Magazines

కేటీఆర్‌ నన్ను, నా భర్తను వేధిస్తున్నారు: బల్మూరి భార్య

2 గంటల క్రితం

Balmuri-Venkats-wife
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సతీమణి ఇందూజ, బీఆర్ఎస్ నేత కేటీఆర్‌పై పోలీసు కమిషనర్ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. తన ఫొటోలను మార్ఫింగ్ చేసి, వ్యక్తిగత జీవితంపై అవాస్తవ ప్రచారాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. 'దళితులకు వ్యతిరేకంగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారు, నా కులం, వివాహ బంధంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు' అని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్