Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తహరాపూర్‌లో ఎండిపోతున్న వరి పంట | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Feb 01,2023

తహరాపూర్‌లో ఎండిపోతున్న వరి పంట

- అయోమయంలో అన్నదాతలు- అధికారుల క్షేత్ర సందర్శన
నవతెలంగాణ-శాయంపేట
          యాసంగి సీజన్లో వేసిన వరి పంట నెల రోజులకే ఎండిపోవడంతో రైతు ఆందోళన చెందుతున్నారు. కొత్త రకం వంగడం వల్ల పంట ఎండిపోతుందా, నేల సమస్యవల్ల పంట ఎండి పోతుందా తెలియక ఆ యోమయంలో కొట్టుమిట్టాడు తున్నారు. ఆరెకరాల పంట ఎండిపోవడంతో ఏవో గంగాజమున సందర్శించి పం టను పరిశీలించి చౌడు నేల సమస్య వల్ల పంట ఎండిపోయిందని గుర్తించారు. వివరాల్లోకి వెళితేమండలంలోని తహరాపూర్‌ గ్రామానికి చెందిన అల్లం రాజ కొమురయ్య, మొగిలి ఆరెకరాల్లో యాసంగి సీజన్లో అన్నం రకానికి చెందిన వరి విత్తనం నాటాడు. నెలఐదు రోజులకే పంట పూర్తిగా ఎండిపోయిందని, దీంతో తనకు రెండు లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని బాధిత రైతు తెలిపారు. ఈ విష యాన్ని విత్తనకంపెనీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. వరి పంట ఎండిపో వడంతో వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వడంతో, విషయం తెలుసుకు న్న ఏవో గంగాజమున, ఏఈఓ రాకేష్‌ మంగళవారం పంట క్షేత్రాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. నేలలో విపరీతమైన చౌడు ఉండడం వల్లనే పంట ఎండిపోయినట్లు అధికారులు గుర్తించారు. పంట సాగుకు ముందు వ్యవసాయ భూమిలో జిప్సం, జీలగలు, పెంట వేసినట్లయితే పంట నష్టం జరిగి ఉండేది కాదని తెలిపారు. పంట తీసివేశాక మట్టి నమూనాల సేకరించి భూసార పరీక్ష చేయించాలని సూచించారు. ప్రస్తుతం చైటేడ్‌జింక్‌ఎకరాకు 200 గ్రాములు స్ప్రే చేయాలని, పురుగు తెగులు నివారణకు ఎకరాకు శాప్‌ 200 గ్రాములు పిచి కారి చేయాలని ఏవో గంగా జమున రైతులకు సూచించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బిట్స్‌ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి : ఎన్‌ఎస్‌యూఐ
నష్టపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలి
అధినేతలు వస్తున్నారంటే ముందస్తు, అక్రమ అరెస్టులు చేయాల్సిందేనా..?
అన్ని వర్గాలను ఇబ్బందులు పెడుతున్న కేసీఆర్‌ సర్కార్‌ : కొమ్మూరి
సంక్షేమ పథకాలతో గణనీయమైన అభివృద్ధి
డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లకు మంచినీటి సరఫరా చేయాలి
నష్టపరిహారం చెల్లించి మీరే ఆదుకోవాలి
అక్రమంగా పట్టా చేసుకున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి
పేద ప్రజల ఆరోగ్యానికి ఆర్థిక భరోసా
సర్పంచ్‌ డాక్టర్‌ విజయకు సన్మానం
పేపర్‌ లీకేజీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలి : సీపీఎం
అవకాశాలను సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్లాలి
స్వచ్ఛమైన నీరు మాత్రమే త్రాగాలి
వరంగల్‌ మార్కెట్‌ ముందు రైతుల ధర్నా
పదిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
ఉగాది పురస్కారాన్ని అందుకున్న లంక శివకుమార్‌
ప్రతిభకు ఉగాది జాతీయ పురస్కారం
కన్నుల పండుగగా శుభకృత్‌ నామ సంవత్సర వేడుకలు
విద్యార్థులు ఇష్టపడి చదవి ఉన్నత లక్ష్యాన్ని సాధించాలి
ట్రాఫిక్‌ చలాన్లతో బెంబేలెత్తిస్తున్న పోలీసులు
నత్తనడకన..'మిషన్‌ భగీరథ' పనులు..
నేటి నుండి ఏనుగల్లులో సత్తెమ్మ జాతర
సురక్షితమైన నీరు, పారిశుద్ధ్యంపై అవగాహన కలిగి ఉండాలి
టీఎన్‌జీఓ భవన్‌లో పంచాంగ శ్రవణం
నేడు సీఎం కేసీఆర్‌ పర్యటన..దెబ్బతిన్న పంటల పరిశీలన
సీఎం సారూ..పరిహారం అంతేనా..?
'పశ్చిమ' కాంగ్రెస్‌లో మళ్లీ రచ్చ
'స్టేషన్‌' కారులో కాక..
అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి చేస్తాం
రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలి

