నవతెలంగాణ హైదరాబాద్:మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా 'డ్రై డే'పాటించబడుతుంది.అక్టోబర్ 2న ఉదయం నుండి అర్ధరాత్రి వరకు వైన్ షాపులు,బార్లు,పబ్‌లు,స్టార్ హోటళ్లు,కల్లు కాంపౌండ్లు మూసివేయబడతాయి. తెలంగాణలోని జీహెచ్‌ఎంసీ పరిధిలో,ఇతర ప్రాంతాల్లో మాంసం దుకాణాలు,పశు వధశాలలు కూడా మూసివేయాలని అధికారులు ఆదేశించారు.అక్టోబర్ 3న ఉదయం నుండి యథావిధిగా అన్ని దుకాణాలు తెరుచుకుంటాయి.
Gandhi Jayanthi: jనేడు మద్యం - మాంసం దుకాణాలు బంద్
55 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 02, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)