Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మహౌన్నత కీర్తి శిఖరం డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Dec 07,2022

మహౌన్నత కీర్తి శిఖరం డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌

నవతెలంగాణ-భూపాలపల్లి
             మహౌన్నత కీర్తి శిఖరం డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ అని జిల్లా విద్యాశాఖ అధికారి ముద్ధమల రాజేందర్‌ అన్నారు మంగళవారం అంబేద్కర్‌ 66వ వర్ధంతి పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అంబే ద్కర్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ అంబేద్కర్‌ సమాజంలో ని ఉన్నత వర్గ ప్రజలు, పేదలు, అణగారిన వారిపై తీవ్రమై న దారుణాలకు దోపిడికి పాల్పడుతున్న సమయంలో భారత దేశంలో జన్మించి, సమాజంలో తనపై ద్వేషం, అవమానం, నిందలు ఉన్నప్పటికీ ఉత్తమ విద్యను పొంది, భారత రాజ్యాం గాన్ని సష్టించాడని, అంటరానితనాన్ని నిర్మూలించడానికి తన జీవితాన్ని అంకితం చేశాడన్నారు. భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్యపరిరక్షకునిగా,సంఘసంస్కర్తగా, మహా మేధావిగా, విఖ్యాతుడైన డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ అని కొని యాడారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారులు రఘుపతి, ప్రభాకర్‌, సురేందర్‌, ఏఎస్‌ఓ కరుణాకర్‌, సూప రింటెండెంట్‌ శ్రీధర్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీకాంత్‌, నరేం దర్‌, ట్రస్మ జిల్లా అధ్యక్షులు దేవేందర్‌ రెడ్డి, కుసుమ కష్ణమో హన్‌, మహేందర్‌ రెడ్డి, మల్లికార్జున్‌, సరిత పాల్గొన్నారు.
అంబేద్కర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి...
బి.ఆర్‌ అంబేద్కర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మున్సిపల్‌ చైర్మన్‌ వెంకటరాణి సిద్దు అన్నారు. మంగళవారండాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ 66వ వర్ధంతి పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌక్‌లో ఆయన విగ్రహానికి అదేవిధంగా మున్సిపల్‌ కార్యాలయంలో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళిత, బడుగు, బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత, భారత రత్న డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ అని కొనియాడారు. ఈ కార్య క్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కొత్త హరిబాబు మున్సిపల్‌ కమిషనర్‌ పి.అవి నాష్‌ టిఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్ధన్‌, కౌన్సి లర్లు ఆకుదారి మమతా రాయమల్లు, మంగ ళపల్లి తిరుపతి, సజ్జనపు స్వామి, నూనె రాజు, బద్ది సమ్మ య్య, ముంజంపల్లి మురళీధర్‌, జక్కం రవికుమార్‌, చల్ల రేణుక, కోఆప్షన్‌ మెంబ ర్స్‌ వజ్రమని,టిఆర్‌ఎస్‌ జిల్లా నాయ కులు మాదాసు తిరుప తమ్మ,చింతనింపుల వెంకన్న, మున్సి పల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఆధ్వర్యంలో....
పలిమెల : మండల అధ్యక్షులు కల్గురి వెంకట్‌ మాట్లా డుతూ 'బాబాసాహెబ్‌'గా ప్రసిద్ధి పొందిన భారతరత్న డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ డిసెంబరు 6, 1956లో కన్నుమూశారు. ఆయన వర్దంతిని ఏటా 'మహాపరినిర్వాన్‌ దివస్‌'గా జరుపు కుంటున్నాం. అంబేడ్కర్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని వివరంచారు. ఈ కార్యక్రమంలో పలిమేల మండల యూత్‌ కన్వీనర్‌ జనగామ ప్రవీణ్‌ చిలుముల బిక్షపతి కోరం కిరణ్‌ నర్సింహారావ్‌, రణధీర్‌, నితిన్‌ పాల్గొన్నారు
ఆదర్శనీయుడు అంబేద్కర్‌.......
మహాదేవపూర్‌ : మండల కేంద్రరంలోమంగళవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ గారి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షులు లేతకరి రాజబాబు ఆధ్వర్యంలో అంబేద్కర్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుడాల అరుణ-శ్రీనివాస్‌, మండల అధ్యక్షులు అక్బర్‌ ఖాన్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు కోట రాజబాపు, యూత్‌ అధ్యక్షులు కటకం అశోక్‌, మైనార్టీ సెల్‌ అధ్యక్షులు ఆశ్రర్‌ కురిశీ, సీనియర్‌ నాయకులు వెన్నపురెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి, వమాన్‌ రావు, కోట