Magazines

మోడల్ స్కూల్లో మాక్ పార్లమెంట్ 

1 గంట క్రితం

Mock Parliament
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - మల్హర్ రావు

మండలం ఎడ్లపల్లి గ్రామంలోని పీఎంశ్రీ మోడల్ స్కూల్లో మాక్ పార్లమెంటును నిర్వహించినట్లుగా పాఠశాల ప్రిన్స్ పాల్ పూర్ణచంద్రరావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నట్లుగా తెలిపారు. పార్లమెంటు సమావేశాలు, ఏ విధంగా జరుగుతాయో, ఆ విధంగా విద్యార్థులు కళ్లకు కట్టినట్లుగా వివిధ పాత్రలతో నిర్వహించడం జరిగిందని తెలిపారు. పార్లమెంటుకు సంబంధించిన నియమాలను, రాజ్యాంగ విలువలను విద్యార్థులకు తెలియజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంల అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్