Magazines

ఏపీలో కొత్త రాజకీయ పార్టీ.. ‘పరివర్తన రాజనీతి పార్టీ’గా ప్రకటన!

7 గంటల క్రితం

New political party in AP.. announced as 'Transformational Politics Party'!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ‘పరివర్తన రాజనీతి పార్టీ’ (PRP) పేరుతో పార్టీని ఆవిర్భవింపజేశారు. పార్టీ జెండాను తెలుపు, కాషాయ రంగులతో రూపొందించారు. జెండా మధ్యలో శంఖం గుర్తును పొందుపరిచారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్