Magazines

రెండో వన్డే: భారత్ విజయాశలకు వర్షం గండి

6 గంటల క్రితం

2nd ODI: Rain
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో వర్షం ప్రతికూలంగా మారడంతో భారత్ విజయాశలకు గండి పడింది. గెలవడానికి 135 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్న భారత్, వర్షం కారణంగా మ్యాచ్ నిలిపివేసే సమయానికి 26 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. గెలవడానికి వారికి ఇంకా 22 పరుగులు అవసరం. కేఎల్ రాహుల్ (26), ఆకిబ్ నబీ (1) క్రీజులో ఉన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్