నవతెలంగాణ-హైదరాబాద్ : క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో భారత్ నేడు తొలి T20 మ్యాచ్‌లో తలపడనుంది. నితీశ్ కుమార్ రెడ్డి తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. వైభవ్ సూర్యవంశీ ప్లేయింగ్ 11లో ఉండే ఛాన్స్ లేదని సమాచారం. మరోవైపు, పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగుతున్న న్యూజిలాండ్ సొంతగడ్డపై సత్తా చాటాలని చూస్తోంది. చలి వాతావరణం, మంచు, స్వింగ్ పిచ్ పరిస్థితులు ఈ మ్యాచ్‌లో కీలకం కానున్నాయి. మధ్యాహ్నం 12.30 నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం సోనీ స్పోర్ట్స్‌లో లైవ్ మ్యాచ్ ప్రసారం కానుంది.
నేడు భారత్-కివీస్ తొలి టీ20..
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 22, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)