సమ్మయ్య, సెల్‌ ఉపా ధ్యక్షులు గోల్కొండ ప్రాణరు, యూత్‌ నాయకులు రాఘ వేంద్ర, నాగరాజు, సోహెల్‌, దుర్గాప్రసాద్‌, మోతే సాంబ య్య, సత్యం, సీనియర్‌ నాయకులు కుమ్మరి సమ్మయ్య, కుమ్మరి చిన్న లక్ష్మయ్య, రాజమౌళి, కావేరి రాధాకష్ణ, నాగేందర్‌, కొయ్యల శ్రీనివాస్‌, అశోక్‌, సురేష్‌, అన్నారం గ్రా మంలో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షులు ఎంపీటీసీ మంచి నీళ్ల దుర్గయ్య ఆధ్వర్యంలో, మండల పరిషత్‌ కార్యాలయం లోఎంపీపీ రాణిబారు ఆధ్వర్యంలో, ప్రభుత్వ డిగ్రీ జూని యర్‌ కళాశాలలో మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్‌ అంబే ద్కర్‌ సంఘాల ఆధ్వర్యంలో, సూరారం గ్రామంలో గోల్కొం డ కిరణ్‌ ఆధ్వర్యంలో, ఘనంగావర్ధంతి వేడుకలు నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలోప్రజా సంఘాల నాయకులు ఎం ఆర్పిఎస్‌ అంబేద్కర్‌ సంఘ నాయకులు పాల్గొన్నారు.
మేదావి అంబేద్కర్‌...ఎంపిపి దావు వినోదా వీరారెడ్డి
చిట్యాల : దళిత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి భారత రత్న బాబా సాహేబ్‌ అంబేద్కర్‌ అట్టడుగు వర్గాల వికసానీకి పాటుపడిన మహా నీయుడు బాబ-సాహేబ్‌ అంబేద్కర్‌ అని ఎంపిపి దావు వినోదా వీరారెడ్డి అన్నారు మంగళవారం మండల కేంద్రంలో డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏవైఎస్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్ల మల్లయ్య అధ్యక్షతన విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏవైఎస్‌ జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రా జేందర్‌, అంబేద్కర్‌ వాదులు చెక్క నర్సయ్య, బుర్ర వెంకటేష్‌ గౌడ్‌, గుర్రం రాజమౌళి, గురుకుంట్ల కిరణ్‌, సరిగొమ్ముల రాజేందర్‌, మాసు రమేష్‌, కట్కూరి రాజేందర్‌ కట్కూరి రమేష్‌, పుల్ల రవితేజ, నేరేల్ల సమ్మయ్య పాల్గొన్నారు.
బీఎస్పీ ఆధ్వర్యంలో....
కాటారం : మండల కేంద్రంలోని అంబేద్కర్‌ కూడలిలో బహుజన్‌ సమాజ్‌ పార్టీ కాటారం మండల కన్వీనర్‌ బొడ్డు రాజబాబు ఆధ్వర్యంలో అంబేద్కర్‌ వర్థంతి వేడుకల ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ విగ్ర హానికి బహుజన సమాజ్‌ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మం థని సమాజ్‌ పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి కందుగుల రాజ య్య, శంకర్‌ భూపాలపల్లి జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బొడ్డు రాజ్‌ కుమార్‌, మంతిని నియోజకవర్గం అధ్యక్షులు రామిల్ల రాకేష్‌, గౌడ సంఘం నాయకులు గైని సుధాకర్‌, యువై ఎఫ్‌ఐ రాష్ట్ర నాయకులు పక్కల బాపు, బహుజన్‌ సమాజ్‌ పార్టీ సెక్టార్‌ అధ్యక్షులు బీరెల్లి మహేష్‌, కోడిపల్లి సామ్ధాన్‌ తదితరులు పాల్గొన్నారు.
మోడల్‌ స్కూల్‌లో...
కాటారం :గంగారం మోడల్‌ స్కూల్‌లో అంబేద్కర్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్‌ ఎస్‌.ప్రవీణ్‌, డాక్టర్‌ ప్రధాన్‌, అడ్వకేట్‌ అబ్దుల్‌ కలాం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి గుర్రం దేవేందర్‌, మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ మధు, పైస్‌ ప్రిన్సిపాల్‌ శాంతి, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఆత్కూరి శ్రీకాంత్‌, భగవాన్‌, సుధాకర్‌, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఘనంగా బిఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి...
కాటారం మండలం ఒడిపిల్లవంచ గ్రామంలో అంబే ద్కర్‌ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో(కెవిపిస్‌) కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా అధ్యక్షుడు ఇసునం మహేందర్‌ మాట్లాడుతూ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని వర్గాలకు అందరికీ ఉపయోగకరంగా ఉందన్నారు. ఈ కార్య క్రమంలో నాయకులు మేడ పోచయ్య, పీక పోచయ్య, దండ్రు దేవేందర్‌, ఓదెలు, వార్డు సభ్యులు దుర్గయ్య, మల్లయ్య, శ్రీనివాస్‌, బద్రి, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఘనంగా అంబేద్కర్‌ వర్ధంతి ....
