నవతెలంగాణ-హైదరాబాద్: గువాహటి వేదికగా రెండో వన్డేలో వెస్టిండీస్ భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలకు గాను ఏడు వికెట్లు కోల్పోయి 405 పరుగులు చేసింది. క్యాంప్ బెల్(101), హోప్(104), జాన్ గో(114) సెంచరీలతో కదంతొక్కారు. ఆఖరు ఓవర్ల లో చేజ్(29), జోసెఫ్(14) పరుగులతో రాణించారు. భారత్ బౌలర్లు జడేజా, గున్నార్, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు, ప్రసద్ధ కృష్ణ ఒక వికెట్ తీశారు. మొదట టాస్ గెలిచిన టీమిండియా వెస్టిండీస్ టీంను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.
రెండో వన్డేలో వెస్టిండీస్ భారీ స్కోర్
9 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)