నవతెలంగాణ హైదరాబాద్: గాంధీ జయంతి సందర్భంగా లంగర్ హౌస్ సమీపంలోని బాపూఘాట్ వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా,సీఎం రేవంత్‌రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్,మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి,అజారుద్దీన్ తదితరులు జాతిపితకు అంజలి ఘటించారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన గాంధీజీ చిత్ర ప్రదర్శనను గవర్నర్,సీఎం తిలకించారు.
బాపూఘాట్లో గాంధీజీకి తెలంగాణ గవర్నర్,సీఎం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 02, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్లు (0)