Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
స్వయంకృషితో ఉన్నతస్థాయికి ఎదగాలి | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Jan 29,2023

స్వయంకృషితో ఉన్నతస్థాయికి ఎదగాలి

నవతెలంగాణ-కాజీపేట
ప్రతి విద్యార్థి స్వయంకృషితో ఉన్నత స్థాయికి ఎదగాలని కార్గిల్‌ వార్‌ గ్రూప్‌ కెప్టెన్‌, ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ మాజీ పిఆర్‌ఓ జీజే రావు అన్నారు. కాజీపేట మండలం సోమిడిలోని ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాలలో జీజే రావు 1974లో పదవ తరగతి పూర్తి చేశారు. పాఠశాల పూర్వ విద్యార్థిగా ప్రతి సంవత్సరం పాఠశాలలో పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభను కనబరిచి మెరిట్‌ సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేస్తున్నారు. 2019, 20, 21, 22 పదవ తరగతిలో ప్రధమ, ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులైన 13 మంది విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు సుధాకర్‌ అధ్యక్షతన శనివారం నగదు పురస్కారాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాల అభివద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఎంచుకున్న రంగంలో ఓటమిపాలవుతున్నామని నిరాశ చెందకుండా లక్ష్యసాధన దిశగా ముందుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో జీజే రావు సతీమణి పుష్ప, పూర్వ విద్యార్థులు వెంకటేశ్వరరావు, వీర ప్రకాష్‌, సుధాకర్‌, వీరబాబు, ఉపాధ్యాయులు సమత, అనిత, విద్యావతి, అరుణ, రమణ శ్రీ, రామకష్ణ, జ్యోతిలక్ష్మి, సంధ్య కుమారి తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బీఆర్‌ఎస్‌ బలం, బలగం కార్యకర్తలే
పంట నష్టపోయిన ప్రతీ ఎకరానికి రూ.20 వేలు ప్రకటించాలి
క్షయవ్యాధి నివారణలో భాగస్వాములు కావాలి
నందనం ఎఫ్‌ఎస్‌సీఎస్‌ సూపర్‌ మార్కెట్‌ ప్రారంభం
ఏప్రిల్‌ మహానీయుల మాసంగా కేవీపీఎస్‌ పోరాటం
తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలి : కొండేటి
రేవంత్‌, బండి జెండాలు వేరైనా ఏజెండా ఒక్కటే
దేశంలో నంబర్‌వన్‌గా కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమ : ఎమ్మెల్యే
మహాదేవపూర్‌ గ్రామ పంచాయతీకి ఉత్తమ జాతీయ పురస్కారం
ఉత్తమ సేవలకు జాతీయ అవార్డులు అందుకున్న గ్రామపంచాయతీలు
సీపీఐ ప్రజా పోరుయాత్రను జయప్రదం చేయండి
టీబీ నిర్మూలనకు కృషి చేయాలి
సీపీఎం సీనియర్‌ నాయకులు ముత్తయ్య మృతి
అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు
ఏజెన్సీ ప్రాంత అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సత్యవతి
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా
మోసగించిన కంపెనీ నుంచి నష్ట పరిహారం ఇప్పించాలి
సీఎం కేసీఆర్‌, మంత్రి ఎర్రబెల్లి చిత్రపటాలకు పాలాభిషేకం
చిరుధాన్యాలతో ఆరోగ్య సిరులు : జెడ్పీ వైస్‌ చైర్మన్‌ నాగజ్యోతి
కిషోర్‌ బాలికలకు రక్తహీనత పై వ్యాచన పోటీలు
ధాన్యం కొనుగోలుకు 200 కేంద్రాలు ఏర్పాటు : అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌
బిట్స్‌ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి : ఎన్‌ఎస్‌యూఐ
నష్టపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలి
అధినేతలు వస్తున్నారంటే ముందస్తు, అక్రమ అరెస్టులు చేయాల్సిందేనా..?
అన్ని వర్గాలను ఇబ్బందులు పెడుతున్న కేసీఆర్‌ సర్కార్‌ : కొమ్మూరి
సంక్షేమ పథకాలతో గణనీయమైన అభివృద్ధి
డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లకు మంచినీటి సరఫరా చేయాలి
నష్టపరిహారం చెల్లించి మీరే ఆదుకోవాలి
అక్రమంగా పట్టా చేసుకున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి
పేద ప్రజల ఆరోగ్యానికి ఆర్థిక భరోసా

