Magazines

వడ్డీ వ్యాపారులపై పోలీసుల పోకస్ 

9 గంటల క్రితం

Police focus
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - కోటగిరి 

వడ్డీ వ్యాపారుల ఆగడలను నియంత్రించేందుకు పోలీస్ శాఖ నడుము బిగించింది. సిపి ఆదేశానుసారం శనివారం తెల్లవారుజామున  కోటగిరి ఉమ్మడి మండలంలోని పలు వడ్డీ వ్యాపారుల ఇండ్ల పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో సుమారు రూ.70 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్