Magazines

పురుషుల బాలెన్‌ డి ఓర్‌ గెలుచుకొన్న హ్యారీ కేన్‌

3 గంటల క్రితం

Harry Kane wins men's Ballon d'Or
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : పురుషుల బాలెన్ డి ఓర్ అవార్డును ఇంగ్లాండ్‌ ఆటగాడు హ్యారీ కేన్ గెలుచుకున్నాడు. హ్యారీ కేన్ మొదటిసారి ఈ అవార్డును దక్కించుకోగా, అలెక్సియా పుటెల్లాస్ మూడోసారి మహిళల బాలెన్ డి ఓర్ అవార్డును గెలుచుకున్నారు. ఈ పురస్కారాన్ని గెలవడానికి కైలియన్ ఎంబాపే, లామిన్ యమాల్‌లను కేన్‌ ఓడించాడు. 2001లో మైఖేల్ ఓవెన్ తర్వాత దీనిని గెలుచుకున్నది ఇతడే. 60 ఏళ్లలో ఇంగ్లాండ్‌కు అత్యుత్తమ FIFA ప్రపంచకప్ స్థానాన్ని అందించడంలో కెప్టెన్‌గాను వ్యవహరించాడు. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్