తాజా వార్తలు

01:20 PM

ప్రయాణికులకు అందుబాటులోకి కొత్త ఏసీ స్లీపర్ బస్సులు

01:10 PM

28న హైదరాబాద్‌లో టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం

01:06 PM

కాంగ్రెస్‌లో చేరిన డీ.శ్రీనివాస్.. సొంత ఇంటికి వచ్చినట్లు

12:57 PM

రాహుల్ గాంధీ ఏం నేరం చేశారు : ప్రియాంక గాంధీ

12:41 PM

డేటా చోరీ కేసులో రంగంలోదిగిన ఆర్మీ..

12:29 PM

భారత వ్యతిరేక నిరసనలపై కేంద్రం సీరియస్...

12:29 PM

ప్రారంభమైన కాంగ్రెస్‌ పార్టీ సంకల్ప్‌ సత్యాగ్రహ నిరసన దీక్ష..

12:21 PM

పిడుగుపాటుకు 350కిపైగా మేకలు, గొర్రెలు మృతి..

12:19 PM

ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే తీగల వంతెన...

12:10 PM

ఇస్రో బృందానికి అభినందన‌లు తెలిపిన సీఎం జగన్‌

11:51 AM

సిట్ విచారణకు హజరుకాలేను : బండి సంజయ్‌

11:29 AM

రాహుల్‌కు మద్దతుగా దేశ వ్యాప్తంగా దీక్షలు..నిర‌స‌నలు

11:00 AM

నేను క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డట్లు సజ్జల ఎలా తెలిసింది : రామనారాయణ రెడ్డి

10:47 AM

విజయవంతమైన ఇస్రో రాకెట్ ప్రయోగం..

10:26 AM

పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న వ్యక్తిపై దాడి..

10:13 AM

దారుణం వదినను రోకలిబండతో కొట్టి చంపిన మరిది..

10:00 AM

నింగిలోకి దూసుకెళ్లిన ఎల్‌వీఎం-3 నౌక ..

09:30 AM

అమెరికాలో భారత జర్నలిస్ట్‌పై ఖలిస్థానీ మద్దతుదారుల దాడి

09:11 AM

జూపార్కులో గుండెపోటుతో చీతా మృతి..

08:49 AM

ఏపీ మంత్రి సురేష్‌కి తప్పిన పెను పమ్రాదం..

08:35 AM

గాంధీ డిగ్రీపై వ్యాఖ్యపై స్పందించిన గాంధీ మునిమనవడు..

08:21 AM

నేడు డబ్ల్యూపీఎల్ ఢిల్లీ, ముంబై తుది పోరు..

07:58 AM

రాజస్థాన్‌లో స్వ‌ల్ప భూకంపం..

07:35 AM

జైలు నుంచి పెరోల్‌పై వచ్చి వివాహం చేసుకున్న యువకుడు..

07:09 AM

నేడు సిట్ ముందుకు బండి సంజయ్..!

10:48 AM

సీసీఎల్‌-2023 టైటిల్‌ను గెలుచుకున్న తెలుగు వారియర్స్‌

06:20 AM

దారుణం.. క్వారీలో డిటోనేటర్లు పేలి ఇద్దరు మృతి

06:10 AM

నీట్‌కు వ‌య‌స్సు అర్హతపై దాఖలైన పీటీష‌న్ నిరాకరించిన హైకోర్టు..

10:22 PM

RC15 సెట్ లో కేక్ కట్ చేసిన రామ్ చరణ్...

09:16 PM

రేపు శ్రీహరికోట నుంచి ఇస్రో వాణిజ్య రాకెట్ ప్రయోగం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.