Magazines

ఛలో మండల ఆఫీస్‌కు రైతులు తరలి రావాలి

1 గంట క్రితం

Chalo Mandal Office
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 25, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

ఈనెల 26న రైతు డిక్లరేషన్ అమలు కోసం భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో చేపట్టే చలో డోంగ్లీ మండల్ ఆఫీస్ కార్యక్రమాన్ని రైతులు భారీ సంఖ్యలో తరలి రావాలని భారతీయ కిసాన్ సంగ్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్