పోలీస్ క్వార్టర్లో నివాసముంటున్న మహిళా హోంగార్డు దారుణ హత్యకు గురైంది. భర్తనే ఆమె తలను బండకేసి కొట్టడంతో తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతిచెందింది.