Magazines

ముధోల్‌ను కరువు మండలంగా ప్రకటించాలి

1 గంట క్రితం

drought zone
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 1 నిమిషాల చదవడం

మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు కల్లెడ కిష్టయ్య

నవతెలంగాణ - ముధోల్‌
ముధోల్‌ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు కల్లెడ కిష్టయ్య బుధవారం ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో కోరారు. మండలంలో నెలకొన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్