశగా కదలాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

శ్రీనిధి లోన్స్‌లో భారీ అవకతవకలు !
జీవో-58 అమలు చేయాలి : సీపీఐ
హక్కు పత్రాలు ఇవ్వాలి : ఎంసీపీఐ(యూ)
24 గంటల కరెంట్‌ ఉత్తదేనా...?
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ
విద్యుత్‌ కోతలపై రైతుల ర్యాలీ
కవులు సమాజానికి జవసత్వాలు
మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
నవోదయ ప్రతిభా పరీక్షకు అనూహ్య స్పందన
కరెంట్‌ కోతలపై రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన
ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాలి
ప్రభుత్వ భూముల ఆక్రమణను అరికట్టాలి
కుట్టు మిషన్‌ శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే హరిప్రియా
నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు యోధుడు నర్సయ్య
జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు చేయాలి
నేషనల్‌ గేమ్‌కు ఎంపికైన జాహ్నవికి 50 వేల ఆర్థిక సహాయం
అక్రమ నిర్మాణాలు ఎట్టి పరిస్థితుల్లో సహించం
విద్య, వైద్యానికి బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వాలి
జిల్లాలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి
నియోజకవర్గంలో పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
విద్యుత్‌ అంతరాయంతో రైతన్నల అష్టకష్టాలు
అదానీ ఒప్పందాలపై సమగ్ర విచారణకు సీపీఐ డిమాండ్‌
స్వయంకృషితో ఉన్నతస్థాయికి ఎదగాలి
పైరవీ బదిలీలు ఆపాలి : యుఎస్‌పీసీ
దుండగులను కఠినంగా శిక్షించాలి
జర్నలిస్టులకు సొసైటీ స్థలాలు కేటాయిస్తాం
మృత దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే పెద్ది
ప్రమాదాల నివారణ పోలీసుల లక్ష్యం
నేడు బలమైన సైనిక శక్తిగా మారిన భారత్‌

తాజా వార్తలు

01:46 PM

ఒడిశా ఆర్థి‌క మంత్రికి ఆరోగ్య శాఖ అద‌న‌పు బాధ్య‌తలు

01:06 PM

పోలాండ్‌లో కేరళ యువకుడు హత్య...

12:41 PM

ఫిబ్ర‌వ‌రి 6న సుప్రీంకోర్టు‌లో బీబీసీ మోడీ డాక్యు‌మెంట‌రీపై విచార‌ణ‌

12:26 PM

గవర్నర్‌ విధుల్లో న్యాయ సమీక్ష చేయొచ్చా?: హైకోర్టు వ్యాఖ్య

12:21 PM

మనోహరాబాద్‌లో ఐటీసీ పరిశ్రమను ప్రారంభించిన కేటీఆర్

12:09 PM

కర్ణాటకలో సింగర్‌ కైలేష్‌ ఖేర్‌కు చేదు అనుభవం

11:53 AM

శ్రీనగర్ - జమ్మూ జాతీయ రహదారి మూసివేత

11:23 AM

ప్రపంచ కప్ గెలిచిన మహిళ క్రికెటర్లకు భారీ రివార్డు

11:16 AM

సీఐడీ ఆఫీస్ కు వచ్చిన చింతకాయల విజయ్

10:46 AM

వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి...

10:27 AM

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. నలుగురికి గాయాలు

10:01 AM

గవర్నర్ తమిళిసైపై హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం.!

09:49 AM

కలుషిత నీరు తాగి 535 మందికి అస్వస్థత

09:30 AM

మార్చి 1 నుంచి హెచ్‌1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ

09:16 AM

నేడు మెదక్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

09:04 AM

తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణం

09:01 AM

నేటితో ముగియనున్న రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర

08:50 AM

కేసీఆర్‌ సభకు హాజరైతే కాంగ్రెస్‌తో భాగస్వామ్యానికి నష్టం లేదు: బిహార్ సీఎం

08:37 AM

కిర్గిజ్‌స్థాన్‌, చైనాలో భారీ భూకంపాలు...

07:16 AM

ఎవరెస్ట్ శిఖరంపై అత్యంత అరుదైన జంతువుల గుర్తింపు

06:53 AM

ఈస్ట్‌జోన్‌ డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన కరుణాకర్

06:38 AM

మంత్రి కేటీఆర్‌కు అంతర్జాతీయ ఆహ్వానం

06:18 AM

నేడు సీఐడీ విచారణకు చింతకాయల విజయ్‌

09:53 PM

బాలీవుడ్ తార రాఖీ సావంత్ తల్లి మృతి

09:32 PM

మేడిపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

08:59 PM

టీమిండియా టార్గెట్..100 పరుగులు

08:50 PM

గుజరాత్ పంచాయతీరాజ్ పరీక్ష పేపర్ హైదరాబాదులో లీక్

08:43 PM

విరాట్‌తో ఎవరినీ పోల్చలేం: పాకిస్థాన్ మాజీ కెప్టెన్‌

08:17 PM

ఏఎస్సై కాల్పుల్లో గాయపడిన ఆరోగ్య మంత్రి కన్నుమూత

08:07 PM

మహిళల అండర్-19 వరల్డ్ కప్ విజేత భారత్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.