Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు పరచాలి | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Feb 07,2023

గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు పరచాలి

- కలెక్టరేట్‌ ఎదుట సేవాలాల్‌ సేన నిరాహార దీక్ష
నవతెలంగాణ-జనగామ కలెక్టరేట్‌
             సేవాలాల్‌ జయంతిని గుర్తించి సెలవు దినంగా ప్రకటించాలని, కేం ద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం సేవాలాల్‌ సేన ఆధ్వర్యంలో స్థానిక కల ెక్టరేట్‌ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలకు సిపిఎం, కాంగ్రెస్‌, బిజెపి తది తర రాజకీయ పార్టీల నేతలు సంఘీభావం ప్రకటించారు. సిపిఎం జిల్లా కార్య దర్శి మోకు కనకారెడ్డి ముందుగా దీక్షలను ప్రారంభించి ప్రసంగించారు. సేవా లాల్‌ జయంతి ఉత్సవాలకు ప్రతి జిల్లాకు పది లక్షల రూపాయలు కేటాయించా లని, గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కుల సాధన కోసం ఎస్టి కమిషన్‌ ఏర్పాటు చేయాలని, గిరిజనులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం కోసం పది లక్షల రూపాయలు అందివ్వాలని, గిరిజన బంధును ప్రకటిస్తూ జీవోను విడుదల చేయాలని, గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ దీక్షలకు కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి శిబిరానికి వచ్చి మద్ద తు ప్రకటించారు. బిజెపి జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశమంత రెడ్డి మద్దతు ప్రకటిం చి దీక్షలను విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్‌ సేన జిల్లా అధ్యక్షు లు ధరావత్‌ శంకర్‌ నాయక్‌, ఉపాధ్యక్షులు భుక్ష రాజు నాయక్‌, భానోతు సజన్‌ నాయక్‌, అనిల్‌ చౌహాన్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌ ఏవో మన్సూరికి వినత్పత్రం అందజేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సీఆర్పీఆఫ్‌-39 బెటాలియన్‌ ఆధ్వర్యంలో 'సివిక్‌ యాక్షన్‌'
భయంతోనే రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు : కాంగ్రెస్‌
రజకుల రక్షణ చట్టం కోసం ఉద్యామించాలి
బీజేపీ నియంత పాలన విధానాలను వ్యతిరేకిద్దాం : సీపీఐ(ఎం)
వ్యవసాయాన్ని దోపీడీ దారులకు కట్టబెడుతున్న ప్రభుత్వాలు
వసతిగృహ విద్యార్థులకు మౌళిక వసతుల కరువు
విద్యార్థుల విహారయాత్ర
సీసీ రోడ్డు పనులు ప్రారంభం
బడి పిలుస్తోంది కదలిరా..!
సెర్ఫ్‌ ఉద్యోగులుగా గుర్తింపు పోరాటంలో వివోఏలు కలిసి రావాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాలను అడ్డుకుందాం
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : శ్రీనివాస్‌
వైద్య ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా
కార్మిక సంఘాలు పోరాటాలకు సిద్ధం కావాలి
ఘనంగా పీడీఎస్‌యూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
బీఆర్‌ఎస్‌ బలం, బలగం కార్యకర్తలే
పంట నష్టపోయిన ప్రతీ ఎకరానికి రూ.20 వేలు ప్రకటించాలి
క్షయవ్యాధి నివారణలో భాగస్వాములు కావాలి
నందనం ఎఫ్‌ఎస్‌సీఎస్‌ సూపర్‌ మార్కెట్‌ ప్రారంభం
ఏప్రిల్‌ మహానీయుల మాసంగా కేవీపీఎస్‌ పోరాటం
తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలి : కొండేటి
రేవంత్‌, బండి జెండాలు వేరైనా ఏజెండా ఒక్కటే
దేశంలో నంబర్‌వన్‌గా కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమ : ఎమ్మెల్యే
మహాదేవపూర్‌ గ్రామ పంచాయతీకి ఉత్తమ జాతీయ పురస్కారం
ఉత్తమ సేవలకు జాతీయ అవార్డులు అందుకున్న గ్రామపంచాయతీలు
సీపీఐ ప్రజా పోరుయాత్రను జయప్రదం చేయండి
టీబీ నిర్మూలనకు కృషి చేయాలి
సీపీఎం సీనియర్‌ నాయకులు ముత్తయ్య మృతి
అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు
ఏజెన్సీ ప్రాంత అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సత్యవతి

తాజా వార్తలు

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

03:01 PM

పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్‌

02:36 PM

షాకింగ్..బోరు బావి నుంచి బంగారం..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.