Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రెచ్చగొడితే అడ్డగింపు తప్పదు : ఎమ్మెల్యే పెద్ది | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Dec 01,2022

రెచ్చగొడితే అడ్డగింపు తప్పదు : ఎమ్మెల్యే పెద్ది

నవతెలంగాణ-నర్సంపేట
            విద్వేశపూరితంగా రెచ్చగొడితే వైఎస్‌.షర్మిల పా దయాత్రకు అడ్డంకులు తప్పవని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి అన్నారు. బుధవారం క్యాంప్‌ కా ర్యా లయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పెద్ది మాట్లాడుతూ నమ్మించి గొంతులు కోసిన చరిత్ర నీ కుటుంబానిదని, నాడు తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసేందుకు ఆరుగురు ఎమ్మెల్యేలకు ఆశజూపి గొంతు నలిపింది నీ నాయన వైఎస్‌ కాదని గుర్తు చే శారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అంతర్గత విధ్వేశాలను రేకిత్తించి పల్లెల్లో ప్రశాంతత లేకుండా చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విసిరిన బాణమే షర్మిలని రుజువైందన్నారు. స్వయం పాలనకై నాడు కేసీఆర్‌ నేతృత్వంలో సాగిన ఉద్యమ ఫలితంగా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయ డానికి కుట్రలు పన్నారని వి మర్శించారు. అందులో భాగ మే షర్మిల పాదయాత్ర అని అ న్నారు. తెలంగాణలో తిరిగే హక్కు షర్మిలకు ఎక్కడిదని ప్ర శ్నించారు. ఆంధ్రప్రజల సమ స్యలను గాలికొదేలేసి ఇక్కడి ప్రజలపై మొసలి కన్నీరు పె ట్టుకోవడం విడ్డూరంగా ఉంద న్నారు. పాదయాత్ర పేరిట తె లంగాణ ఉద్యమకారులను, సీ ఎం కేసీఆర్‌ను అవమానపర్చుతూ షర్మిల మాటలు అభ్యంతకరంగా ఉన్నాయన్నారు. షర్మిల తీరుపై మ హిళలు అసహ్యిం చుకుం టున్నారని తెలిపారు. తె లంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని భావిస్తే అ డుగడుగునా అడ్డంకులు ఎదుర్కొక తప్పదని స్పష్టం చేశారు. షర్మిల చిల్లర మాటల వల్ల రాజకీయ వ్యవస్థ భ్ర ష్టుపడు తుందన్నారు. ఇక తాను ఆస్తులను సం పాదించానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ని రూపిస్తే వాటిని ప్రజలకు పంచడానికి సిద్దమని, అదే నీకుటుంబం కూడగట్టిన ఆక్రమ ఆస్తులను చెబితే సంతకం పెట్టడానికి సిద్ధమేనాని సవాల్‌ విసిరారు.
వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాలనలో నీ కుటుంబం తెలంగాణలోని ప్రతి జిల్లాలో వందలాది ఎకరాల భూములను కూడగట్టిందిని నిరూపించడానికి తాము సిద్దంగా ఉన్నామని తెలిపారు. భూపాలపెల్లి జిల్లా చిట్యాల మండలం నవాబుపేట భూముల వె నుక బినామీలు ఎవరో చెప్పాలన్నారు. సంగారెడ్డి జి ల్లా పూడూరులోని వందలాది ఎకరాలు ఎక్కడి నుం చి వచ్చాయో చెప్పాలన్నారు. భూమి లేని నిరుపేదల చే అట్టి భూముల్లో జెండాలు పాతిస్తామని అన్నారు. బయ్యారం గనులపై మీ కన్నుపడితే కదా నాడు పో రాడి అడ్డుకొన్నామని మరిచిపోలేదన్నారు. వైఎస్‌ పాలనలో వందల కోట్ల అక్రమ ఆస్తులను పోగుచేసు కొని నేడుపాదయాత్ర పేరుతో తిరుగుతూ కేసీఆర్‌పై, మంత్రులు, ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేయ డం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నిజం గా తెలంగాణ ప్రాంతంపై నీకు చిత్తశుద్ది, దమ్ముంటే నీ అన్న, ఏపీ సీఎం జగన్‌ తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రానికి ఇచ్చిన లేఖలను వెనక్కి తీసుకోవాలని కోరాలన్నారు. ఆ లేఖల వల్ల నర్సంపేట ప్రాంతానికి కూడా నష్టం వాటిల్లితుందన్నారు.జగన్‌ అభ్యంతరాల వల్ల ఇక్కడి పాకాల చెరువులోకి గోదావరి నీళ్లు రాకుండా ఆగిపోయిందని గుర్తు చేశారు.
            ఈ సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుంటి రజినీకిషన్‌, ఖానాపురం ఎంపీపీ వేములపెల్ల ప్రకాష్‌రావు, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షులు నాగెల్లి వెంకటనారాయణ గౌడ్‌, బత్తిని శ్రీనివాస్‌ గౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు గుంటి కిషన్‌, నామాల సత్యనారాయణ, కోమండ్ల గోపాలరెడ్డి, టీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షులు గోనె యువరాజు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి : సీపీఐ(ఎం)
ఏసీడీ చార్జీల వసూలు అక్రమం : సీపీఐ
నాణ్యమైన భోజనం అందించాలి
వీఓఏల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా
న్యాయం చేశాకే కూల్చివేతలు చేపట్టాలి
డ్రైనేజీ సమస్య పరిష్కరించాలి
టీకాలను సద్వినియోగం చేసుకోవాలి
ధర్నాను విజయవంతం చేయండి : డీటీఎఫ్‌
దళిత గిరిజన చట్టాలతో డైరీ అభినందనీయం
మంత్రి కేటీఆర్‌ను కలిసిన కుడా చైర్మన్‌
గర్భస్థ లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు : డీఎంహెచ్‌ఓ
మంత్రి చేతుల మీదుగా అర్చక సంఘం డైరీ ఆవిష్కరణ
ఉత్తమ జోన్‌ చైర్మన్‌గా లయన్‌ మోత్కూరు వెంకట్‌
తహరాపూర్‌లో ఎండిపోతున్న వరి పంట
కేయూ విశ్రాంత బోధన అధ్యాపకుల నూతన కార్యవర్గం ఎన్నిక
బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు కేటాయించాలి
అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి
మహబూబ్‌నాయక్‌ తండాలో బోగ్‌ బండారు
పీఆర్‌టీయూ డైరీ ఆవిష్కరణ
ఏఐఎస్‌ఎఫ్‌ పోస్టర్‌ ఆవిష్కరణ
ప్రజావాణి దరఖాస్తులను కాలయాపన చేయవద్దు
రూ.40 లక్షల వ్యయంతో సీసీ పనులు ప్రారంభం
విజ్ఞానభారతి విద్యాలయంలో నమూనా ఎన్నికలు
ఆడపడుచులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం : ఎమ్మెల్యే చల్లా
గ్రామాలను పరిశీలించిన జెడ్పీ సీఈవో
గ్రామపంచాయతీ భవనానికి స్థల పరిశీలన
బాలల హక్కుల ను పరిరక్షించడమే ధ్యేయం
విద్యుత్‌ కోతలను ఎత్తివేసి నిరవధిక సరఫరా చేయాలి
బాధితుడికి పరామర్శ
అమరవీరులను స్మరించుకోవడం అందరి బాధ్యత : కలెక్టర్‌

