Magazines

మాజీ మంత్రి యనమలకు అస్వస్థత

44 నిమిషాల క్రితం

Yanamala
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అస్వస్థతకు గురయ్యారు. కాకినాడలోని ట్రస్ట్‌ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు.. యనమల కుటుంబసభ్యులు, వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. యనమల ఆరోగ్యంపై సమాచారం ఇవ్వాలని పార్టీ నేతలను సీఎం ఆదేశించారు. దీంతో ఎంపీ సానా సతీశ్‌ ఆస్పత్రికి చేరుకుని యనమల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్