రేగొండ : మండల కేంద్రంలో మంగళవారం బి.ఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు మైస రమేష్‌, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ లక్ష్మీ రవి, టిఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు అంకం రాజేం దర్‌లు అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సురేందర్‌ గౌడ్‌ ఏపీ ఓ జమీర్‌ పాషా, ఎపిఎం తిరుమల సింగ్‌, టిఆర్‌ఎస్‌ టౌన్‌ అధ్యక్షులు కోలేపాక బిక్షపతి ఎమ్మార్పీఎస్‌ నాయకులు చిలువేరు సంపత్‌, కోలేపాక సాంబయ్య, మాల మహానాడు నాయకులు ప్రభాకర్‌, జూబ్లీ నగర్‌ సర్పంచ్‌ నరేష్‌, ఎంపీ టీసీ వెంకన్న, టిఆర్‌ఎస్‌ నాయకులు రజినీకాంత్‌ రమణా రెడ్డి, మాల మహానాడు మండల అధ్యక్షులు తిరుపతి, రమే ష్‌, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా అంబేద్కర్‌ వర్ధంతి వేడుకలు....
టేకుమట్ల : మండల కేంద్రంలో మంగళవారం ఎమ్మా ర్పీఎస్‌ టీఎస్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ వర్ధం తి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్‌ టీఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఎలుకటి రాజయ్య అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీస,ీ మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించిన మహనీయుడు అంబేద్కర్‌ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మా ర్పీఎస్‌ టీఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఎలుకటి రాజయ్య, ఎమ్మా ర్పీఎస్‌ టీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి శాస్త్రాల తిరుపతి, మండల అధ్యక్షుడు రాము, తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్‌ అందరివాడు...
మల్హర్‌రావు : అంబెడ్కర్‌ అందరివాడని భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్‌ ఎస్సి సెల్‌ అధ్యక్షుడు దండు రమేష్‌, ఎంపిపి మల్హర్‌ రావు, మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య అన్నారు. అంబేద్కర్‌ 67వ వర్ధంతి సందర్భంగా మండలంలోని రుద్రారం, కొండంపేట, తాడిచెర్లలో వర్ధంతి వేడుకలు మండల కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వ హించి అంబెడ్కర్‌ విగ్రహానికి, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి బడితేల స్వరూప రాజయ్య, వలెంకుంట ఎంపిటిసి ఏనుగు నాగరాణి లక్ష్మీ నారాయణ, ఎడ్లపల్లి సర్పంచ్‌ జన గామ స్వరూప బాపు, సింగిల్‌ విండో డైరెక్టర్స్‌ ఇప్ప మొండ య్య, సంగ్గెం రమేష్‌, నాయకులు మంత్రి రాజా సమ్మయ్య, సంపత్‌, అశోక్‌, మహేష్‌, సది, పోటు ప్రభాకర్‌ రెడ్డి, రమేష్‌, సతీష్‌ రెడ్డి పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌పై కౌన్సిలర్ల అవిశ్వాసం
గుడిసె వాసులకు పట్టాలు ఇవ్వాలి
ప్రజా సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వం
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్‌
గొర్లకు బదులు నగదు బదిలీ చేయాలి : జీఎంపీఎస్‌
6న రేవంత్‌రెడ్డి హత్‌ సే హత్‌ పాదయాత్ర
ఉద్యమాల గడ్డ... భూపాలపల్లి అడ్డా...
'ఉపాధిహామీ'కి భారీ కోతలు విధించడం దుర్మార్గం
నిరుద్యోగ యువతను మోసం చేసిన బీజేపీ ప్రభుత్వం
ఎర్రజెండాతోనే నిరుపేదల సమస్యలు పరిష్కారం
ఏసీడీ పేరుతో వినియోగదారులపై అదనపు భారం
వ్యాపారస్తులు లైసెన్స్‌ ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి
అసంఘటిత రంగ కార్మికులందరికీ ఇళ్లు ఇవ్వాలి : సీఐటీయూ
ఆదివాసీ గ్రామాన్ని ఖాళీ చేయించే హక్కు ఎవరికి లేదు
పోడు సాగు భూములకు పట్టాలు వెంటనే ఇవ్వాలి
పొంగులేటి సైన్యాన్ని గెలిపించడమే ఎజెండాగా పనిచేస్తాం
విభజన హామీల అమలుకు సీపీఐ భారీ పాదయాత్ర : టి శ్రీనివాస్‌
మాదకద్రవ్యాల వినియోగంతో అనేక అనర్థాలు
సమ్మక్క సారలమ్మ మినీ జాతర @ 3వ రోజు
వెట్టి చాకిరీలో పంచాయతీ కార్మికులు
ఉల్లాసంగా రెడ్‌ కలర్‌ డే
స్టేషన్‌ ఎదుట మహిళా సంఘాల సభ్యుల ఆందోళన
నిరుపేద ఎస్సీలు అందరికీ దళితబంధు ఇవ్వాలి
బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి : మంత్రి ఎర్రబెల్లి
టీచర్‌ రాజేశ్వరీ వెంటనే సస్పెండ్‌ చెయ్యాలి : ఎస్‌ఎఫ్‌ఐ
గణిత ఉపాధ్యాయుడు మాకొద్దు
సర్కార్‌ బడులలో సకల వసతులు : మంత్రి ఎర్రబెల్లి
ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా పనిచేయాలి
కార్మికుల సంక్షేమానికి చొరవ చూపాలి : ఐఎఫ్‌టీయూ
విద్యుత్‌ కోతలతో రైతులకు తప్పని తిప్పలు

