Magazines

పోచారంలో ఇందిరమ్మ టవర్లకు భూమిపూజ

49 నిమిషాల క్రితం

Groundbreaking ceremony for Indiramma Towers in Pocharam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : మేడ్చల్‌ జిల్లా పోచారంలో ఎల్‌ఐజీ ఫ్లాట్ల, ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి మంత్రులు బుధవారం భూమిపూజ చేశారు. ఈ భూమి పూజలో మంత్రలు పొంగులేటి శ్రీనివాసరావు, శ్రీధర్‌బాబు, ఎంపీ ఈటల, పట్నం మహేందర్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టును రూ.43,20,00,000లతో 480 ఫ్లాట్లతో టవర్‌ను నిర్మించనున్నట్లు మంత్రులు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్