నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక తొలి టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసింది. ఆట నిలిచే సమయానికి భారత్ జట్టు ఒక వికెట్ నష్టానికి 159 పరుగులతో పటిష్టంగా నిలిచింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ 52 పరుగులతో, పడిక్కల్ 16 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు బ్యాటర్లు జాగ్రత్తగా ఆడుతూ స్కోరును ముందుకు నడిపిస్తున్నారు.
ముగిసిన రెండో రోజు ఆట..భారత్ స్కోర్ 159/1
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 20, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)