Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పోరాటాలు ఉధృతం | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Nov 30,2022

పోరాటాలు ఉధృతం

- అన్యాక్రాంత, భూదాన యజ్ఞ, ప్రభుత్వ భూములపౖెె
నవతెలంగాణ- స్టేషన్‌ఘనపూర్‌
             అన్యాక్రాంతమవుతున్న, భూదాన యజ్ఞ, ప్రభుత్వ భూములే గాక, పేదల ఇండ్ల స్థలాల కోసం రాబోయే రోజుల్లో పోరాటాలు ఉదతం చేస్తామని వ్యవసాయ కార్మిక సంఘం(వ్యకాస) జాతీయ కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్‌ హెచ్చరించారు. డివిజన్‌ కేంద్రంలో అమరుడు అంబటి సత్యనారాయణ సభా వేదికగా జిల్లా కార్యదర్శి సింగారపు రమేష్‌, సహయ కార్యదర్శి ఎన్నకూస కుమార్‌ అధ్యక్షతన జరుగు తున్న 2వ జిల్లా మహాసభలు మంగళవారంతో ముగిశాయి. ముఖ్య అతిథిగా ప్రసాద్‌ హాజరై మాట్లా డుతూ... జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, రాజకీయ నాయకులు ఆక్రమించుకున్న భూధాన యజ్ఞ, అసైన్డ్‌, ప్రభుత్వ భూములన్నింటిపై పోరాటా లకు సంఘటితంగా ఉద్యమించేందుకు ఈ మహా సభల్లో తీర్మానించినట్లు తెలిపారు. జిల్లాలో సుమారు 9634 ఎస్సీ కుటుంబాలకు, 1976 గిరిజన కుటుం బాలకు, 16వేల 367 బీసీ కుటుంబాలకు సాగు భూ ములు లేవని, ఈ పరిస్థితుల్లో వారి జీవితాల మార్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం కానీ, జిల్లాలో ప్రజా ప్రతి నిధులు, అధికార యంత్రాంగం గానీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన దళితుల మూడెకరాల సాగుభూమి పథకం ఎన్నడో అటకెక్కిం దని అన్నారు. అసలైన మౌలిక సమస్యను పరిష్క రించకుండా, సంక్షేమ పథకాల పేరుతో ఎన్ని అమలుపర్చినా నిరుపయోగమవుతాయని అన్నారు. పేద జీవితాలను మార్చడమంటే, సాగు భూమి చేతికిచ్చి, ఇంటి వసతి కల్పించి, ఉచిత నాణ్యమైన విద్య, వైద్యం అందుబాటులోకి తెచ్చినప్పుడే సమస్య పరిష్కారవుతుందన్నారు.
ప్రస్తుత పాలకవర్గాలు సామాన్య ప్రజానీకాన్ని మభ్యపెడుతూ మరిన్నీ పథకాలు తేస్తారేకానీ, శాశ్వత పరిష్కారం చేయ కుండా, ప్రజల్ని అణిచిపెట్టే ధోరణిని అవలంభిస్తు ్తన్నారని విమర్శించారు. గ్రామీణ, పట్టణ ప్రాంత పేదల్ని చైతన్యవంతం చేసేందుకు కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఏదునూరి వెంకట్రాజం మాట్లాడుతూ... జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని, పోరాడి సాధిం చుకున్న చట్టాన్ని నిలబెట్టుకునేందుకు పేదలంతా ఐక్యమై, కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఉపాధి హామీకి కేంద్ర బడ్జెట్‌లో రూ.2లక్షల40వేల కోట్లు కేటాయించి, 200 పని దినాలు ప్రతి కూలీకి కల్పిస్తూ రూ.600 దినసరి వేతనాన్ని ఇవ్వాలని, పనిప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ మహాసభల్లో సంఘం జిల్లా నాయకులు సోమసత్యం, గంగాపురం మహేందర్‌, పుత్కనూరి ఉపేందర్‌, వడ్లకొండ సుధాకర్‌, పొలాస కిష్టయ్య, దుర్గ ప్రసాద్‌, మబ్బు వెంకటేష్‌, యాకయ్య, కాకర్ల లక్ష్మి ,బాబు ఆనందం, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

శ్రీనిధి లోన్స్‌లో భారీ అవకతవకలు !
జీవో-58 అమలు చేయాలి : సీపీఐ
హక్కు పత్రాలు ఇవ్వాలి : ఎంసీపీఐ(యూ)
24 గంటల కరెంట్‌ ఉత్తదేనా...?
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ
విద్యుత్‌ కోతలపై రైతుల ర్యాలీ
కవులు సమాజానికి జవసత్వాలు
మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
నవోదయ ప్రతిభా పరీక్షకు అనూహ్య స్పందన
కరెంట్‌ కోతలపై రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన
ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాలి
ప్రభుత్వ భూముల ఆక్రమణను అరికట్టాలి
కుట్టు మిషన్‌ శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే హరిప్రియా
నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు యోధుడు నర్సయ్య
జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు చేయాలి
నేషనల్‌ గేమ్‌కు ఎంపికైన జాహ్నవికి 50 వేల ఆర్థిక సహాయం
అక్రమ నిర్మాణాలు ఎట్టి పరిస్థితుల్లో సహించం
విద్య, వైద్యానికి బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వాలి
జిల్లాలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి
నియోజకవర్గంలో పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
విద్యుత్‌ అంతరాయంతో రైతన్నల అష్టకష్టాలు
అదానీ ఒప్పందాలపై సమగ్ర విచారణకు సీపీఐ డిమాండ్‌
స్వయంకృషితో ఉన్నతస్థాయికి ఎదగాలి
పైరవీ బదిలీలు ఆపాలి : యుఎస్‌పీసీ
దుండగులను కఠినంగా శిక్షించాలి
జర్నలిస్టులకు సొసైటీ స్థలాలు కేటాయిస్తాం
మృత దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే పెద్ది
ప్రమాదాల నివారణ పోలీసుల లక్ష్యం
నేడు బలమైన సైనిక శక్తిగా మారిన భారత్‌

తాజా వార్తలు

01:06 PM

పోలాండ్‌లో కేరళ యువకుడు హత్య...

12:41 PM

ఫిబ్ర‌వ‌రి 6న సుప్రీంకోర్టు‌లో బీబీసీ మోడీ డాక్యు‌మెంట‌రీపై విచార‌ణ‌

12:26 PM

గవర్నర్‌ విధుల్లో న్యాయ సమీక్ష చేయొచ్చా?: హైకోర్టు వ్యాఖ్య

12:21 PM

మనోహరాబాద్‌లో ఐటీసీ పరిశ్రమను ప్రారంభించిన కేటీఆర్

12:09 PM

కర్ణాటకలో సింగర్‌ కైలేష్‌ ఖేర్‌కు చేదు అనుభవం

11:53 AM

శ్రీనగర్ - జమ్మూ జాతీయ రహదారి మూసివేత

11:23 AM

ప్రపంచ కప్ గెలిచిన మహిళ క్రికెటర్లకు భారీ రివార్డు

11:16 AM

సీఐడీ ఆఫీస్ కు వచ్చిన చింతకాయల విజయ్

10:46 AM

వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి...

10:27 AM

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. నలుగురికి గాయాలు

10:01 AM

గవర్నర్ తమిళిసైపై హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం.!

09:49 AM

కలుషిత నీరు తాగి 535 మందికి అస్వస్థత

09:30 AM

మార్చి 1 నుంచి హెచ్‌1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ

09:16 AM

నేడు మెదక్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

09:04 AM

తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణం

09:01 AM

నేటితో ముగియనున్న రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర

08:50 AM

కేసీఆర్‌ సభకు హాజరైతే కాంగ్రెస్‌తో భాగస్వామ్యానికి నష్టం లేదు: బిహార్ సీఎం

08:37 AM

కిర్గిజ్‌స్థాన్‌, చైనాలో భారీ భూకంపాలు...

07:16 AM

ఎవరెస్ట్ శిఖరంపై అత్యంత అరుదైన జంతువుల గుర్తింపు

06:53 AM

ఈస్ట్‌జోన్‌ డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన కరుణాకర్

06:38 AM

మంత్రి కేటీఆర్‌కు అంతర్జాతీయ ఆహ్వానం

06:18 AM

నేడు సీఐడీ విచారణకు చింతకాయల విజయ్‌

09:53 PM

బాలీవుడ్ తార రాఖీ సావంత్ తల్లి మృతి

09:32 PM

మేడిపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

08:59 PM

టీమిండియా టార్గెట్..100 పరుగులు

08:50 PM

గుజరాత్ పంచాయతీరాజ్ పరీక్ష పేపర్ హైదరాబాదులో లీక్

08:43 PM

విరాట్‌తో ఎవరినీ పోల్చలేం: పాకిస్థాన్ మాజీ కెప్టెన్‌

08:17 PM

ఏఎస్సై కాల్పుల్లో గాయపడిన ఆరోగ్య మంత్రి కన్నుమూత

08:07 PM

మహిళల అండర్-19 వరల్డ్ కప్ విజేత భారత్

07:24 PM

రెండో టీ20లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.