Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రజా వినతులు సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్‌ కె.శశాంక | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Jan 24,2023

ప్రజా వినతులు సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్‌ కె.శశాంక

నవతెలంగాణ-మహాబూబాబాద్‌
             ప్రజలు ఇచ్చిన వినతులను సత్వరమే పరిష్కరిం చాలని జిల్లా కలెక్టర్‌ శశాంక అధికారులు ఆదేశించా రు. సోమవారం జిల్లాలో నూతనంగా ప్రారంభించి న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ కె.శశాంక అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) అభిలాష అభినవ్‌ తో కలిసి ప్రజా సమస్యలపై వినతులు స్వీకరించారు. కేసముద్రం మండలం అర్పణపల్లికి చెందిన జాటోత్‌ నిహాల్‌ పోలియో వల్ల కుడికాలు పనిచేయడం లేదని, ఉన్న ఆస్తిని అంతా నా కాలు బాగుకే ఖర్చు చేశానని, నాకు జీవిత కాలపు సదరం సర్టిఫికెట్‌, వికలాంగుల ఫించను అందజేయాలని కోరారు. కేసముద్రం మం డలం సబ్‌ స్టేషన్‌ తండా గ్రామానికి చెందిన సర్పంచ్‌ జి.వెంకన్న గ్రామంలోని ప్రభుత్వ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించిన ప్రతిసారి కూలగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు ఆక్ర మించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. చిన్న పిల్ల లు ప్రహారీ గోడ లేకపోతే ఇబ్బందులకు, ప్రమాదాల కు గురి అవుతారని ప్రహారీ గోడ నిర్మించుటకు పర్మి షన్‌ ఇచ్చి తగు న్యాయం చేయాలని కోరారు. బయ్యా రం మండలం కంభాలపల్లి గ్రామానికి చెందిన ఎ. నాగయ్య సర్వే నెం.138లో తనకు ఉన్న 2.2 ఎక రాల భూమికి రైతు బంధు ఇప్పించాలని కోరారు. గూడూరు మండలం వెంగంపేట గ్రామానికి చెందిన జున్ను పర్వతాలు సర్వే నెం.75 తను కొనుగోలు చేసి న 20.గుంటల భూమికి పట్టా పుస్తకము ఇప్పించగ లరని కోరారు.ఈ రోజు నిర్వహించిన ప్రజావాణిలో (98) దరఖాస్తులు వచ్చాయి.
దివ్యాంగులకు ప్రత్యేక ప్రజావాణి...
దివ్యాంగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్ర త్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ శశాంక అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసిలో గ్రీవెన్స్‌డే నిర్వహించిన అనం తరం అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో దివ్యాంగులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడు తున్నందున వారికి ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు.ప్రజావాణి నిర్వహించే తేదీలను ముందుగా దివ్యాంగులకు తెలియజేస్తూ కా ర్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.అదేవిధంగా ఉద్యో గుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రజావా ణి కార్యక్రమం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఏర్పా టు చేయాలన్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో ఫో ర్త్‌ క్లాస్‌ ఉద్యోగుల దగ్గర నుండి జిల్లా అధికారుల వరకు తమ సమస్యలను తెలియజేసుకోవచ్చునని కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలో 130 పాఠశాలల నుండి పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు అవసరమైన అల్పాహా రం ఏర్పాటు పై అధికారులు ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలన్నారు. జిల్లాలోని వైకుంఠధామాలు సెగ్రిగేష న్‌ షడ్స్‌, డంపింగ్‌ యార్డ్స్‌లలో మిగిలిన పనులు పూ ర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్‌ డేవిడ్‌ జడ్పీ సీఈ ఓ రమాదేవి ఆర్డిఓ కొమరయ్య డిఆర్డిఏ పిడి సన్యాస య్య జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సీఆర్పీఆఫ్‌-39 బెటాలియన్‌ ఆధ్వర్యంలో 'సివిక్‌ యాక్షన్‌'
భయంతోనే రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు : కాంగ్రెస్‌
రజకుల రక్షణ చట్టం కోసం ఉద్యామించాలి
బీజేపీ నియంత పాలన విధానాలను వ్యతిరేకిద్దాం : సీపీఐ(ఎం)
వ్యవసాయాన్ని దోపీడీ దారులకు కట్టబెడుతున్న ప్రభుత్వాలు
వసతిగృహ విద్యార్థులకు మౌళిక వసతుల కరువు
విద్యార్థుల విహారయాత్ర
సీసీ రోడ్డు పనులు ప్రారంభం
బడి పిలుస్తోంది కదలిరా..!
సెర్ఫ్‌ ఉద్యోగులుగా గుర్తింపు పోరాటంలో వివోఏలు కలిసి రావాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాలను అడ్డుకుందాం
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : శ్రీనివాస్‌
వైద్య ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా
కార్మిక సంఘాలు పోరాటాలకు సిద్ధం కావాలి
ఘనంగా పీడీఎస్‌యూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
బీఆర్‌ఎస్‌ బలం, బలగం కార్యకర్తలే
పంట నష్టపోయిన ప్రతీ ఎకరానికి రూ.20 వేలు ప్రకటించాలి
క్షయవ్యాధి నివారణలో భాగస్వాములు కావాలి
నందనం ఎఫ్‌ఎస్‌సీఎస్‌ సూపర్‌ మార్కెట్‌ ప్రారంభం
ఏప్రిల్‌ మహానీయుల మాసంగా కేవీపీఎస్‌ పోరాటం
తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలి : కొండేటి
రేవంత్‌, బండి జెండాలు వేరైనా ఏజెండా ఒక్కటే
దేశంలో నంబర్‌వన్‌గా కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమ : ఎమ్మెల్యే
మహాదేవపూర్‌ గ్రామ పంచాయతీకి ఉత్తమ జాతీయ పురస్కారం
ఉత్తమ సేవలకు జాతీయ అవార్డులు అందుకున్న గ్రామపంచాయతీలు
సీపీఐ ప్రజా పోరుయాత్రను జయప్రదం చేయండి
టీబీ నిర్మూలనకు కృషి చేయాలి
సీపీఎం సీనియర్‌ నాయకులు ముత్తయ్య మృతి
అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు
ఏజెన్సీ ప్రాంత అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సత్యవతి

తాజా వార్తలు

06:39 AM

చెన్నై సూపర్‌ కింగ్స్‌కు బిగ్‌ షాక్‌..!

06:12 AM

డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలుచుకున్న ముంబయి ఇండియన్స్ ..

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.