న్యూయార్క్‌లో భూకంపం.. ల్యాండింగ్‌కు సిద్ధమైన విమానం వెనక్కి

20 నిమిషాల క్రితం

Earthquake in New York.. Plane preparing for landing turned back
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : న్యూయార్క్‌లోని మాన్‌హాట్టన్‌లో భూకంపం కారణంగా విమాన ప్రమాదం తప్పింది. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో భూకంపం సంభవించడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పైలట్‌ను అప్రమత్తం చేశారు. ల్యాండింగ్ చేయవద్దని హెచ్చరించడంతో పైలట్ వెంటనే విమానాన్ని పైకి తీసుకెళ్లి ప్రమాదాన్ని నివారించారు. భూకంపం కారణంగా అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్