తాజా వార్తలు

09:58 PM

విద్యార్థి ఆత్మహత్య... విషయం తెలుసుకున్న వార్డెన్ మృతి

09:38 PM

హైదరాబాద్‌లో పేలుడు పదార్థాల కలకలం..

09:17 PM

కుమారుడు కనిపించడం లేదని.. పోలీసులతో వాగ్వాదం

08:59 PM

అగ్నిపథ్ స్కీమ్‌లో కీలక మార్పు..

08:35 PM

నాందేడ్‌లో బీఆర్ఎస్ బహిరంగ సభకు సిద్ధం..

07:53 PM

పథకాల పేర్లను మార్చే బీజేపీ : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

కేసీఆర్‌తో పలు రాష్ట్రాల సీనియర్‌ నేతలు భేటీ..

08:36 PM

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి రాష్ర్ట‌ప‌తి ఆమోదం..

06:56 PM

వందేభారత్ రైలుపై రాళ్ల దాడి..

06:45 PM

ప్ర‌పంచ రికార్డును బ్రెక్ చేసిన ఆండ్రూ టై..

06:32 PM

ఆటను మళ్లీ మొదలుపెడతా : జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌

06:15 PM

కూలీలపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు దుర్మరణం

06:07 PM

వాణీ జయరాం మరణంపై ఆధారాలు సేకరించిన నిపుణులు..

05:54 PM

మధ్యాహ్న భోజన వంట పనిలో గౌరవ వేతనం పెంపు..

05:14 PM

దేశం కడుపు నింపే స్థాయికి తెలంగాణ : కేటీఆర్‌

04:28 PM

చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి

04:09 PM

కేజ్రీవాల్‌ రాజీనామాకు బీజేపీ డిమాండ్‌..

03:30 PM

మొద్దుల గూడెంలో విషాదం.. ఇద్దరు మహిళలు మృతి

03:13 PM

ఇన్‌ఫెక్షన్‌కు కారణమైన.. ఐ డ్రాప్స్‌ తయారీపై సస్పెన్షన్‌

05:15 PM

ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం కన్నుమూత

02:27 PM

పాకిస్థాన్‌లో వికీపిడియా సర్వీసులు బ్లాక్..

02:10 PM

జగిత్యాలలో దారుణం.. తండ్రి,ఇద్దరు కూతుళ్లు మృతి

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.