తాజా వార్తలు

09:00 PM

దేశంలోని మెజార్టీ ప్రజల ఆశలను చిదిమేశారు : చిదంబరం

08:45 PM

శుభ్‌మ‌న్ గిల్ విధ్వంసం..న్యూజిలాండ్ కు భారీ లక్ష్యం

08:41 PM

రాష్ట్రాన్ని, ప్రజలను కేంద్రం వద్ద జగన్ తాకట్టు పెట్టారు: రామ్మోహన్ నాయుడు

08:28 PM

శుభ్ మన్ గిల్ అధ్భుత సెంచరీ..భారీ స్కోరు దిశగా భారత్

08:09 PM

సర్జరీ తర్వాత బాలిక మృతి.. అవయవాలు చోరీ!

07:57 PM

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డికి బాలినేని సవాల్

07:35 PM

3న కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్..

07:30 PM

ఇషాన్ ఔట్.. భారత్ స్కోర్ 58/1

07:16 PM

విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన బడ్జెట్ :ఎస్ఎఫ్ఐ

06:59 PM

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్..

06:38 PM

కరెన్సీ నోట్లను పేర్చి..ఉద్యోగులకు కోట్లలో బోనస్..

06:33 PM

కేంద్ర బడ్జెట్‌పై మంత్రి హరీశ్‌రావు ఫైర్..

06:17 PM

బడ్జెట్ పై నిర్మలా సీతారామన్ వివరణ..

06:13 PM

కెమికల్‌ డ్రమ్ము పేలి ఇద్దరు దుర్మరణం..

05:55 PM

ఘోరమైన బడ్జెట్‌ ఇది: బోయినపల్లి వినోద్‌

05:52 PM

తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం : ఎంపీ విజయసాయిరెడ్డి

05:36 PM

ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? : ఎమ్మెల్సీ కవిత

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

05:20 PM

బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే

05:32 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.