Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Nov 06,2022

హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

నవతెలంగాణ-పాలకుర్తి
            హమాలీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని ఆల్‌ హమాలీ వర్కర్‌ ఫెడరేషన్‌ యూనియన్‌ (సీఐటీ యూ) జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చిట్యాల సోమన్న అన్నారు.ఆల్‌ అమాలి కార్మికు లు ఎదుర్కొంటున్న సమస్యలపై శనివారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో తహశీల్దార్‌ పాల్‌సింగ్‌ కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సోమన్న మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థ లో ను రవాణా రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న హమాలీ కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి అన్నారు. ప్రమాదాలు జరిగి మరణిం చిన హమాలీ కార్మికుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందించాలన్నారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో హమాలీరేట్ల పట్టిక ఏర్పాటు చేయాలన్నారు.హమాలీ కార్మి కులకు ప్రమాద బీమా 10 లక్షలు ఇవ్వాలని. 50 ఏళ్లు దాటిన కార్మికులకు నెలకు రూ.5వేల పెన్షన్‌ ఇవ్వాలన్నారు. హమాలీ కార్మికులకు పని ప్రదేశాల్లో కనీస సౌక ర్యాలు కల్పించాలని హమాలీ కార్మికుల సంక్షేమం కోసం వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. 600 బస్తాల వరకు ట్రాన్సోపోర్టు వాహనాలకు తాడు కట్టినందుకు తాడు మామూలు రూ.500లు, అర్హులైన హమాలీలందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్ర మంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తాండ్ర ఆనందం, హాల్‌ హ మాలీ మండలకార్యదర్శి భారత దేవేందర్‌, మల్లేష్‌ రాజ్‌, గాదరి ఇస్తారి, సోమయ్య, అనుముల రమేష్‌, డి సోమన్న తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గట్టమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్న రేవంత్‌ రెడ్డి
గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు పరచాలి
మృతుని కుటుంబానికి పరామర్శ
పోడు భూములకు పట్టాలు వెంటనే ఇవ్వాలి
సబ్‌స్టేషన్‌ ముందు సీపీఎం పార్టీ ధర్నా
సీఐటీయూ పోరాట ఫలితంగా కార్మికుల వేతనాలు పెంపు
ఉపాధి హామీ పనులను సక్రమంగా చేపట్టాలి
భావితరాలకు గోసంపదను అందించాలి
వసతి గృహాల్లో సమస్యలకు పరిష్కారం చూపాలి
అంకెల గారడిగా తెలంగాణ వార్షిక బడ్జెట్‌
నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి
పాదయాత్రకు బయలు దేరిన కాంగ్రెస్‌ నాయకులు
గిరిజన బాలుర కళాశాల హాస్టల్‌ సమస్యలను పరిష్కరించాలి
ఎల్లమ్మకు నివాళి
బడా పట్టుబడిదారుల ప్రయోజనం కోసమే కేంద్ర బడ్జెట్‌ : సీపీఐ
భూమి పూజలో.. ఇనగాల
శివరాత్రి బ్రహ్మౌత్సవాల 'వాల్‌ పోస్టర్‌' ఆవిష్కరణ
శ్రీ మారుతి డయాగ్నొస్టిక్‌ సెంటర్‌ ప్రారంభం
బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్‌ఎస్‌ : చల్లా
కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుంది
ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి
ప్రభుత్వ బడుల అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
1500 కిలోల నల్ల బెల్లం పట్టివేత
ఎన్ని యాత్రలు చేసినా జిల్లా ప్రజలు కాంగ్రెస్‌ పార్టీనీ నమ్మే స్థితిలో లేరు
గొత్తికోయ గూడెంలో కార్డన్‌ సెర్చ్‌
పాలకుల ప్రజా వ్యతిరేక విధానాల పై పోరాడాలి : సీపీఐ(ఎం)
దొరవారి తిమ్మాపూర్‌ గ్రామాన్ని తరలించొద్దు
పోచమ్మ గుడి నూతన గుడి నిర్మాణం భూమి పూజలు
తైక్వాండో శిక్షణా తరగతులు ప్రారంభం

తాజా వార్తలు

07:35 AM

మార్చి 30న భద్రాద్రి సీతారాముల కల్యాణం

07:09 AM

భారీ భూకంపం..2600 మంది దుర్మరణం

06:46 AM

నేడు జేఈఈ మెయిన్‌ తొలిసెషన్‌ ఫలితాలు విడుదల

06:40 AM

హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: గువ్వల బాలరాజు

09:58 PM

ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌

09:51 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

09:42 PM

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి

09:21 PM

భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..

08:21 PM

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..

07:46 PM

ఇన్ఫోసిస్‌లో భారీగా ఉద్యో‌గాల తోల‌గింపు..

07:24 PM

ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య

06:56 PM

కత్తితో యువకుడి హల్‌చల్‌.. షూట్‌ చేసిన పోలీసులు

06:24 PM

అభ్యర్దులు అలెర్ట్.. ఎస్‌ఎస్‌సీ పరీక్ష తేదీలు విడుదల..

05:58 PM

తుర్కియేలో మరోసారి భారీ భూకంపం..

05:21 PM

రేపటి నుండి కేంద్రీయ విద్యాయాల ఉద్యోగాలకు పరీక్ష..

05:10 PM

తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం..

04:43 PM

కుదిపేసిన భూకంపం... 1600 దాటిన మృతులు

04:17 PM

సానియా నా మండే మోటివేషన్‌ : మహీంద్రా

03:36 PM

వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా..

03:12 PM

మూడ‌వ‌సారి గ్రామీ అవార్డు గెలిచిన రిక్కీ కేజ్‌..

02:58 PM

రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ..

02:45 PM

సుప్రీంకోర్టులో ప్రమాణం చేసిన నూతన న్యాయమూర్తులు..

01:59 PM

బస్సులోంచి దూకేసిన డ్రైవర్..బస్సు బోల్తా

01:50 PM

నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

01:24 PM

ఢిల్లీ మేయ‌ర్ ఎన్నిక..మూడోసారి కూడా వాయిదా

01:03 PM

పేదలకు శుభవార్త..సొంత స్థలం ఉంటే రూ.3లక్షలు

12:41 PM

వరుస భూకంపాలు..300 దాటిన మృతుల సంఖ్య‌

12:24 PM

పార్లమెంటులో ‘అదానీ’ ప్రకంపనలు.. ఉభయ సభలు వాయిదా

12:13 PM

విద్యుత్‌ బకాయిల విషయంలో కేంద్రం వివక్ష : మంత్రి హరీశ్‌

11:46 AM

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..సీబీఐ విచారణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.