Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
దళితబంధుపై జెడ్పీ చైర్మన్‌ ఆరోపణలు అవాస్తవం | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Dec 08,2022

దళితబంధుపై జెడ్పీ చైర్మన్‌ ఆరోపణలు అవాస్తవం

- యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు బానోత్‌ రవిచందర్‌
నవతెలంగాణ-ములుగు
దళిత బంధుపై జెడ్పీ చైర్మన్‌ జగదీష్‌ చేసిన ఆరోపణలో వాస్తవం లేదని యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు బానోత్‌ రవిచందర్‌ అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన సమావేశం లో రవి చందర్‌ మాట్లాడుతూ.. దళితబంధుపై అధికార పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిష్పక్షపాతంగా జరుగుతున్నదని అన్నారు. కొంతమంది నాయకులు జీర్ణించుకోలేక ఆరోపణలు చేయడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. కాంగ్రెస్‌ నాయకులు డబ్బులు తీసుకుంటున్న ఆరోపణలు అవాస్తవం అన్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు లబ్ధిదారుల ఎంపిక ఎలా చేస్తున్నారో చూసి మాట్లా డాలని హితవుపలికారు. కాంగ్రెస్‌ నాయకులపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్‌ యాదవ్‌,నియోజక వర్గ అధ్యక్షులు శ్రీకాంత్‌ రెడ్డి,యూత్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి వంశీ కష్ణ యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు కుక్కల నాగరాజు,ఎస్టీ సెల్‌ మండల అధ్యక్షులు దేవ్‌ సింగ్‌, పాల్గొన్నారు.
జెడ్పీ చైర్మెన్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
గోవిందరావుపేట : కాంగ్రెస్‌ పార్టీ, నాయకులు, ఎమ్మెల్యే సీతక్కపై ములుగు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కుసుమ జగదీష్‌ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని కాంగ్రెస్‌ పార్టీ మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రసపుత్‌ సీతారాం నాయక్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో గ్రామ అధ్యక్షులు రామచంద్రపు వెంకటేశ్వర్‌ రావు ఆధ్వర్యంలో మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిధిగా సీతారాంనాయక్‌ హాజరై మాట్లాడారు. దళిత బంధు విషయంలో జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీష్‌ కాంగ్రెస్‌ నాయకులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు అవాస్తవమన్నారు. టిఆర్‌ఎస్‌ లో అత్యున్నత స్థాయిలో, అత్యుత్తమ పదవిలో కొనసాగుతున్న జడ్పీ చైర్మన్‌ నిజాలు తెలుసుకోకుండా, నిరాధారంగా ఆరోపణలు చేయడం సమంజసం కాదని అన్నారు. ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉండడంతో కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆయన స్థాయిని తగ్గించుకునేలా వ్యాఖ్యానించడం సిగ్గు చేటన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణం గానే దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక జరిగిందన్నారు. లబ్ధిదారుల వద్ద రూపాయి కూడా ఆశించకుండా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేశామని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీష్‌ వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు కిసాన్‌ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్‌, ఎస్టీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య సారయ్య, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్‌, జిల్లా నాయకులు కణతల నాగేందర్‌ రావు, సీనియర్‌ నాయకులు పాశం మాధవరెడ్డి, సూడి సత్తిరెడ్డి, మండల ఉపాధ్యక్షులు తేళ్ల హరిప్రసాద్‌, మండల ప్రధాన కార్యదర్శి వేల్పుగొండ పూర్ణ, మాజీ అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్‌ రెడ్డి, పాలడుగు వెంకటకష్ణ, జెట్టి సోమయ్య, జంపాల చంద్రశేఖర్‌, భూక్య రాజు, కాడబోయిన రవి, చింత క్రాంతి, పడిగ పార్వతి, ఎంపీటీసీలు చాపల ఉమాదేవి- నరేందర్‌ రెడ్డి, గుండెబోయిన నాగలక్ష్మి- అనిల్‌ , గోపిదాసు ఏడుకొండలు, ధారావత్‌ పూర్ణ- గాంగు, సర్పంచులు, ఉపసర్పంచులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కార్పొరేటర్ల భూకబ్జాలపై నజర్‌..
విద్యుత్‌ ఏసీడీ చార్జీలు రద్దు చేయాలి
గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్న కబ్జా పర్వం....
మనోధైర్యం కలిగి ఉండాలి : ఎస్‌ఓ లక్ష్మి
సెగ్రిగేషన్‌ షెడ్‌ను డీఎల్పీఓ సుధీర్‌ పరిశీలన
'మన ఊరు-మన బడి'పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
ముమ్మరంగా కంటి వెలుగు కార్యక్రమం
రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి : ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి
ఆయిల్‌ పామ్‌ సాగుపై దృష్టి సారించాలి : ఉద్యానశాఖ అధికారి
ఘనంగా పద్మశాలి మార్కండేయ జయంతి
సమయ పాలన పాటించట్లేదని ఆందోళన
అప్‌గ్రేడేషన్‌ కోసం భాషా పండితుల నిరసన
రాపెల్లికోట, ఎన్కపల్లి గ్రామాలకు బస్సు ప్రారంభం
రైతులకు పగలు నిరంతరాయంగా 9 గంటల విద్యుత్‌ ఇవ్వాలి
తాడిచర్ల బొగ్గు బ్లాక్‌ల కాంట్రాక్టర్‌ ఎవరు ? : బీఎంఎస్‌
హాస్టల్‌ వర్కర్స్‌ పెండింగ్‌ వేతనాలు ఇవ్వాలి : సీఐటీయూ
పాఠశాల అభివృద్ధికి ముందుకు రావడం అభినందనీయం
భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం వాటిల్లితే సహించేది లేదు
వెంకటేశ్వర్లును పరామర్శించిన కాంగ్రెస్‌ నాయకులు
అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు
ప్రజా వినతులు సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్‌ కె.శశాంక
నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి
యువత స్వయం ఉపాధితో ఎదగాలి
గ్రంథాలయ సేవలను విస్తరింప చేస్తాం : గుడిపూడి నవీన్‌
మా భూములు మాకు ఇప్పించండి
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి
నాణ్యత ప్రమాణాలు పాటించాలి
అక్రమ మట్టి తవ్వకాలు ఆపాలి
మతోన్మాదుల మూకదాడులను అరికట్టాలి

