Magazines

పెరిగిన బంగారం ధరలు..

1 గంట క్రితం

Gold prices increased..
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.540 పెరిగి రూ.1,43,290కు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.500 పెరిగి రూ.1,31,350గా నమోదైంది. మరోవైపు, వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా కిలో రూ.2,20,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో స్థానిక పన్నులు, ఇతర ఛార్జీల కారణంగా బంగారం, వెండి ధరల్లో స్వల్ప తేడాలు ఉండవచ్చు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్