తాజా వార్తలు

08:50 AM

అధికారం కోసమే బీజేపీ రాముడి మంత్రం : ఫరూక్ అబ్దుల్లా

08:49 AM

జపాన్‌లో స్వల్ప భూకంపం..

08:10 AM

టీడీపీలోకి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి..

08:05 AM

బస్సును ఢీకొట్టిన లారీ.. క్లీనర్ మృతి

07:55 AM

నేటి నుంచే రంజాన్‌ ఉపవాస దీక్షలు..

07:34 AM

ఆస్కార్ అందుకున్న తర్వాత హైదరాబాద్ చేరుకున్న చంద్రబోస్

07:31 AM

ఇంట్లోకి దూసుకెళ్లిన విమానం..

07:28 AM

కోర్టులో భార్యపై యాసిడ్‌ దాడి..

06:38 AM

140 రోజుల తర్వాత అత్యధిక కొవిడ్‌ కేసుల నమోదు..

06:36 AM

తెలంగాణలో నేడు, రేపు వడగళ్ల వర్షాలు!

09:43 PM

27న శ్రీవారి వసంతోత్సవ టికెట్ల కోటా విడుదల

09:29 PM

పేపర్‌ లీకేజీపై తాజా నివేదిక ఇవ్వండి: తమిళి సై

09:13 PM

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన బంగ్లా...

08:57 PM

ఏపీలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్

08:48 PM

మణిపూర్లో భూకంపం

08:33 PM

ఐపీఎల్‌ 2023కు ముందు కేకేఆర్‌కు మరో ఎదురుదెబ్బ

08:23 PM

సీపీఐ(ఎం) జనచైతన్య యాత్రపై పోలీసు దాడి

07:59 PM

యాక్సెంచర్ లో 19 వేల మంది ఉద్యోగుల తొలగింపు

07:43 PM

రేవంత్.. బండి సంజయ్‌ల‌కు మంత్రి కేటిఆర్ లీగల్ నోటీసులు

07:39 PM

ఐపీఎల్‌లో ఆటగాళ్ల పనిభారంపై ఫ్రాంచైజీలదే బాధ్యత: రోహిత్‌

07:21 PM

విరాట్‌ కోహ్లీ అత్యధిక పరుగులు చేస్తాడు: ఆకాశ్‌ చోప్రా

07:16 PM

ఎపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయం..

07:06 PM

విజయ్ మాల్యా కేసులో సీబీఐ కీలక వ్యాఖ్యలు

06:29 PM

పేపర్‌ లీకేజీలో ముగ్గురికి 14 రోజుల రిమాండ్‌..

06:16 PM

కవిత పిటిషన్‌ను 27కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

06:09 PM

అమృత్‌పాల్ సింగ్‌ గాలింపులో కీలక మలుపు

06:02 PM

టీఎస్‌ఆర్టీసీ మరో కీలక నిర్ణయం..

05:50 PM

సిట్‌ దర్యాప్తులో మరో కోణం.. గ్రూప్‌-1లో భారీ మార్కులు

05:19 PM

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

05:14 PM

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలపై గౌతం సవాంగ్ కు నారా లోకేశ్ లేఖ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.