తాజా వార్తలు

01:09 PM

శంషాబాద్ ఎయిర్‌ పోర్టు.. విమాన ల్యాండింగ్‌లో గందరగోళం

12:33 PM

టీ20ల్లో చెత్త రికార్డు మూటగట్టుకున్న అర్ష్ దీప్ సింగ్

12:26 PM

సీబీఐకి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ

12:17 PM

కుప్ప కూలిన చార్టర్డ్ విమానం..

12:14 PM

వైఎస్‌ విజయమ్మతో అవినాష్‌రెడ్డి సమావేశం

12:04 PM

భారత వాయుసేన.. కూలిన మూడు యుద్ధవిమానాలు

11:50 AM

నేడు సీబీఐ విచారణకు వైఎస్ అవినాశ్ రెడ్డి

11:43 AM

ప్రార్థనా మందిరంపై ఉగ్రదాడి.. ఏడుగురు మృతి

11:25 AM

రెండో రోజు ప్రారంభమైన యువగళం పాదయాత్ర..

11:18 AM

ఫ్లోరోసిస్‌ బాధితుడు స్వామి కన్నుమూత..

10:40 AM

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో నటుడు శరత్‌కుమార్‌ భేటీ

10:32 AM

ఈస్ట్‌మారేడుపల్లి..అపార్ట్‌మెంట్‌లో మంటలు

10:23 AM

ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి

10:05 AM

జర్దారీ నన్ను చంపాలని చూస్తున్నారు: ఇమ్రాన్ ఖాన్

09:09 AM

టీఎస్ఆర్టీసీలో ఎక్స్‌ప్రెస్‌ పార్సిల్‌ సర్వీసు ప్రారంభం

08:52 AM

భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కవిత

10:06 AM

గోశాలలో 45 ఆవులు మృతి

08:16 AM

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు...

08:06 AM

బైకర్‌ను కొట్టిన ఎస్సై..కేసు పెట్టించిన మాజీ కలెక్టర్

10:06 AM

జెరూసలేంలో కాల్పుల మోత..8 మంది మృతి

07:40 AM

అక్రమంగా మద్యం విక్రయిస్తూ పట్టుబడ్డ వాలంటీరు

07:21 AM

నేడు నిజామాబాద్‌కు మంత్రి కేటీఆర్‌

07:14 AM

భారత్‌ జోడో యాత్రకు తాత్కాలిక బ్రేక్‌

07:10 AM

బెంగళూరుకు తారకరత్న తరలింపు...

09:55 PM

రాచకొండలో కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌..

09:45 PM

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

09:35 PM

బిటెక్ విద్యార్థిని అదృశ్యం..

09:27 PM

హైద‌రాబాద్‌లో ప్ర‌తి శ‌నివారం ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు..

09:25 PM

కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది: సీఎం కేసీఆర్

09:03 PM

రేపు నాందేడ్ జిల్లాలో పర్యటించనున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.